అపూర్వ సహోదరులు (1986 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అపూర్వ సహోదరులు (1986 సినిమా)
దర్శకత్వంకె.రాఘవేంద్రరావు
నిర్మాతకె. కృష్ణమోహనరావు
తారాగణంబాలకృష్ణ,
విజయశాంతి,
భానుప్రియ
సంగీతంకె. చక్రవర్తి
నిర్మాణ
సంస్థ
విడుదల తేదీ
అక్టోబరు 9, 1986 (1986-10-09)
సినిమా నిడివి
152 నిమిషాలు
భాషతెలుగు

అపూర్వ సహోదరులు 1986 లో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన సినిమా.[1] ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా విజయశాంతి, భానుప్రియ కథానాయికలుగా నటించారు.

తారాగణం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]
  • మై డియర్ రంభ , రచన , వేటూరి సుందర రామమూర్తి,గానం..ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, పి సుశీల
  • స్వప్న ప్రియ స్వప్న , రచన వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • దొంగవా దోచుకో , రచన: వేటూరి సుందర రామమూర్తి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  • అప్పలమ్మ ఆడితే , రచన:వేటూరి సుందర రామమూర్తి,గానం..ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  • పిడుగంటి పిల్లోడు , రచన: వేటూరి సుందర రామమూర్తి,గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల.

మూలాలు

[మార్చు]
  1. "అపూర్వ సహోదరులు". thecinebay.com. Archived from the original on 18 డిసెంబరు 2012. Retrieved 16 October 2017.