ఆ ఇంట్లో
స్వరూపం
ఆ ఇంట్లో (2009 తెలుగు సినిమా) | |
తారాగణం | వినోద్ కుమార్, చిన్నా, ఆషా సైని, కోట శ్రీనివాసరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆహుతి ప్రసాద్, సుబ్బరాయ శర్మ |
---|---|
విడుదల తేదీ | 16 జూలై 2009 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఆ ఇంట్లో 2009లో విడుదలైన తెలుగు హర్రర్ సినిమా. యు 9 ఎంటర్‌టైనర్స్ పతాకంపై నరెద్దుల శ్రీనివాసరెడ్డి, వి.రాజు చౌదరి, పి.మనోజ్ కుమార్ రెడ్డి, ఎ.జితేంద్రరెడ్డిలు నిర్మించిన ఈ చిత్రానికి కథ, మాటలు, చిత్రానువాదం, దర్శకత్వం లను చిన్నా అందించాడు. వినోద్ కుమార్, చిన్నా, ఆషాసైని ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కోటి సంగీతాన్ని అందించాడు.
తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- సమర్పణ: ఎ.శిరీష
- బ్యానర్: యు 9 ఎంటర్‌టైనర్స్
- రచనా సహకారం: భమ్మిడి జగదీశ్వరరావు, తిరుపాలు
- పాటలు: జొన్నవిత్తుల (ఒక శ్లోకం), వెనిగళ్ళ రాంబాబు
- దుస్తులు: కల్లూరి రాంబాబు
- స్టిల్స్: ఇ.వి.వి.శ్రీను
- ఆర్ట్:వి.శ్రీనివాసరాజు
- థ్రిల్స్: హార్స్‌మన్ బాబు
- ప్రొడక్షన్ ఎగ్జుక్యూటివ్: ఎం.రంగారెడ్డి
- కూర్పు: కె.వి.కృష్ణారెడ్డి
- డైరక్టర్ ఆఫ్ ఫోటొగ్రఫీ: ఎన్.సుధాకరరెడ్డి
- సంగీతం: కోటి
- సహనిర్మాతలు: యస్.ప్రసాదరెడ్డి, యస్.శ్రీచరణరెడ్డి
- నిర్మాతలు: నరెద్దుల శ్రీనివాసరెడ్డి, వి.రాజు చౌదరి, పి.మనోజ్ కుమార్ రెడ్డి, ఎ.జితేంద్రరెడ్డి
- కథ, మాటలు, చిత్రానువాదం, దర్శకత్వం: చిన్నా
మూలాలు
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆ ఇంట్లో
- "Aa Intlo | Telugu Horror Movie | Chinna, Asha Saini - YouTube". www.youtube.com. Retrieved 2020-08-13.