అడ్డాల నారాయణరావు
స్వరూపం
అడ్డాల నారాయణరావు | |
---|---|
వృత్తి | సినిమా నటుడు, దర్శకుడు |
అడ్డాల నారాయణరావు తొలితరం హాస్యనటుడు, సినిమా దర్శకుడు.
సినిమాల జాబితా
[మార్చు]- వరవిక్రయం (1939) - నటుడు[1]
- బాలనాగమ్మ (1942) - నటుడు[2]
- అదృష్టదీపుడు (1950) - నటుడు
- ఆకాశరాజు - నటుడు
- మరదలు పెళ్ళి (1952) - నటుడు
- పక్కయింటి అమ్మాయి (1953) - నటుడు
- వదిన (1955) - నటుడు
- సంతోషం (1955) - నటుడు
- చింతామణి (1956) - నటుడు
- సమాజం (1960) - దర్శకుడు [3]
- అమాయకుడు (1968) - దర్శకుడు
- శ్రీ చాముండేశ్వరి మహిమ (1972) - దర్శకుడు[4]
మూలాలు
[మార్చు]- ↑ అలనాటి ఆణిముత్యం: వర విక్రయం (1939)
- ↑ List of Telugu movies online of Addala Narayana Rao, movies starring Addala Narayana Rao, Addala Narayana Rao movies released in the year 1942[permanent dead link]
- ↑ "నవ్వించి ఏడిపించే రాజబాబు". Archived from the original on 2016-10-25. Retrieved 2016-10-16.
- ↑ Addala Narayana Rao: Filmography (3)