అడవి కాచిన వెన్నెల
స్వరూపం
అడవి కాచిన వెన్నెల | |
---|---|
దర్శకత్వం | అక్కి విశ్వనాధరెడ్డి |
నిర్మాత | అక్కి విశ్వనాధరెడ్డి |
తారాగణం | అరవింద్ కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్
|
ఛాయాగ్రహణం | ప్రసాద్, సాయి చరణ్ |
కూర్పు | మార్తాండ్ కె వెంకటేష్ |
సంగీతం | కార్తీక్ రోడ్రిగ్యుజ్, డా. జోశ్యభట్ల |
నిర్మాణ సంస్థ | మూన్ లైట్ డ్రీమ్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
అడవి కాచిన వెన్నెల 2014లో విడుదలైన తెలుగు సినిమా.[1] మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ పై అక్కి విశ్వనాధరెడ్డి నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో[2] అరవింద్ కృష్ణ, మీనాక్షి దీక్షిత్, పూజా రామచంద్రన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా 30 మే 2014లో విడుదలైంది.[3][4]
నటీనటులు
[మార్చు]- అరవింద్ కృష్ణ [5]
- మీనాక్షి దీక్షిత్
- పూజ రామచంద్రన్
- వినోద్ కుమార్
- రిషి
- చిత్రం శీను
- సురేష్
- బేబీ అక్షర
- పృథ్వీ
- జోగి బ్రదర్స్
- ప్రవీణ్
- తాగుబోతు రమేష్
- జయలలిత
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మూన్ లైట్ డ్రీమ్స్
- నిర్మాత, దర్శకత్వం : అక్కి విశ్వనాధరెడ్డి [6]
- సంగీతం: కార్తీక్ రోడ్రిగ్యుజ్
డా. జోశ్యభట్ల - పాటలు: సిరివెన్నెల
- ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
- సినిమాటోగ్రఫీ: ప్రసాద్, సాయి చరణ్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (2 December 2013). "అచ్చతెనుగు 'అడవి కాచిన వెన్నెల'". Sakshi. Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.
- ↑ "Adavi Kaachina Vennela (2014)". Indiancine.ma. Retrieved 2021-06-16.
- ↑ The Times of India (2014). "Adavi Kachina Vennela loaded with 26 mins of CGI - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.
- ↑ Sakshi (1 June 2014). "ఊహకందని కోణాలు..." Sakshi. Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.
- ↑ Deccan Chronicle (1 June 2014). "Aravind Krishna hopes for success". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.
- ↑ Sakshi (26 May 2014). "హాలీవుడ్ తరహాలో..." Sakshi. Archived from the original on 16 జూన్ 2021. Retrieved 16 June 2021.