ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి | |
---|---|
విధం | గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు |
స్థితి | ప్రభుత్వ అధినేత |
Abbreviation | సీఎం |
సభ్యుడు | ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆంధ్రప్రదేశ్ శాసనమండలి మంత్రిమండలి |
అధికారిక నివాసం | అమరావతి,ఆంధ్రప్రదేశ్ |
స్థానం | ఆంధ్రప్రదేశ్ సచివాలయం అమరావతి,ఆంధ్రప్రదేశ్ |
నియామకం | ఆంధ్రప్రదేశ్ గవర్నర్ |
కాల వ్యవధి | శాసనసభ విశ్వాసం ఉన్నంతకాలం ఐదు సంవత్సరాలు |
ప్రారంభ హోల్డర్ |
|
నిర్మాణం | 1 నవంబరు 1956 2 జూన్ 2014 |
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితా క్రింద ఇవ్వబడింది. 1953-1956 లో ఉనికిలో వున్న ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు, తెలంగాణ ప్రాంతానికి తెలంగాణా ముఖ్యమంత్రులు చూడండి.
ముఖ్యమంత్రుల జాబితా
పూర్వ ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రులు
ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ లో భాగమైన కోస్తా, రాయలసీమ ప్రాంతాలు బ్రిటిషు వారి కాలంలో మద్రాసు ప్రెసిడెన్సీలో భాగంగా ఉండేవి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1950జనవరి 26 న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున, మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు రాష్ట్రంగా మారింది. 1953 అక్టోబర్ 1 న కోస్తా, రాయలసీమ ప్రాంతాలను మద్రాసు రాష్ట్రం నుండి విడదీసి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పరచారు. మద్రాసు ప్రెసిడెన్సీ, మద్రాసు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాబితా కొరకు తమిళనాడు ముఖ్యమంత్రులు చూడండి
సంఖ్య | పేరు | చిత్రం | ఆరంభం | అంతం | వ్యవధి |
---|---|---|---|---|---|
1 | టంగుటూరి ప్రకాశం పంతులు[1] | ![]() |
1953 అక్టోబరు 1 | 1954 నవంబరు 15 | 1 సంవత్సరం, 45 రోజులు |
రాష్ట్రపతి పాలన | ![]() |
1954 నవంబరు 15 | 1955 మార్చి 28 | 133 రోజులు | |
2 | బెజవాడ గోపాలరెడ్డి [2] | ![]() |
1955 మార్చి 28 | 1956 నవంబరు 1 | 1 సంవత్సరం, 218 రోజులు |
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు
1956 నవంబరు 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను విడదీసి, ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ను ఏర్పాటు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసిన వివిధ ముఖ్యమంత్రుల పదవీకాలం కింది పట్టికలో చూడవచ్చు.[3]
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు (2014 నుండి)
ఆంధ్రప్రదేశ్ (2014 నుండి)
సంఖ్య | పేరు | చిత్రం | ఆరంభం | అంతం | వ్యవధి | రాజకీయ పార్టీ | ||
---|---|---|---|---|---|---|---|---|
1 | నారా చంద్రబాబునాయుడు | ![]() |
2014 జూన్ 8 | 2019 మే 30 | 4 సంవత్సరాలు, 356 రోజులు | తె.దే.పా | ||
2 | వై.యస్ జగన్ మోహన్ రెడ్డి | ![]() |
2019 మే 30 | 2024 జూన్ 11 | 5 సంవత్సరాలు, 12 రోజులు | వై.కా.పా | ||
3 | నారా చంద్రబాబునాయుడు | ![]() |
2024 జూన్ 12 | ప్రస్తుతం | పదవిలో ఉన్న ముఖ్యమంత్రి | తె.దే.పా |
ఇవీ చూడండి
మూలాలు
- ↑ "Tanguturi Prakasam Pantulu remembered". The Hindu (in Indian English). Special Correspondent. 2020-08-24. ISSN 0971-751X. Retrieved 2021-05-11.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "Bezawada Gopala Reddy | Indian Politician | Nellore Chief Minister". Temples In India Info - Slokas, Mantras, Temples, Tourist Places. 2014-07-22. Retrieved 2021-05-11.
- ↑ "లిస్ట్ ఆఫ్ ఛీఫ్ మినిస్టర్స్". ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. Archived from the original on 2020-03-26. Retrieved 2021-05-07.