Jump to content

అటు అమెరికా ఇటు ఇండియా

వికీపీడియా నుండి
అటు అమెరికా ఇటు ఇండియా
(2001 తెలుగు సినిమా)
దర్శకత్వం గుమ్మలూరి శాస్త్రి
నిర్మాణం అమిత్ లిమాయే,
చిలుముల శాంతికుమార్‌
కథ చిలుముల శాంతికుమార్
చిత్రానువాదం చిలుముల శాంతికుమార్
తారాగణం విజయ్ నయనన్,
వెనెస్సా,
మైథిలీశర్మ
సంగీతం మాధవపెద్ది సురేష్
గీతరచన సిరివెన్నెల సీతారామశాస్త్రి
సంభాషణలు చిలుముల శాంతికుమార్
నిర్మాణ సంస్థ డాట్ కామ్‌ ఆర్ట్ క్రియేషన్స్
విడుదల తేదీ 12 అక్టోబర్ 2001
అవార్డులు కాంస్య నంది- తృతీయ ఉత్తమ కథాచిత్రం
భాష తెలుగు

అటు అమెరికా ఇటు ఇండియా 2001, అక్టోబర్ 12న విడుదలైన తెలుగు సినిమా. డాట్ కామ్‌ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై అమిత్ లిమాయే, చిలుముల శాంతి కుమార్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు.[1]

నటీ నటులు

[మార్చు]
  • విజయ్ నయనన్
  • వెనెస్సా
  • మైథిలీశర్మ
  • మల్లెల రామమూర్తి
  • ప్రణతి రెడ్డి
  • సన్నీ
  • క్రిస్టినా
  • రంగా
  • నిర్మల

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Atu America Itu India". indiancine.ma. Retrieved 10 December 2021.