Jump to content

అమ్మా దుర్గమ్మ

వికీపీడియా నుండి
అమ్మ దుర్గమ్మ
(1996 తెలుగు సినిమా)
దర్శకత్వం ఓం సాయి ప్రకాష్
తారాగణం శశికుమార్
ఊహ
సంగీతం వందేమాతరం శ్రీనివాస్
నిర్మాణ సంస్థ ఎ.ఎ.ఆర్ట్స్
భాష తెలుగు

అమ్మా దుర్గమ్మ 1996లో విడుదలైన తెలుగు సినిమా. ఎ.ఎ.ఆర్ట్స్ పతాకంపై నిర్మించబడిన ఈ చిత్రానికి ఓం సాయి ప్రకాష్ దర్శకత్వం వహించాడు. శశికుమార్, ఊహ, రంగనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.జ్యోతిలక్ష్మి లాగ ఉందిరొయి చూడరా బాబు, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.నాగుర్ బాబు, స్వర్ణలత బృందం.

2.నీ నీడనురా నే వీడనురా ఆశలెన్నో, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.శిష్ట్లా జానకి

3.మల్లోకముల నేలు తల్లి దుర్గమ్మ, రచన: జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు, గానం.కె ఎస్ చిత్ర

4.రావమ్మా మహాలక్ష్మి , రచన: గుండవరపు సుబ్బారావు, గానం.వందేమాతరం శ్రీనివాస్, ఎస్ పి శైలజ బృందం

5 . వచ్చాడమ్మ వచ్చాడే ముచ్చటైన, రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.ఎస్ పి శైలజ, వందేమాతరం శ్రీనివాస్ బృందం.

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]