అశోక్‌నగర్
అశోక్‌నగర్[1] | |
---|---|
పట్టణం | |
అశోక్‌నగర్[1] మధ్య ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం | |
Coordinates: 24°34′48″N 77°43′48″E / 24.58000°N 77.73000°E | |
దేశశం | India |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
ప్రాంతం | బుందేల్‌ఖండ్ |
జిల్లా | అశోక్‌నగర్ |
విస్తీర్ణం | |
• Total | 57.3 కి.మీ2 (22.1 చ. మై) |
Elevation | 499 మీ (1,637 అ.) |
జనాభా (2011) | |
• Total | 81,828[2] |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | MP-67[3] |
Website | http://ashoknagar.nic.in/ |
అశోక్‌నగర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం, అశోక్‌నగర్ జిల్లా లోని పట్టణం. [5] ఇది అశోక్‌నగర్ జిల్లా ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది. పూర్వం ఇది గుణ జిల్లాలో భాగంగా ఉండేది. అశోక్ నగర్ ధాన్యం మార్కెట్టుకు, "షర్బతి గైహు" అనే గోధుమ రకానికీ ప్రసిద్ధి. [6] సమీప పట్టణం గుణ నుండి 45 కి.మీ. దూరంలో ఉంది. అశోక్ నగర్ ను గతంలో పచార్ అని పిలిచేవారు. రైలు మార్గం పట్టణం మధ్య నుండి వెళుతుంది. అశోక్ నగర్ లో రైల్వే స్టేషను, రెండు బస్ స్టేషన్లు ఉన్నాయి. అశోక్‌నగర్ నుండి మధ్యప్రదేశ్ లోని ప్రధాన నగరాలకు రోడ్డు, రైలు మార్గాలున్నాయి.
జనాభా
[మార్చు]శీతోష్ణస్థితి
[మార్చు]అశోక్‌నగర్‌లో ఉప ఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. వేసవికాలంలో ఉష్ణోగ్రత 47°C కి చేరుకుంటుంది. శీతాకాలంలో 4°C కి పడిపోతుంది.
రవాణా సౌకర్యాలు
[మార్చు]అశోక్‌నగర్ నుండి రాష్ట్రం లోని, దేశంలోని ప్రధాన నగరాలకు రోడ్డు, రైలు సౌకర్యాలున్నాయి. అశోక్‌నగర్ రైల్వే స్టేషన్ పశ్చిమ మధ్య రైల్వేలోని కోట-బీనా రైల్వే విభాగంలో భాగంగా ఉంది. అశోక్‌నగర్‌కు సమీప విమానాశ్రయాలు భోపాల్ విమానాశ్రయం, గ్వాలియర్ విమానాశ్రయం .
అశోక్ నగర్ రాష్ట్ర రహదారి 20 పై ఉంది.రాష్ట్ర రహదారి 19 కూడా పట్టణం నుండి పోతుంది.
అశోక్‌నగర్ ఆగ్రా బొంబాయి జాతీయ రహదారి 3 నుండి 44 కి.మీ దూరంలో ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ |Ashok Nagar in http://censusindia.gov.in/towns/guj_towns.pdf
- ↑ http://www.census2011.co.in/data/town/802408-ashoknagar.html&ei=19YmT3bq&lc=en-IN&s=1&m=116&host=www.google.co.in&ts=1472305783&sig=AKOVD67z0KdoS-hv3hs9-RSfAL25Djxy9Q
- ↑ http://www.findandtrace.com/trace-find-vehicle-number-owner-registration/MP-67&ei=ZqaEalhA&lc=en-IN&s=1&m=116&host=www.google.co.in&ts=1472305269&sig=AKOVD66a4H_mJR6htpSvmBZCOD-ZY4U4nQ
- ↑ http://www.mapsofindia.com/pincode/india/madhya-pradesh/ashoknagar/&ei=EZ3BQIJS&lc=en-IN&s=1&m=116&host=www.google.co.in&ts=1472305160&sig=AKOVD65SnXloyVqoxGKyh2ZfXLWCcA25Ag
- ↑ Look for Ashoknagar Nagar Palika in | http://mpsbb.info/NagarpalikaParishadList.aspx Archived 2020-07-07 at the Wayback Machine
- ↑ http://wikimapia.org/11756354/KRISHI-UPAJ-MANDI-ASHOKNAGAR-M-P
- ↑ [1]