ఎర్రమల
స్వరూపం
ఎర్రమల కొండలు | |
---|---|
ఎర్రమలలు | |
అత్యంత ఎత్తైన బిందువు | |
నిర్దేశాంకాలు | 15°12′48″N 77°57′12″E / 15.21333°N 77.95333°E |
భౌగోళికం | |
దేశం | భారతదేశం |
State | ఆంధ్రప్రదేశ్ |
Geology | |
Age of rock | కేంబ్రియన్ |
ఎర్రమలలు దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న కొండల శ్రేణి.[1] ఎర్రమల కొండలు దక్కన్ పీఠభూమిలో ఉన్నాయి. ఇవి తూర్పు-పడమర వైపు విస్తరిచి ఉండి, పెన్నా, కృష్ణా నదుల పరీవాహక ప్రాంతాల మధ్య గోడలా ఉంటాయి. కడప జిల్లాలోని పెన్నా నదీ పరీవాహక ప్రాంతం వెంట ఈ పర్వత శ్రేణిని విస్తరించవచ్చు.
ఎర్రమల కొండల ప్రాంతంలో ఉన్న కొన్ని ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు:
- బెలూం గుహలు
- యాడికి గుహలు
- బిళ్ళ సురగం గుహలు
- యాగంటి.
- గండికోట
- కాల్వబుగ్గ
- కొలిమిగుండ్ల
- తాడిపత్రి
- ఓర్వకల్లు రాతి ఉద్యానవనం
- కేతవరం రాక్ ఆర్ట్ ప్రదేశం
- బనగానపల్లి
- ఔకు
ఎర్రమలకు తూర్పున ఎత్తైన నల్లమల్ల కొండలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ బ్రిటానికా విజ్ఞాన సర్వస్వము లో Erramala Range సమగ్ర వివరాలు