ఆడి
దస్త్రం:Audi logo detail.png | |
రకం | Private company, subsidiary of Volkswagen Group (FWB Xetra: NSU) |
---|---|
పరిశ్రమ | Automotive industry |
స్థాపన | Zwickau, Germany on July 16, 1909 [1] |
స్థాపకుడు | August Horch |
ప్రధాన కార్యాలయం | Ingolstadt, జర్మనీ |
Number of locations | production locations: Germany: Ingolstadt & Neckarsulm; హంగరీ: Győr; బెల్జియం: Brussels;; చైనా: Changchun; భారతదేశం: ఔరంగాబాద్ |
సేవ చేసే ప్రాంతము | Worldwide |
కీలక వ్యక్తులు | Rupert Stadler Chairman of the Board of Management, Martin Winterkorn Chairman of the Supervisory Board (Volkswagen AG) |
ఉత్పత్తులు | Automobiles, Engines |
రెవెన్యూ | € 33.617 billion (2007) [2] |
€ 2.915 billion (2007) | |
Total equity | 37.0%[ఆధారం చూపాలి] |
ఉద్యోగుల సంఖ్య | 53,347 (2007) |
అనుబంధ సంస్థలు | quattro GmbH, Lamborghini S.p.A., Audi Hungaria Motor Kft |
వెబ్‌సైట్ | Audi.com |
ఆడి (Audi) పేరుతో కారులను తయారు చేసే, వోల్క్స్ వాగన్కి చెందిన ఒక జర్మన్ సంస్థ. ఆగస్టు హోర్చ్ దీని వ్యవస్థాపకుడు. బవేరియా లోని ఇంగోల్ స్టాడ్ట్ కేంద్రం.
సంస్థ పుట్టుక
[మార్చు]మొట్ట మొదటి హోర్క్ ఆటోమొబైల్ 1901 లో జ్వికావులో రూపొందించబడింది. 1909 తన సంస్థ నుండి హోర్క్ వెలివేయబడ్డాడు. వ్యాపారంలో తన స్వంత పేరుని కూడా ఉపయోగించుకోకుండా చేసినందుకు తన సంస్థకి క్రొత్త పేరును ప్రతిపాదించేందుకు ఫ్రాంజ్ ఫికెంట్షర్ అపార్టుమెంట్ లో ఒక సమావేశాఆన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో ఫ్రాంజ్ కుమారుడు గదిలో ఒక మూలన ల్యాటిన్ ని అభ్యసిస్తున్నాడు. పలుమార్లు తను ఏదో చెప్పాలని తటపటాయించి, "నాన్నా, హోర్చ్ బదులు ఆడి అని పెడితే బాగుంటుందేమో?" అని అన్నాడు. జర్మన్ లో హార్క్ అన్నా, ల్యాటిన్ లో ఆడి అన్నా వినటం అని అర్థం. అందరూ దానిని అంగీకరించారు. AUDI అనగా చాలా మంది Auto Union Deutschland Ingolstadt అనుకొంటారు కానీ అది పొరబాటు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "1909 - Audi Automobilwerke is established in Zwickau". Audi Of America. Archived from the original on 2009-04-30. Retrieved 2009-04-05.
- ↑ 2007 Annual Report Archived 2009-02-10 at the Wayback Machine Audi AG