అలనాటి రామచంద్రుడు
స్వరూపం
అలనాటి రామచంద్రుడు | |
---|---|
దర్శకత్వం | చిలుకూరి ఆకాశ్‌రెడ్డి |
రచన | చిలుకూరి ఆకాశ్‌రెడ్డి |
నిర్మాత | హైమావతి జడపోలు శ్రీరామ్ జడపోలు |
తారాగణం | కృష్ణవంశీ, మోక్ష, బ్రహ్మాజీ, వెంకటేశ్ కాకుమాను |
ఛాయాగ్రహణం | ప్రేమ్‌సాగర్ |
కూర్పు | శ్రీకర్ |
సంగీతం | శశాంక్.టి |
నిర్మాణ సంస్థ | హైనివా క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2 ఆగస్టు 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అలనాటి రామచంద్రుడు 2024లో విడుదలైన తెలుగు సినిమా.[1] హైనివా క్రియేషన్స్ బ్యానర్‌పై హైమావతి జడపోలు, శ్రీరామ్ జడపోలు నిర్మించిన ఈ సినిమాకు చిలుకూరి ఆకాశ్‌రెడ్డి దర్శకత్వం వహించాడు. కృష్ణవంశీ, మోక్ష, బ్రహ్మాజీ, వెంకటేశ్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జనవరి 24న,[2] ట్రైలర్‌ను జులై 28న విడుదల చేసి,[3] సినిమా ఆగస్టు 2న విడుదలైంది.[4][5]
నటీనటులు
[మార్చు]- కృష్ణవంశీ
- మోక్ష
- బ్రహ్మాజీ
- వెంకటేశ్ కాకుమాను
- సుధ
- ప్రమోదిని
- చైతన్య గరికపాటి
- దివ్య శ్రీ గురుగుబెల్లి
- స్నేహమాధురి శర్మ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: హైనివా క్రియేషన్స్
- నిర్మాత: హైమావతి జడపోలు, శ్రీరామ్ జడపోలు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: చిలుకూరి ఆకాశ్‌రెడ్డి
- సంగీతం: శశాంక్ తిరుపతి
- సినిమాటోగ్రఫీ: ప్రేమ్‌సాగర్
- సహ నిర్మాత: కె.జగదీశ్వర్‌రెడ్డి
- ఎడిటర్: జే.సి. శ్రీకర్
- సహ రచయిత: శ్రీకాంత్ మందుముల
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : అన్వేష్ అవి
- ఆర్ట్ డైరెక్టర్: రవీందర్. పి
- ఫైట్స్ : అంజి ఫైట్ మాస్టర్
- పాటలు: చంద్రబోస్, రాకేందు మౌళి వెన్నెలకంటి, శ్రేష్ఠ , భరద్వాజ్ గాలి, జీహాఖాన్ , మల్లికవల్లభా పిట్ల, డా.సుమతి
- స్టంట్ మాస్టర్: వింగ్ చున్ అంజి
మూలాలు
[మార్చు]- ↑ NT News (28 July 2024). "రొమాంటిక్ రామచంద్రుడు." Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
- ↑ Sakshi (24 January 2024). "హృదయాన్ని హత్తుకునేలా 'అలనాటి రామచంద్రుడు' టీజర్". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
- ↑ NTV Telugu (28 July 2024). "'అలనాటి రామచంద్రుడు' కూడా వచ్చేస్తున్నాడు". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
- ↑ V6 Velugu (14 July 2024). "అలనాటి రామచంద్రుడు మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (29 July 2024). "ఈ వారం థియేటర్‌లో సినిమాలే సినిమాలు.. మరి ఓటీటీలో..?". Archived from the original on 29 July 2024. Retrieved 29 July 2024.