Jump to content

ఇల్లాలు (1981 సినిమా)

వికీపీడియా నుండి
ఇల్లాలు (1981 సినిమా)
(1981 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం టి.రామారావు
తారాగణం శోభన్ బాబు,
జయసుధ,
శ్రీదేవి
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ బాబు ఆర్ట్స్
భాష తెలుగు

ఇల్లాలు 1981లో విడుదలైన తెలుగు సినిమా. బాబూ ఆర్ట్స్ పతాకంపై జి.బాబు నిర్మించిన ఈ సినిమాకు తానినేని రామారావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, జయసుధ, శ్రీదేవి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
తాతినేని రామారావు

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.మురిపాల మాబాబు ముద్ధివ్వమన్నాడు, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పులపాక సుశీల

2.శబరీ గిరీశా అయ్యప్ప శరణం శరణం అయ్యప్పా, రచన: వేటూరి, గానం.శ్రీపతి పండితారాథ్యుల బాలసుబ్రహ్మణ్యం. బృందం

3.గుండెలో సవ్వడి ఏమిటో అలజడి , రచన: ఆచార్య ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

4.నీరెండ దీపాలు నీ కళ్ళల్లో ఆ నీడ చూశాను, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

5.అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు ఎవ్వరివాడమ్మా, రచన: వేటూరి, గానం.పి సుశీల, ఎస్ పి శైలజ బృందం

6.ఓ బాటసారి ఇది జీవిత రహదారి, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.కె.జె.యేసుదాస్, ఎస్ పి శైలజ

మూలాలు

[మార్చు]
  1. "Illalu (1981)". Indiancine.ma. Retrieved 2020-08-18.

2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

[మార్చు]