Jump to content

అమృతా ఫిలిమ్స్

వికీపీడియా నుండి
అమృతా ఫిలిమ్స్ అధిపతి మన్నవ బాలయ్య

అమృతా ఫిలిమ్స్, ఒక తెలుగు సినిమా నిర్మాణ సంస్థ. దీని అధిపతి మన్నవ బాలయ్య.[1] 1970లో అమృతా ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థ ప్రారంభించి నేరము-శిక్ష, అన్నదమ్ముల కథ లాంటి మంచి చిత్రాలు నిర్మించాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెల్లెలి కాపురం చిత్రాన్ని ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసి బంగారు నంది పురస్కారం బహూకరించింది. ఈ సంస్థ ద్వారా బాలయ్య అలపర్తి సూర్యనారాయణ, మన్నవ వెంకట్రావులను నిర్మాతలుగా చేసి చక్కని చిత్రాలు అందించాడు. [2]

నిర్మించిన సినిమాలు

[మార్చు]
  1. చెల్లెలి కాపురం (1971)
  2. నేరము శిక్ష (1973)
  3. అన్నదమ్ముల కథ (1975}
  4. ఈనాటి బంధం ఏనాటిదో (1977)
  5. ప్రేమ-పగ (1978)
  6. చుట్టాలున్నారు జాగ్రత్త (1980)
  7. ఊరికిచ్చిన మాట (1981)
  8. నిజం చెబితే నేరమా (1983)
  9. కిరాయి అల్లుడు (1984)
  10. పసుపుతాడు (1986)

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2021-06-18.
  2. Konchada, Rao. "తెలుగు చిత్రసీమలో ఆల్‌ రౌండర్‌ – Telugumalli" (in ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-06-24. Retrieved 2021-06-18.

బయటి లింకులు

[మార్చు]