కిరాయి అల్లుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కిరాయి అల్లుడు 1984 జూన్ 20 న విడుదల.నటుడు ఎం.బాలయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ ,జయసుధ జంటగా నటించిన ఈ కుటుంబ కథా చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు.

కిరాయి అల్లుడు
(1984 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం ఎం.బాలయ్య
తారాగణం కృష్ణ,
జయసుధ
నిర్మాణ సంస్థ అమృతా ఫిల్మ్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

ఘట్టమనేని కృష్ణ

జయసుధ

నూతన్ ప్రసాద్

పద్మనాభం

సాంకేతిక వర్గం

[మార్చు]

నిర్మాణ సంస్థ: అమృతా ఫిలింస్

దర్శకుడు: మన్నవ బాలయ్య

సంగీతం: చక్రవర్తి

పాటల జాబితా

[మార్చు]

1.ఈ పొద్దులు ఎరుగని ముద్దుల ముచ్చట, రచన: వేటూరి సుందరరామమూర్తి , గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల

2.చెప్పరాదా చేతకాదా వేళకాదా , రచన: వేటూరి, గానం.ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల

3.జాబిల్లి కూతురు తారమ్మ జాబిలి నవ్వుల , రచన: వేటూరి , గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి. సుశీల

4.పొన్న వాహనుడు వచ్చేను రేపల్లెలో చిన్న , రచన:కొసరాజు, గానం.ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం , పి.సుశీల బృందం

5 . ముద్దుకు ముద్దుకు ఎడమెంత ఉరుముకి మెరుపు , రచన: సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , పులపాక సుశీల .

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గలామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ నుండి పాటలు.