ఇషారా అమరసింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఇషారా అమరసింగ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మెరెన్నా కోరలగే డాన్ ఇషారా అమెరసింఘే
పుట్టిన తేదీ (1978-03-05) 1978 మార్చి 5 (వయసు 46)
కొలంబో, శ్రీలంక
ఎత్తు6 అ. 0 అం. (1.83 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం ఫాస్ట్
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 108)2008 ఏప్రిల్ 3 - వెస్టిండీస్ తో
తొలి వన్‌డే (క్యాప్ 131)2007 మే 18 - పాకిస్తాన్ తో
చివరి వన్‌డే2008 ఏప్రిల్ 10 - వెస్టిండీస్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1997/98Burgher Recreation Club
1998/99కోల్ట్స్ క్రికెట్ క్లబ్
2000/01–2002/03Nondescripts Cricket Club
2003/04కోల్ట్స్ క్రికెట్ క్లబ్
2004/05Galle Cricket Club
2005/06–presentకోల్ట్స్ క్రికెట్ క్లబ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 1 8 96 74
చేసిన పరుగులు 0 6 300 40
బ్యాటింగు సగటు 6.52 6.66
100లు/50లు 0/0 0/0 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 0* 5* 46 5*
వేసిన బంతులు 150 426 11,496 2,947
వికెట్లు 1 9 242 91
బౌలింగు సగటు 105.00 40.33 23.76 24.32
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 7 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 1/62 3/44 5/12 5/44
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/– 29/– 10/–
మూలం: Cricinfo, 2009 మార్చి 7

మెరెన్నా కోరలగే డాన్ ఇషారా అమెరసింఘే, శ్రీలంక క్రికెటర్. సైడ్-ఆన్ యాక్షన్‌తో రైట్-ఆర్మ్ ఫాస్ట్-మీడియం బౌలర్ గా రాణించాడు. 2007 ప్రపంచ కప్ కోసం 30 మంది సభ్యుల ప్రావిన్షియల్ జట్టులో ఎంపికయ్యాడు. 2007/08లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వెస్టిండీస్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సమరసింఘే 108వ శ్రీలంక టెస్ట్ క్యాప్.[1]

జననం

[మార్చు]

మెరెన్నా కోరలగే డాన్ ఇషారా అమెరసింఘే 1978, మార్చి 5న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు. కొలంబోలోని నలంద కళాశాలలో చదివాడు.[2]

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

లసిత్ మలింగ తర్వాత శ్రీలంకలో రెండవ వేగవంతమైన బౌలర్ గా గుర్తింపు పొందాడు. అబుదాబిలో పాకిస్తాన్‌తో జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంట్ తర్వాత శ్రీలంక జట్టులో ఎంపికయ్యాడు. సిరీస్‌లోని మొదటి మ్యాచ్ లో తన వన్డే అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు, వికెట్ తీయలేదు.[3] అయినప్పటికీ, 2008 సిబి సిరీస్‌లో గణనీయమైన పురోగతి సాధించాడు, అక్కడ అతను 35.75 సగటుతో 8 వికెట్లు తీశాడు.

మూలాలు

[మార్చు]
  1. "Ishara Amerasinghe Profile - Cricket Player Sri Lanka | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.
  2. "Ishara Amerasinghe Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.
  3. "SL vs PAK, Warid Cricket Series 2007, 1st ODI at Abu Dhabi, May 18, 2007 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-21.

బాహ్య లింకులు

[మార్చు]