ఆండ్రూ సైమండ్స్
![]() 2008లో ఆండ్రూ సైమండ్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | బర్మింగ్‌హామ్, ఇంగ్లాండ్ | 1975 జూన్ 9|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 14 మే 2022 హెర్వీ రేంజ్, క్వీన్స్‌ల్యాండ్, ఆస్ట్రేలియా | (aged 46)|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | రాయ్, సైమో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 187 cమీ. (6 అ. 2 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం కుడిచేతి ఆఫ్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 388) | 2004 మార్చి 8 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2008 26 డిసెంబర్ - దక్షిణ ఆఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 139) | 1998 10 నవంబర్ - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2009 మే 3 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 39/63 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 11) | 2005 ఫిబ్రవరి 17 - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2009 మే 7 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1993/94–2009/10 | క్వీన్స్‌ల్యాండ్ బుల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1995–1996 | గ్లౌసెస్టర్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1999–2004 | కెంట్ కౌంటీ క్రికెట్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2005 | లాంక్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008–2010 | డెక్కన్ ఛార్జర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2010 | సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011 | ముంబై ఇండియన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2017 ఆగస్టు 21 |
ఆండ్రూ సైమండ్స్ (ఆగ్లం: Andrew Symonds) (1975 జూన్ 9 – 2022 మే 14) ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ దిగ్గజ ఆటగాడు. మాజీ ఆల్ రౌండర్.
కెరీర్
[మార్చు]1998లో పాకిస్థాన్‌పై వన్డేల్లో ఆండ్రూ సైమండ్స్ అరంగేట్రం చేసాడు. 2012లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. మొత్తం 198 వన్డేల్లో ఆరు సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలతో మొత్తం 5088 రన్స్ చేసాడు. బౌలింగ్‌లో 37.26 యావరేజ్‌తో 133 వికెట్లు తీసాడు. బెస్ట్ బౌలింగ్ 18 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు.
2004లో శ్రీలంకపై టెస్ట్ కెరీర్ ఆరంభించిన ఆండ్రూ సైమండ్స్ 26 మ్యాచ్‌ల్లో 1463 రన్స్ చేసాడు. ఇందులో రెండు సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 37.33 యావరేజ్‌తో 24 వికెట్లు తీసాడు. తన కెరీర్‌లో టీ20 మ్యాచ్‌లు 14 ఆడి, రెండు హాఫ్ సెంచరీల సాయంతో 337 పరుగులు చేసాడు. బౌలింగ్‌లో 8 వికెట్లు తీసాడు. ఐపీఎల్‌లో డెక్కన్ ఛార్జర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ జట్లకు సైమండ్స్ ప్రాతినిధ్యం వహించాడు.
భారతదేశంతో అనుబంధం
[మార్చు]బిగ్ బాస్ సీజన్ 5 రియాల్టీ షోలో ఆండ్రూ సైమండ్స్ ఆలరించాడు. సలీల్ అంకోలా, వినోద్ కాంబ్లీ తర్వాత బిగ్ బాస్ హౌస్‌లోకి ఆండ్రూ సైమండ్స్ షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాస్ హౌస్‌లో ఆంగ్లంలో మాట్లాడటం పూర్తిగా నిషేధించబడినందున, బిగ్ బాస్ అత్యంత వివాదాస్పద భారతీయ పోటీదారులలో ఒకరైన పూజా మిశ్రా ఆయనకు అనువాదకురాలిగా వ్యవహరించారు.[1]
2011లో వచ్చిన బాలీవుడ్ చిత్రం పాటియాలా హౌస్‌లో ఆండ్రూ సైమండ్స్ నటించాడు. ఇందులో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించాడు.[2]
మరణం
[మార్చు]46 ఏళ్ళ ఆండ్రూ సైమండ్స్ 2022 మే 14న క్విన్స్‌లాండ్‌లోని టౌన్స్‌విల్లేలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Big Boss 5 | Cricketer Andrew Symonds | Landed Mumbai Airport | New Wildcard Entrant - Filmibeat". web.archive.org. 2022-05-15. Archived from the original on 2022-05-15. Retrieved 2022-05-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Patiala House (2011) - Full Cast & Crew - IMDb". web.archive.org. 2022-05-15. Archived from the original on 2022-05-15. Retrieved 2022-05-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Andrew Symonds: రోడ్డు ప్రమాదంలో ఆండ్రూ సైమండ్స్ మృతి". web.archive.org. 2022-05-15. Archived from the original on 2022-05-15. Retrieved 2022-05-15.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)