ఇండోర్ - రత్లాం డెమో
స్వరూపం
సారాంశం | |
---|---|
రైలు వర్గం | ప్యాసింజర్ |
స్థానికత | మధ్య ప్రదేశ్ |
తొలి సేవ | 2015 |
ప్రస్తుతం నడిపేవారు | పశ్చిమ రైల్వే |
మార్గం | |
మొదలు | ఇండోర్ జంక్షన్ రైల్వే స్టేషన్ |
ఆగే స్టేషనులు | 13 |
గమ్యం | రత్లాం జంక్షన్ రైల్వే స్టేషను |
ప్రయాణ దూరం | 115 కి.మీ. (71 మై.) |
సగటు ప్రయాణ సమయం | 2 గం. 40 ని. |
రైలు నడిచే విధం | ప్రతిరోజు |
సదుపాయాలు | |
శ్రేణులు | డిఎంయు |
కూర్చునేందుకు సదుపాయాలు | ఉంది |
పడుకునేందుకు సదుపాయాలు | ఉంది |
సాంకేతికత | |
పట్టాల గేజ్ | బ్రాడ్ గేజ్ |
వేగం | 44 km/h (27 mph) విరామములతో సరాసరి వేగం |
ఇండోర్ - రత్లాం డెమో మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ జంక్షన్ రైల్వే స్టేషను, మధ్యప్రదేశ్ లోని రత్లాం జంక్షన్ రైల్వే స్టేషను మధ్య నడుస్తున్న భారతీయ రైల్వేలు యొక్క ప్రయాణీకుల రైలు.[1][2]
ఏప్రిల్ 2016 లో, రైలును మౌ రైల్వే స్టేషను వరకు ఈ రైలును విస్తరించాలని ప్రకటించారు. ఒకసారి కమిషనర్, రైల్వే భద్రత ఇండోర్- మౌ రైలు మార్గము నకు అనిమతి లభించిన తదుపరి ప్రకటించవలసి ఉంటుంది. ఈ స్టేషన్లో 16 కోచ్‌లు నిలుపుదల చేయవచ్చును.[3]
రాక , నిష్క్రమణ
[మార్చు]- రైలు నెంబరు 79312 ఇండోర్ నుండి ప్రతిరోజూ 08:50 గంటలకు బయలుదేరుతుంది, అదే రోజు 11:30 గంటలకు రత్లాం చేరుకుంటుంది.
- రైలు నెం .79311 రత్లాం నుండి ప్రతిరోజూ 18.00 గంటలకు బయలుదేరుతుంది. అదే రోజు 20:40 గంటలకు లక్ష్మీబాయి నగర్ చేరుకుంటుంది.
మార్గం , హల్ట్స్
[మార్చు]ఈ రైలు ఫతేహాబాద్ చంద్రావతిగంజ్ జంక్షన్ ద్వారా నడుస్తుంది. రైలు యొక్క ముఖ్యమైన విరామములు:
- ఇండోర్ జంక్షన్
- లక్ష్మీబాయి నగర్
- పాలియా
- బలూడా టకున్
- అజ్నాడ్
- ఫతేహాబాద్ చంద్రావతిగంజ్
- ఓస్ర
- గౌతంపూర రోడ్
- పిరిజాలర్
- బరాహ్ నగర్
- సుందర్బాద్
- రన్జా
- ప్రీతమ్ నగర్
- నౌగన్వాన్
- రత్లాం జంక్షన్
సగటు వేగం , ఫ్రీక్వెన్సీ
[మార్చు]రైలు 44 కి.మీ / గం సగటు వేగంతో 2 గంటల 40 నిమిషాల్లో 119 కిలోమీటర్ల ప్రయాణం పూర్తి అవుతుంది. రైలు రోజువారీగా నడుస్తుంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "All DEMU train will go to Indore from June 14". Freepress Journal. Archived from the original on 29 May 2016. Retrieved 18 March 2016.
- ↑ "Indore Ratlam DEMU to start today". Freepress Journal. Archived from the original on 29 May 2016. Retrieved 18 March 2016.
- ↑ "Trains between Indore-Mhow section to start soon: DRM". Freepress Journal. 6 April 2016. Archived from the original on 17 April 2016.