అక్షాంశ రేఖాంశాలు: 23°42′59″N 76°00′59″E / 23.71639°N 76.01639°E / 23.71639; 76.01639

అగర్ (మధ్య ప్రదేశ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అగర్
పట్టణం
అగర్ is located in Madhya Pradesh
అగర్
అగర్
మధ్యప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 23°42′59″N 76°00′59″E / 23.71639°N 76.01639°E / 23.71639; 76.01639
దేశంభారతదేశం
రాష్ట్రంమధ్యప్రదేశ్
జిల్లాఅగర్ మాళ్వా
Elevation
505 మీ (1,657 అ.)
జనాభా
 (2011)
 • Total37,950
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
465441
ISO 3166 codeIN-MP

అగర్ మధ్యప్రదేశ్ రాష్ట్రం, అగర్ మాళ్వా జిల్లా లోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఈ పట్టణం ఉజ్జయిని - కోట రాష్ట్ర రహదారి-27 పై ఉంది. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

జనాభా

[మార్చు]

2001 జనాభా లెక్కల ప్రకారం [1] అగర్ జనాభా 31,202. ఇక్కడ పురుషులు జనాభాలో 51.8%, స్త్రీలు 48.2% ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా 50,000 కు పెరిగింది. ఇప్పుడు జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు.

రవాణా

[మార్చు]

అగర్ నుండి మధ్యప్రదేశ్, సమీప ప్రాంతాల్లోని అన్ని ప్రధాన నగరాలకు ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి.

ప్రస్తావనలు

[మార్చు]
  1. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004.