అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం
స్వరూపం
నినాదం | అల్లమల్ ఇన్సాన మాలమ్ యాలమ్ (ఖురాన్). మనిషికి తెలీని విషయాలను నేర్పించాము (అల్లాహ్). |
---|---|
రకం | ప్రజా విశ్వవిద్యాలయం |
స్థాపితం | 1875 |
ఛాన్సలర్ | ప్రధాన న్యాయమూర్తి ఎ.ఎమ్. అహ్మది |
వైస్ ఛాన్సలర్ | ప్రొ.పి.కె. అజీజ్ |
విద్యాసంబంధ సిబ్బంది | 2,000 |
విద్యార్థులు | 30,000 |
స్థానం | అలీఘర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం |
అనుబంధాలు | యూజీసీ |
జాలగూడు | [http://www.amu.ac.in www.amu.ac.in |
అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ, (ఆంగ్లం : Aligarh Muslim University) 1875లో స్థాపించబడిన ఒక ప్రాదేశిక విద్యాసంస్థ. దీని అసలు పేరు 'మొహమ్మడన్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజ్', దీనిని సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ స్థాపించాడు.
ప్రస్తుతకాలంలో విశ్వవిద్యాలయం
[మార్చు]ఈ విద్యాలయంలో 280 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. దీనిలో 12 ప్రధాన విభాగాలు ఉన్నాయి.
- వ్యవసాయ శాస్త్రాల విభాగం
- కళల విభాగం
- వాణిజ్య విభాగం
- ఇంజినీరింగ్, సాంకేతిక విభాగం
- న్యాయ విభాగం
- జీవ శాస్త్రాల విభాగం
- మేనేజిమెంట్ స్టడీస్ & పరిశోధనల విభాగం
- వైద్య విభాగం
- శాస్త్రాల విభాగం
- సామాజిక శాస్త్రాల విభాగం
- మతశాస్త్రాల విభాగం
- యూనాని వైద్య విభాగం
ఈ విశ్వవిద్యాలయపు ప్రముఖ పూర్వపు విద్యార్థులు
[మార్చు]- ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దుగాంధీగా పేరొందిన, స్వాతంత్ర్య సమరయోధుడు.
- డా. జాకిర్ హుసేన్, భారత మాజీ రాష్ట్రపతి
- ముహమ్మద్ హమీద్ అన్సారి, మాజీ, భారత ఉపరాష్ట్రపతి
- ఈశ్వరీ ప్రసాద్, చరిత్రకారుడు
- షేక్ అబ్దుల్లా, కాశ్మీరు, మాజీ ముఖ్యమంత్రి
- డా. రాహి మాసూమ్ రేజా, రచయిత, మహాభారత్ సీరియల్ ఫేమ్
- సాహెబ్ సింగ్ వర్మ, రాజకీయ నాయకుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నాయకుడు.
- ముహమ్మద్ యూనుస్, భారతీయ దౌత్యవేత్త, స్పెయిన్, టర్కీ, ఇండోనేషియా కు, భారత రాయబారి.
- ధ్యాన్ చంద్, హాకీ క్రీడాకారుడు
- కె. ఆసిఫ్, హిందీ సినీరంగ కళాకారుడు (మొఘల్ ఎ ఆజం ఫేమ్)
- లాలా అమరనాధ్, క్రికెట్ క్రీడాకారుడు, భారత మాజీ క్రికెట్ కేప్టెన్
- నసీరుద్దీన్ షా, హిందీ సినిమా కళాకారుడు
- రాజారావు, ఆంగ్ల రచయిత
- షిబ్లీ నౌమాని, ఇస్లామిక్ స్కాలర్
- లియాకత్ అలీఖాన్, పాకిస్తాన్ మొదటి ప్రధానమంత్రి
- షకీల్ బదాయూని, an accomplished Urdu poet, lyricist and songwriter
- జావేద్ అక్తర్, Famous lyricist and scriptwriter of Salim-Jawed fame of "Sholay"
- అలీ అష్రఫ్ ఫాతిమి, Minister of state, HRD, Govt. of India 2003-present
- ముష్తాక్ అలీ, Former Indian Cricket Team captain
- ప్రొ.పి.ఎస్. గిల్, Renowned Physicist
- ప్రొ.ముహమ్మద్ హబీబ్, Noted Historian and freedom fighter
- డా. ఇర్ఫాన్ హబీబ్, World Famous Historian
- జఫర్ ఇక్బాల్, భారత మాజీ హాకీ కేప్టన్
- మజాజ్ (Asrarul Haq), Urdu Poet and writer of AMU Tarana
- Nawab Mirza Aqil Hussain Barlas, Persian Scholar & Incharge of Egyptian Embassy
- Prof. Abdur Rahman Hanafi, AMU Alumni and Professor, Mathematician and Activist
- Prof. Aley Ahmad Suroor, Famous Urdu critic, Writer & recipient of Padma Bhushan[1]
- Prof. Rasheed Ahmad Siddiqi, Famous Urdu critic and writer
- Kaifi Azmi, Famous Urdu Poet
- Bilquis Azmat Gauhar, Professor, Meteorologist, Writer, 1922-2003
- Mushirul Hasan, Professor, Currently Vice Chancellor of Jamia Millia Islamia
- Syed Zahoor Qasim, Father of Oceanography and Polar research in India
- Prof. Moonis Raza, Noted Academician, freedom fighter and former Vice Chancellor Delhi University
- Anubhav Sinha, Famous director of Hindi movies (Tum Bin, Dus, Cash etc.)
- Dalip Tahil, Famous Hindi movies artist
- Sahib Singh Verma, Former Chief Minister of Delhi State & former Union Cabinet Minister
- Prof. Abrar Mustafa Khan, Emeritus Professor and Father of Nematology in India[2]
- en:Zarina Hashmi, Highly ranked modern artist[3][4]
- ప్రొ.నజీర్ అహ్మద్, Professor Emeritus, Persian Scholar, Critic, Linguist, Lexicographer and Editor
- జస్టిస్ న్యామతుల్లా, Former Justice of High Court - Allahabad
- రెహ్మాన్, Actor, worked in films like: Waqt, Sahib Bibi aur Ghulam etc.
- జుబేదా, Leading lady of first talkie movie of India-ఆలం ఆరా
- కే.ఏ. అబ్బాస్, A leading movie scriptwriter & director, and journalist
- డా. సయ్యద్ ఖాలిక్ రషీద్, A leading authority in Wakaf Law
- మజ్రూహ్ సుల్తాన్ పురి, A leading lyricist of Hindi/Urdu Film Industry
- హఫీజ్ మహమ్మద్ ఇబ్రహీం, భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు, పద్మవిభూషణ్ పురస్కారగ్రహిత.
బయటి లింకులు
[మార్చు]- Aligarh Muslim University Official Website
- Kalam, Premji to attend AMU Annual Convocation Archived 2009-02-10 at the Wayback Machine
- Aligarh Muslim University Alumni Directory
- Complete Portal on Aligarh Muslim University Archived 2021-05-08 at the Wayback Machine
- Official Website of the Maulana Azad Library, AMU
మూలాలు
[మార్చు]- ↑ "Lucknow University!!!". Archived from the original on 2012-02-19. Retrieved 2008-08-02.
- ↑ Awards, The Milli Gazette, Vol. 3 No. 4
- ↑ "Zarina Hashmi Profile". saffronart. Archived from the original on 2007-11-10. Retrieved 2008-08-02.
- ↑ Bloomberg News