Jump to content

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సభ్యుల జాబితా

వికీపీడియా నుండి
సభ్యత్వ స్థితి ద్వారా ప్రస్తుత ICC సభ్యులు:
  పూర్తి సభ్యులు
  వన్‌డే హోదా కలిగిన అసోసియేట్ సభ్యులు
  అసోసియేట్ సభ్యులు
  మాజీ లేదా సస్పెండ్ చేయబడిన సభ్యులు
  సభ్యులు కానివారు

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) 1909 జూన్ 15 న లార్డ్స్‌లో ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్‌గా స్థాపించారు.[1] ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికాలు దాని వ్యవస్థాపక సభ్యులు.

ప్రారంభంలో, కామన్వెల్త్‌లోని దేశాలు మాత్రమే దీనిలో చేరవచ్చుననే నిబంధన ఉండేది.[2] భారతదేశం, న్యూజిలాండ్, వెస్టిండీస్‌లు 1926లో చేరగా, భారతదేశ విభజన తర్వాత పాకిస్థాన్ 1953లో చేరింది.[3] 1961లో, దక్షిణాఫ్రికా కామన్వెల్త్‌ నుండి బయటికి పోయిన కారణంగా కాన్ఫరెన్స్‌కు రాజీనామా చేసింది.[2] అయితే, 1970లో అంతర్జాతీయ బహిష్కరణకు గురయ్యే వరకూ వాళ్ళు టెస్ట్ క్రికెట్ ఆడుతూనే ఉన్నారు.[4]

ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్‌కు 1965లో ఇంటర్నేషనల్ క్రికెట్ కాన్ఫరెన్స్ అని పేరు మార్చారు. కామన్వెల్త్ వెలుపల ఉన్న దేశాలను మొదటిసారిగా పాలకమండలిలోకి ఎన్నుకోవడానికి అనుమతించే కొత్త నిబంధనలు తీసుకువచ్చారు. దాంతో ఫిజీ, అమెరికా ఆ సంవత్సరంలో మొదటి అసోసియేట్ సభ్య దేశాలుగా మారాయి.[2]

1981లో, శ్రీలంక పూర్తి సభ్యునిగా ఎన్నికైన మొదటి అసోసియేట్ సభ్యురాలు. టెస్టులు ఆడే దేశాల సంఖ్య ఏడుకు చేరుకుంది. 1989లో, ఐసిసి పేరు మళ్లీ మార్చారు. ఈసారి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ అని మార్చారు.[2] 1991లో దక్షిణాఫ్రికా ఐసిసిలో పూర్తి సభ్యునిగా తిరిగి ఎన్నికైంది. జింబాబ్వే 1992లో ఎన్నికైంది.[3] బంగ్లాదేశ్ 2000లో ఎన్నికైంది.[3]

2017 జూన్ 22 న, ఐర్లాండ్, ఆఫ్ఘనిస్తాన్‌లకు పూర్తి సభ్య (అలాగే టెస్టు హోదా కూడా) హోదా లభించింది. దీనితో పూర్తి సభ్యుల సంఖ్య 12కి చేరుకుంది [5]

2022 ఆగస్టు నాటికి ఐసిసిలో, 12 పూర్తి సభ్యులు, 96 అసోసియేట్ సభ్యులతో 108 మంది సభ్యులు ఉన్నారు.[6]

సభ్యత్వం కోసం వచ్చే అన్ని అభ్యర్థనలను - పూర్తి, అసోసియేట్ రెండూ- ఆబ్జెక్టివ్ ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నాయో లేదో మెంబర్‌షిప్ కమిటీ పరిశీలిస్తుంది. గతంలో మూడవ స్థాయిలో అఫిలియేట్ సభ్యత్వం ఉండేది. దాన్ని 2017 జూన్‌లో రద్దు చేసారు. అప్పటికి ఉన్న అఫిలియేట్‌ సభ్యులందరూ అసోసియేట్ సభ్యులుగా మారారు.[7] రెండంచెల వ్యవస్థను (పూర్తి సభ్యులు, అసోసియేట్ సభ్యులు) తీసుకువచ్చారు. కొత్త సభ్యులెవరైనా ముందు అసోసియేట్ మెంబరవుతారు. అంతర్జాతీయ పోటీలో జట్టు చూపిన ప్రదర్శన ఆధారంగా పూర్తి సభ్య హోదా పొందే అవకాశం ఉంటుంది.

2019 జూలై నుండి అక్టోబరు వరకు, ప్రభుత్వ జోక్యం కారణంగా ఐసిసి జింబాబ్వే క్రికెట్‌ను సస్పెండ్ చేసింది. పూర్తి సభ్య జట్టుకు ఇలా జరగడం ఇదే మొదటిసారి.[8][9][10]

పూర్తి సభ్యులు

[మార్చు]

పూర్తి సభ్యులంటే ఒక దేశానికి గానీ, ఓ భౌగోళిక ప్రాంతంలోని అనుబంధ దేశాల సమూహానికి గానీ ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెట్‌ పాలక సంస్థలు.

పూర్తి సభ్యులందరికీ అధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడేందుకు ప్రతినిధి బృందాన్ని పంపే హక్కు ఉంటుంది. ఐసిసి సమావేశాలలో వీటికి పూర్తి ఓటింగ్ హక్కులుంటాయి. వన్‌డేలు, T20Iలు ఆడేందుకు ఆటోమాటిగ్గా అర్హత పొందుతాయి.[2] వెస్టిండీస్ క్రికెట్ జట్టు కరేబియన్ లోని 15 దేశాలు, భూభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంయుక్త జట్టు కాగా, ఇంగ్లీష్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్, వేల్స్ రెండింటికీ ప్రాతినిధ్యం వహిస్తుంది. ఐర్లాండ్ క్రికెట్ జట్టు ఐర్లాండ్ ద్వీపం మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తుంది.

ఈ 12 దేశాలలో, శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఐర్లాండ్ పూర్తి సభ్యులుగా ఎన్నుకవటానికి ముందు అసోసియేట్ సభ్యులుగా ఆడాయి.

2021 ఏప్రిల్‌లో ఐసిసి, పూర్తి సభ్య దేశాలన్నిటికీ శాశ్వతంగా మహిళల టెస్టు హోదాను మంజూరు చేసింది.[11]

నం దేశం జట్లు పరిపాలన సంస్థ [2] పూర్తి సభ్యత్వం మొదలైనది టెస్టు హోదా మొదలైనది ప్రాంతం
1  ఆఫ్ఘనిస్తాన్ పురుషులు • మహిళలు • U19 ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు 22 June 2017 14 June 2018 ఆసియా
2  ఆస్ట్రేలియా పురుషులు • మహిళలు • U19 క్రికెట్ ఆస్ట్రేలియా 15 June 1909 15 March 1877 తూర్పు ఆసియా-పసిఫిక్
3  బంగ్లాదేశ్ పురుషులు • మహిళలు • U19 బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు 26 June 2000 10 November 2000 ఆసియా
4  ఇంగ్లాండు పురుషులు • మహిళలు • U19 ఇంగ్లాండ్ ఆండ్ వేల్స్ క్రికెట్ బోర్డు 15 June 1909 15 March 1877 ఐరోపా
5  భారతదేశం పురుషులుమహిళలు • U19 బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా 31 May 1926 25 June 1932 ఆసియా
6  ఐర్లాండ్ పురుషులు • మహిళలు • U19 క్రికెట్ ఐర్లాండ్ 22 June 2017 11 May 2018 ఐరోపా
7  న్యూజీలాండ్ పురుషులుమహిళలు • U19 న్యూజిలాండ్ క్రికెట్ 31 May 1926 10 January 1930 తూర్పు ఆసియా-పసిఫిక్
8  పాకిస్తాన్ పురుషులు • మహిళలు • U19 పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 28 July 1952 16 October 1952 ఆసియా
9  దక్షిణాఫ్రికా పురుషులు • మహిళలు • U19 క్రికెట్ సౌతాఫ్రికా 15 June 1909 12 March 1889 ఆఫ్రికా
10  శ్రీలంక పురుషులు • మహిళలు • U19 శ్రీలంక క్రికెట్ 21 July 1981 17 February 1982 ఆసియా
11  వెస్ట్ ఇండీస్ పురుషులు • మహిళలు • U19 క్రికెట్ వెస్టిండీస్ 31 May 1926 23 June 1928 అమెరికాలు
12  జింబాబ్వే పురుషులు • మహిళలు • U19 జింబాబ్వే క్రికెట్ 6 July 1992 18 October 1992 ఆఫ్రికా

అసోసియేట్ సభ్యులు

[మార్చు]

అసోసియేట్ సభ్యులు అంటే - క్రికెట్‌ బాగా విస్తరించి, వ్యవస్థీకృతంగా ఉండి, పూర్తి సభ్యత్వానికి అర్హత పొందని దేశాలు.[2] 96 మంది అసోసియేట్ సభ్యులు ఉన్నాయి.[12]

2019 వరకు ఐసిసి నిర్వహించే అంతర్జాతీయ వన్డే క్రికెట్ సిరీస్ అయిన వరల్డ్ క్రికెట్ లీగ్‌లో ఆడేందుకు అసోసియేట్లన్నీ అర్హులే.[13] 2019 నుండి దీని స్థానంలో ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2, ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్ ఛాలెంజ్ లీగ్‌లు వచ్చాయి.[14] ఐసిసి పురుషుల T20 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ఈవెంట్‌లు కూడా ఉన్నాయి. ఇవి ఐసిసి పురుషుల T20 ప్రపంచ కప్‌కు అర్హత తేల్చే ప్రక్రియగా పనిచేస్తాయి: 2018 ఏప్రిల్ వరకు, అర్హత సాధించిన జట్లకు మాత్రమే ట్వంటీ20 అంతర్జాతీయ హోదా లభించింది.[15]

2018 ఏప్రిల్‌లో ఐసిసి, తన సభ్యులందరికీ 2018 జూలై 1 నుండి మహిళల గేమ్‌కు, 2019 జనవరి 1 నుండి పురుషుల గేమ్‌కూ T20I హోదాను ప్రకటించింది.[16]

† ప్రస్తుతం ఐసిసి సస్పెండు చేసిన సభ్యులను సూచిస్తుంది.

నం దేశం జట్లు పరిపాలన సంస్థ అఫిలియేట్ సభ్యత్వం అసోసియేట్ సభ్యత్వం ప్రాంతం మూలాలు
1  అర్జెంటీనా పురుషులు • మహిళలు • U19 అర్జెంటీనా క్రికెట్ అసోసియేషన్ N/A 01974 1974 అమెరికాలు [17]
2  ఆస్ట్రియా పురుషులు • మహిళలు • U19 ఆస్ట్రియన్ క్రికెట్ అసోసియేషన్ 1992 02017 2017 ఐరోపా [18]
3  బహామాస్ పురుషులు • మహిళలు • U19 బహామాస్ క్రికెట్ అసోసియేషన్ 1987 02017 2017 అమెరికాలు [19]
4  బహ్రెయిన్ పురుషులు • మహిళలు • U19 బహ్రెయిన్ క్రికెట్ అసోసియేషన్ 2001 02017 2017 ఆసియా [20]
5  బెల్జియం పురుషులు • మహిళలు • U19 బెల్జియన్ క్రికెట్ ఫెడరేషన్ 1991 02005 2005 ఐరోపా [21]
6  బెలిజ్ పురుషులు • మహిళలు • U19 బెలిజ్ నేషనల్ క్రికెట్ అసోసియేషన్ 1997 02017 2017 అమెరికాలు [22]
7  బెర్ముడా పురుషులు • మహిళలు • U19 బెర్ముడా క్రికెట్ బోర్డు N/A 01966 1966 అమెరికాలు [23]
8  భూటాన్ పురుషులు • మహిళలు • U19 భూటాన్ క్రికెట్ కౌన్సిల్ బోర్డు 2001 02017 2017 ఆసియా [24]
9  బోత్సువానా పురుషులు • మహిళలు • U19 బోట్స్వానా క్రికెట్ అసోసియేషన్ 2001 02005 2005 ఆఫ్రికా [25]
10  బ్రెజిల్ పురుషులు • మహిళలు • U19 బ్రెజిలియన్ క్రికెట్ కాన్ఫెడరేషన్ 2002 02017 2017 అమెరికాలు [26]
11  బల్గేరియా పురుషులు • మహిళలు • U19 బల్గేరియన్ క్రికెట్ ఫెడరేషన్ 2008 02017 2017 ఐరోపా [27]
12  కంబోడియా పురుషులు • మహిళలు • U19 క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ కంబోడియా N/A 02022 2022 ఆసియా [28]
13  కామెరూన్ పురుషులు • మహిళలు • U19 కామెరూన్ క్రికెట్ ఫెడరేషన్ 2007 02017 2017 ఆఫ్రికా [29]
14  కెనడా పురుషులు • మహిళలు • U19 క్రికెట్ కెనడా N/A 01968 1968 అమెరికాలు [23]
15  కేమన్ ఐలాండ్స్ పురుషులు • మహిళలు • U19 కేమన్ ఐలాండ్స్ క్రికెట్ అసోసియేషన్ 1997 02002 2002 అమెరికాలు [30]
16  చిలీ పురుషులు • మహిళలు • U19 చిలీ క్రికెట్ అసోసియేషన్ 2002 02017 2017 అమెరికాలు [31]
17  చైనా పురుషులు • మహిళలు • U19 చైనీస్ క్రికెట్ అసోసియేషన్ 2004 02017 2017 ఆసియా [32]
18  కుక్ ఐలాండ్స్ పురుషులు • మహిళలు • U19 కుక్ ఐలాండ్స్ క్రికెట్ అసోసియేషన్ 2000 02017 2017 తూర్పు ఆసియా-పసిఫిక్ [33]
19  కోస్టారికా పురుషులు • మహిళలు • U19 కోస్టారికా క్రికెట్ ఫెడరేషన్ 2002 02017 2017 అమెరికాలు [34]
20  క్రొయేషియా పురుషులు • మహిళలు • U19 క్రొయేషియన్ క్రికెట్ ఫెడరేషన్ 2001 02017 2017 ఐరోపా [35]
21  సైప్రస్ పురుషులు • మహిళలు • U19 సైప్రస్ క్రికెట్ అసోసియేషన్ 1999 02017 2017 ఐరోపా [36]
22  చెక్ రిపబ్లిక్ పురుషులు • మహిళలు • U19 చెక్ క్రికెట్ యూనియన్ 2000 02017 2017 ఐరోపా [37]
23  డెన్మార్క్ పురుషులు • మహిళలు • U19 డానిష్ క్రికెట్ ఫెడరేషన్ N/A 01966 1966 ఐరోపా [38]
24  ఎస్టోనియా పురుషులు • మహిళలు • U19 ఎస్టోనియన్ క్రికెట్ అసోసియేషన్ 2008 02017 2017 ఐరోపా [39]
25  ఈశ్వతిని పురుషులు • మహిళలు • U19 ఈశ్వతిని క్రికెట్ అసోసియేషన్ 2007 02017 2017 ఆఫ్రికా [40]
26  ఫాక్లాండ్ ద్వీపాలు పురుషులు • మహిళలు • U19 ఫాక్లాండ్ క్రికెట్ అసోసియేషన్ 2007 02017 2017 అమెరికాలు [41]
27  ఫిజీ పురుషులు • మహిళలు • U19 క్రికెట్ ఫిజీ N/A 01965 1965 తూర్పు ఆసియా-పసిఫిక్ [42]
28  ఫిన్లాండ్ పురుషులు • మహిళలు • U19 క్రికెట్ ఫిన్లాండ్ 2000 02017 2017 ఐరోపా [43]
29  ఫ్రాన్స్ పురుషులు • మహిళలు • U19 ఫ్రాన్స్ క్రికెట్ అసోసియేషన్ 1987 01998 1998 ఐరోపా [44]
30  గాంబియా పురుషులు • మహిళలు • U19 గాంబియా క్రికెట్ అసోసియేషన్ 2002 02017 2017 ఆఫ్రికా [45]
31  జర్మనీ పురుషులు • మహిళలు • U19 జర్మన్ క్రికెట్ ఫెడరేషన్ 1991 01999 1999 ఐరోపా [46]
32  ఘనా పురుషులు • మహిళలు • U19 ఘనా క్రికెట్ అసోసియేషన్ 2002 02017 2017 ఆఫ్రికా [47]
33  జిబ్రాల్టర్ పురుషులు • మహిళలు • U19 జిబ్రాల్టర్ క్రికెట్ అసోసియేషన్ N/A 01969 1969 ఐరోపా [48]
34  గ్రీస్ పురుషులు • మహిళలు • U19 హెలెనిక్ క్రికెట్ ఫెడరేషన్ 1995 02017 2017 ఐరోపా [49]
35  గ్వెర్న్సీ పురుషులు • మహిళలు • U19 గ్వెర్న్సీ క్రికెట్ బోర్డు 2005 02008 2008 ఐరోపా [50]
36  హాంగ్ కాంగ్ పురుషులు • మహిళలు • U19 క్రికెట్ హాంకాంగ్ N/A 01969 1969 ఆసియా [23]
37  హంగరీ పురుషులు • మహిళలు • U19 హంగేరియన్ క్రికెట్ అసోసియేషన్ 2012 02017 2017 ఐరోపా [51]
38  ఇండోనేషియా పురుషులు • మహిళలు • U19 క్రికెట్ ఇండోనేషియా 2001 02017 2017 తూర్పు ఆసియా-పసిఫిక్ [52]
39  ఇరాన్ పురుషులు • మహిళలు • U19 ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ క్రికెట్ అసోసియేషన్ 2003 మూస:DTS ఆసియా [53]
40  ఐల్ ఆఫ్ మ్యాన్ పురుషులు • మహిళలు • U19 ఐల్ ఆఫ్ మ్యాన్ క్రికెట్ అసోసియేషన్ 2004 02017 2017 ఐరోపా [54]
41  ఇజ్రాయిల్ పురుషులు • మహిళలు • U19 ఇజ్రాయెల్ క్రికెట్ అసోసియేషన్ N/A 01974 1974 ఐరోపా [23]
42  ఇటలీ పురుషులు • మహిళలు • U19 ఇటాలియన్ క్రికెట్ ఫెడరేషన్ 1984 01995 1995 ఐరోపా [55]
43  కోటె డి ఐవొరి పురుషులు • మహిళలు • U19 కోట్ డి ఐవరీ క్రికెట్ ఫెడరేషన్ N/A 02022 2022 ఆఫ్రికా [28]
44  జపాన్ పురుషులు • మహిళలు • U19 జపాన్ క్రికెట్ అసోసియేషన్ 1989 02005 2005 తూర్పు ఆసియా-పసిఫిక్ [56]
45  జెర్సీ పురుషులు • మహిళలు • U19 జెర్సీ క్రికెట్ బోర్డు 2005 02007 2007 ఐరోపా [57]
46  కెన్యా పురుషులు • మహిళలు • U19 క్రికెట్ కెన్యా N/A 01981 1981 ఆఫ్రికా [23]
47  కువైట్ పురుషులు • మహిళలు • U19 క్రికెట్ కువైట్ 1998 02005 2005 ఆసియా [58]
48  లెసోతో పురుషులు • మహిళలు • U19 లెసోతో క్రికెట్ అసోసియేషన్ 2001 02017 2017 ఆఫ్రికా [59]
49  లక్సెంబర్గ్ పురుషులు • మహిళలు • U19 లక్సెంబర్గ్ క్రికెట్ ఫెడరేషన్ 1998 02017 2017 ఐరోపా [60]
50  మలావి పురుషులు • మహిళలు • U19 క్రికెట్ మలావి 1998 02017 2017 ఆఫ్రికా [61]
51  మలేషియా పురుషులు • మహిళలు • U19 మలేషియా క్రికెట్ అసోసియేషన్ N/A 01967 1967 ఆసియా [62]
52  మాల్దీవులు పురుషులు • మహిళలు • U19 మాల్దీవుల క్రికెట్ బోర్డు 1998 02017 2017 ఆసియా [63]
53  మాలి (దేశం) పురుషులు • మహిళలు • U19 మాలియన్ క్రికెట్ ఫెడరేషన్ 2005 02017 2017 ఆఫ్రికా [23]
54  మాల్టా పురుషులు • మహిళలు • U19 మాల్టా క్రికెట్ అసోసియేషన్ 1998 02017 2017 ఐరోపా [64]
55  మెక్సికో పురుషులు • మహిళలు • U19 మెక్సికో క్రికెట్ అసోసియేషన్ 2004 02017 2017 అమెరికాలు [65]
56  మంగోలియా పురుషులు • మహిళలు • U19 మంగోలియా క్రికెట్ అసోసియేషన్ N/A 02021 2021 ఆసియా [66]
57  మొజాంబిక్ పురుషులు • మహిళలు • U19 మొజాంబికన్ క్రికెట్ అసోసియేషన్ 2003 02017 2017 ఆఫ్రికా [67]
58  మయన్మార్ పురుషులు • మహిళలు • U19 మయన్మార్ క్రికెట్ ఫెడరేషన్ 2006 02017 2017 ఆసియా [68]
59  నమీబియా పురుషులు • మహిళలు • U19 క్రికెట్ నమీబియా N/A 01992 1992 ఆఫ్రికా [69]
60  నేపాల్ పురుషులు • మహిళలు • U19 క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ 1988 01996 1996 ఆసియా [70]
61  నెదర్లాండ్స్ పురుషులు • మహిళలు • U19 రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ N/A 01966 1966 ఐరోపా [23]
62  నైజీరియా పురుషులు • మహిళలు • U19 నైజీరియా క్రికెట్ ఫెడరేషన్ N/A 02002 2002 ఆఫ్రికా [71]
63  నార్వే పురుషులు • మహిళలు • U19 నార్వేజియన్ క్రికెట్ బోర్డు 2000 02017 2017 ఐరోపా [72]
64  ఒమన్ పురుషులు • మహిళలు • U19 ఒమన్ క్రికెట్ 2000 02014 2014 ఆసియా [73]
65  పనామా పురుషులు • మహిళలు • U19 పనామా క్రికెట్ అసోసియేషన్ 2002 02017 2017 అమెరికాలు [74]
66  పపువా న్యూగినియా పురుషులు • మహిళలు • U19 క్రికెట్ PNG N/A 01973 1973 తూర్పు ఆసియా-పసిఫిక్ [75]
67  పెరూ పురుషులు • మహిళలు • U19 పెరూ క్రికెట్ అసోసియేషన్ 2007 02017 2017 అమెరికాలు [23]
68  ఫిలిప్పీన్స్ పురుషులు • మహిళలు • U19 ఫిలిప్పీన్ క్రికెట్ అసోసియేషన్ 2000 02017 2017 తూర్పు ఆసియా-పసిఫిక్ [76]
69  పోర్చుగల్ పురుషులు • మహిళలు • U19 పోర్చుగీస్ క్రికెట్ ఫెడరేషన్ 1996 02017 2017 ఐరోపా [77]
70  ఖతార్ పురుషులు • మహిళలు • U19 ఖతార్ క్రికెట్ అసోసియేషన్ 1999 02017 2017 ఆసియా [78]
71  రొమేనియా పురుషులు • మహిళలు • U19 క్రికెట్ రొమేనియా 2013 02017 2017 ఐరోపా [79]
72  రువాండా పురుషులు • మహిళలు • U19 రువాండా క్రికెట్ అసోసియేషన్ 2003 02017 2017 ఆఫ్రికా [80]
73  సెయొంట్ హెలినా పురుషులు • మహిళలు • U19 సెయింట్ హెలెనా క్రికెట్ అసోసియేషన్ 2001 02017 2017 ఆఫ్రికా [81]
74  సమోవా పురుషులు • మహిళలు • U19 సమోవా ఇంటర్నేషనల్ క్రికెట్ అసోసియేషన్ 2000 02017 2017 తూర్పు ఆసియా-పసిఫిక్ [82]
75  సౌదీ అరేబియా పురుషులు • మహిళలు • U19 సౌదీ అరేబియా క్రికెట్ ఫెడరేషన్ 2003 02016 2016 ఆసియా [83]
76  స్కాట్‌లాండ్ పురుషులు • మహిళలు • U19 క్రికెట్ స్కాట్లాండ్ N/A 01994 1994 ఐరోపా [23]
77  సెర్బియా పురుషులు • మహిళలు • U19 సెర్బియా క్రికెట్ ఫెడరేషన్ 2015 02017 2017 ఐరోపా [84]
78  Seychelles పురుషులు • మహిళలు • U19 సీషెల్స్ క్రికెట్ అసోసియేషన్ 2010 02017 2017 ఆఫ్రికా [85]
79  సియెర్రా లియోన్ పురుషులు • మహిళలు • U19 సియెర్రా లియోన్ క్రికెట్ అసోసియేషన్ 2002 02017 2017 ఆఫ్రికా [86]
80  సింగపూర్ పురుషులు • మహిళలు • U19 సింగపూర్ క్రికెట్ అసోసియేషన్ N/A 01974 1974 ఆసియా [87]
81  స్లోవేనియా పురుషులు • మహిళలు • U19 స్లోవేనియన్ క్రికెట్ అసోసియేషన్ 2005 02017 2017 ఐరోపా [88]
82  దక్షిణ కొరియా పురుషులు • మహిళలు • U19 కొరియా క్రికెట్ అసోసియేషన్ 2001 02017 2017 తూర్పు ఆసియా-పసిఫిక్ [89]
83  స్పెయిన్ పురుషులు • మహిళలు • U19 క్రికెట్ స్పెయిన్ 1992 02017 2017 ఐరోపా [90]
84  Suriname పురుషులు • మహిళలు • U19 సురినామ్ క్రికెట్ బోర్డు 2002 02011 2011 అమెరికాలు [91]
85  Sweden పురుషులు • మహిళలు • U19 స్వీడిష్ క్రికెట్ ఫెడరేషన్ 1997 02017 2017 ఐరోపా [92]
86   స్విట్జర్లాండ్ పురుషులు • మహిళలు • U19 క్రికెట్ స్విట్జర్లాండ్ 1985[a] 2021 ఐరోపా [66]
87  తజికిస్తాన్ పురుషులు • మహిళలు • U19 తజికిస్థాన్ క్రికెట్ ఫెడరేషన్ N/A 02021 2021 ఆసియా [66]
88  Tanzania పురుషులు • మహిళలు • U19 టాంజానియా క్రికెట్ అసోసియేషన్ N/A 02001 2001 ఆఫ్రికా [96]
89  థాయిలాండ్ పురుషులు • మహిళలు • U19 క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్ 1995 02005 2005 ఆసియా [97]
90  టర్కీ పురుషులు • మహిళలు • U19 టర్కిష్ క్రికెట్ బోర్డు 2008 02017 2017 ఐరోపా [84]
91  Turks and Caicos Islands పురుషులు • మహిళలు • U19 టర్క్స్ అండ్ కైకోస్ క్రికెట్ అసోసియేషన్ 2002 02017 2017 అమెరికాలు [98]
92  Uganda పురుషులు • మహిళలు • U19 ఉగాండా క్రికెట్ అసోసియేషన్ N/A 01998 1998 ఆఫ్రికా [99]
93  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పురుషులు • మహిళలు • U19 ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు 1989 01990 1990 ఆసియా [100]
94  యు.ఎస్.ఏ పురుషులు • మహిళలు • U19 USA క్రికెట్ N/A 01965 1965[b]02019 2019 అమెరికాలు [101]
95  ఉజ్బెకిస్తాన్ పురుషులు • మహిళలు • U19 ఉజ్బెకిస్తాన్ క్రికెట్ సమాఖ్య N/A 02022 2022 ఆసియా [28]
96  Vanuatu పురుషులు • మహిళలు • U19 వనాటు క్రికెట్ అసోసియేషన్ 1995 02009 2009 తూర్పు ఆసియా-పసిఫిక్ [102]

వన్‌డే హోదా కలిగిన అసోసియేట్ సభ్యులు

[మార్చు]

ప్రపంచ క్రికెట్ లీగ్‌లో సాధించిన విజయాల ఆధారంగా కొన్ని అసోసియేట్‌ సభ్య దేశాలకు ఐసిసి, పురుషుల వన్డే అంతర్జాతీయ హోదాను మంజూరు చేసింది.[103]

ప్రస్తుతం పురుషుల వన్‌డే హోదా ఉన్న అసోసియేట్ జట్లు:

జట్టు పరిపాలన సంస్థ నాటి నుంచి వన్డే హోదా ప్రాంతం ప్రస్తుత వన్‌డే ర్యాంకింగ్
 కెనడా క్రికెట్ కెనడా 2023 అమెరికాలు -
 నమీబియా క్రికెట్ నమీబియా 2019 [104] ఆఫ్రికా 17
 నేపాల్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ 2018 [2] ఆసియా 14
 నెదర్లాండ్స్ రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ 2018 [2] ఐరోపా 15
 ఒమన్ ఒమన్ క్రికెట్ 2019 [105] ఆసియా 18
 స్కాట్‌లాండ్ క్రికెట్ స్కాట్లాండ్ 2018 [2] ఐరోపా 12
 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు 2018 ఆసియా 19
 యు.ఎస్.ఏ USA క్రికెట్ 2019 అమెరికాలు 16

2015-2017 వరల్డ్ క్రికెట్ లీగ్‌ను గెలుచుకోవడం ద్వారా 2018 ప్రపంచ కప్ క్వాలిఫైయర్ పూర్తయిన తర్వాత నెదర్లాండ్స్ వన్‌డే హోదాను నిర్ధారించుకుంది. క్వాలిఫయర్‌లో అత్యధిక స్థానాలు పొందిన తర్వాతి ముగ్గురు అసోసియేట్‌లు కూడా (UAE, స్కాట్‌లాండ్, నేపాల్) వన్‌డే హోదాను పొందాయి. 2018 జూన్‌లో స్కాట్లాండ్, యుఎఇ లను ప్రధాన వన్‌డే ర్యాంకింగ్స్ జాబితాకు జోడించారు. 2019 జనవరిలో నేపాల్ కూడా వారితో చేరింది.[106] ఆ తరువాత నెదర్లాండ్స్ కూడా చేరింది.

2019 ఏప్రిల్లో వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ టూ టోర్నమెంట్ ముగిసిన తర్వాత నాలుగు అదనపు జట్లు వన్‌డే హోదా పొందాయి.[103] ఈ జట్లు నమీబియా, ఒమన్, పాపువా న్యూ గినియా, USA .[103]

2021 ఏప్రిల్‌లో ఐసిసి, అన్ని పూర్తి-సభ్య జట్లకు శాశ్వత మహిళల వన్డే అంతర్జాతీయ హోదాను మంజూరు చేసింది.[11] 2022 మే 25 న, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఐదు అసోసియేట్ జట్లకు మహిళల వన్‌డే హోదాను మంజూరు చేసింది.[107]

జట్టు పరిపాలన సంస్థ నాటి నుంచి వన్డే హోదా ప్రాంతం ప్రస్తుత వన్‌డే ర్యాంకింగ్
 నెదర్లాండ్స్ రాయల్ డచ్ క్రికెట్ అసోసియేషన్ 2022 ఐరోపా 12
 పపువా న్యూగినియా క్రికెట్ PNG 2022 తూర్పు ఆసియా-పసిఫిక్ -
 స్కాట్‌లాండ్ క్రికెట్ స్కాట్లాండ్ 2022 ఐరోపా -
 థాయిలాండ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ థాయిలాండ్ 2022 ఆసియా 9
 యు.ఎస్.ఏ USA క్రికెట్ 2022 అమెరికాలు -

T20I హోదాతో అసోసియేట్ సభ్యులు

[మార్చు]

2018 ఏప్రిల్‌లో ఐసిసి, 2019 జనవరి 1 నుండి సభ్యులందరికీ T20I హోదాను ప్రకటించింది. దాంతో, 2019 జనవరి 1 నుండి ఐసిసి సభ్యుల మధ్య జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లన్నిటికీ పూర్తి T20I హోదా ఉంటుంది.[16][108]

2019లో ఐసిసి సభ్య దేశాలన్నిటికీ ఈ హోదా మంజూరు చేసే సమయానికే ఏడు దేశాలకు ఇప్పటికే టి20ఐ హోదాను కలిగి ఉన్నాయి.

మాజీ సభ్యులు

[మార్చు]

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌లో గతంలో అసోసియేట్ /అఫిలియేట్ సభ్యులుగా ఆరు దేశాలు ఉండేవి. కానీ ఆ తర్వాత వాటిని బహిష్కరించారు. అవి:

దేశం ప్రాంతం ఐసిసి సభ్యత్వ కాలం
 బ్రూనై ఆసియా 2002–2015 [109]
 Cuba అమెరికాలు 2002–2013
 మొరాకో ఆఫ్రికా 1999–2019 [110][111]
 Russia ఐరోపా 2012–2022 [112]
 Tonga తూర్పు ఆసియా-పసిఫిక్ 2000–2014 [113]
 జాంబియా ఆఫ్రికా 2003–2021 [95]

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌లో (అసోసియేట్ సభ్యులుగా) సభ్యులుగా రెండు సంయుక్త జట్లు ఉండేవి. కానీ తరువాత వాటిని రద్దు చేసారు:

  •  తూర్పు ఆఫ్రికా (representing Kenya, Uganda, Tanzania and Zambia): admitted as an associate member in 1966, the team played at the inaugural Cricket World Cup in 1975, with Kenya becoming an associate member in its own right in 1981. In 1989, East Africa was succeeded by a combined team from  East and Central Africa (representing Uganda, Tanzania, Zambia, and Malawi), which remained an associate member, with Uganda and Tanzania becoming associate members in their own right in 1998 and 2001. In 2003, the ఐసిసి, Zambia and Malawi mutually agreed to dissolve the team, with Zambia becoming an associate member (expelled in 2021) and Malawi becoming an affiliate member (associate member from 2017).
  •  West Africa (representing Gambia, Ghana, Nigeria, and Sierra Leone): admitted as an associate member in 1976. In 2003, the ఐసిసి and the constituent countries mutually agreed to dissolve the team, with Nigeria becoming an associate member and the other three nations becoming affiliate members (associate members from 2017).

ప్రాంతీయ సంస్థలు

[మార్చు]

ప్రాంతీయ సంస్థలు తమ సంబంధిత ఐసిసి ప్రాంతాలలో క్రికెట్ ఆటను నిర్వహించడం, ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.

ప్రస్తుత సంస్థలు:

  • ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్
  • ఆసియా క్రికెట్ కౌన్సిల్
  • ఐసిసి అమెరికాస్
  • ఐసిసి తూర్పు ఆసియా-పసిఫిక్
  • యూరోపియన్ క్రికెట్ కౌన్సిల్

ఆఫ్రికన్ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత, అంతకు ముందున్న రెండు ప్రాంతీయ సంస్థలను రద్దు చేసారు. అవి:

  • తూర్పు, మధ్య ఆఫ్రికా క్రికెట్ సమావేశం
  • వెస్ట్ ఆఫ్రికా క్రికెట్ కౌన్సిల్

మూలాలు

[మార్చు]
  1. "Role of the ICC – International Cricket Council". Archived from the original on 25 ఏప్రిల్ 2008. Retrieved 14 May 2008.
  2. 2.00 2.01 2.02 2.03 2.04 2.05 2.06 2.07 2.08 2.09 Williamson, Martin (18 May 2007). "International Cricket Council: A brief history..." ESPNcricinfo. Retrieved 12 March 2017.
  3. 3.0 3.1 3.2 "International Cricket Council (ICC)". Liveindia.com. Retrieved 14 May 2008.
  4. "South Africa are isolated". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 9 February 2018.
  5. "Ireland & Afghanistan awarded Test status by International Cricket Council". BBC Sport (in బ్రిటిష్ ఇంగ్లీష్). 22 June 2017. Retrieved 22 June 2017.
  6. "ICC welcomes Mongolia, Tajikstan, and Switzerland as new Members". International Cricket Council. Retrieved 18 July 2021.
  7. "Ireland and Afghanistan ICC newest full members amid wide-ranging governance reform". International Cricket Council. 22 June 2017. Retrieved 1 September 2018.
  8. "ICC board and full council concludes in London". International Cricket Council. Retrieved 18 July 2019.
  9. "Zimbabwe suspended by ICC over 'government interference'". ESPN Cricinfo. Retrieved 18 July 2019.
  10. "Zimbabwe and Nepal readmitted as ICC members". ESPN Cricinfo. Retrieved 14 October 2019.
  11. 11.0 11.1 "The International Cricket Council (ICC) Board and Committee meetings have concluded following a series of virtual conference calls". ICC. 1 April 2021. Retrieved 1 April 2021.
  12. "International Cricket Council". www.icc-cricket.com. Retrieved 16 September 2022.
  13. "World Cricket League". International Cricket Council. Archived from the original on 19 July 2008. Retrieved 2 May 2008.
  14. "ICC Men's Cricket World Cup Qualification Pathway frequently asked questions". International Cricket Council. Retrieved 27 March 2020.
  15. "ICC clarify stance over Kenya warm-up status". Cricinfo. Archived from the original on 11 అక్టోబరు 2007. Retrieved 2 May 2008.
  16. 16.0 16.1 "All T20I matches to get international status". International Cricket Council. Retrieved 26 April 2018.
  17. "Cricinfo-Argentina". Cricinfo. Retrieved 18 September 2021.
  18. "Cricinfo-Other countries-Teams-Austria". Cricinfo. Retrieved 18 September 2021.
  19. "Cricinfo-Other countries-Teams-Bahamas". Cricinfo. Retrieved 18 September 2021.
  20. "Cricinfo-Other countries-Teams-Bahrain". Cricinfo. Retrieved 18 September 2021.
  21. "Cricinfo-Belgium". Cricinfo. Retrieved 18 September 2021.
  22. "Cricinfo-Other countries-Teams-Belize". Cricinfo. Retrieved 18 September 2021.
  23. 23.0 23.1 23.2 23.3 23.4 23.5 23.6 23.7 23.8 Williamson, Martin (18 May 2007). "International Cricket Council: A brief history..." ESPNcricinfo. Retrieved 12 March 2017.
  24. "Cricinfo-Other countries-Teams-Bhutan". Cricinfo. Retrieved 18 September 2021.
  25. "About BCA". BCA. Archived from the original on 4 జనవరి 2019. Retrieved 4 January 2019.
  26. "Cricinfo-Other countries-Teams-Brazil". Cricinfo. Retrieved 18 September 2021.
  27. "Cricinfo-Other countries-Teams-Bulgaria". Cricinfo. Retrieved 18 September 2021.
  28. 28.0 28.1 28.2 "Three new countries receive ICC Membership status". International Cricket Council. Retrieved 27 July 2022.
  29. "Cricinfo-Other countries-Teams-Cameroon". Cricinfo. Retrieved 18 September 2021.
  30. "Cricinfo-Other countries-Teams-Cayman Islands". Cricinfo. Retrieved 18 September 2021.
  31. "Cricinfo-Other countries-Teams-Chile". Cricinfo. Retrieved 18 September 2021.
  32. "Cricinfo-Other countries-Teams-China". Cricinfo. Retrieved 18 September 2021.
  33. "Cricinfo-Other countries-Teams-Cook Islands". Cricinfo. Retrieved 18 September 2021.
  34. Americas News Flash July 2009 Archived 24 జూలై 2011 at the Wayback Machine at icc-cricket.yahoo.net
  35. "Cricinfo-Other countries-Teams-Croatia". Cricinfo. Retrieved 18 September 2021.
  36. "Cricinfo-Other countries-Teams-Cyprus". Cricinfo. Retrieved 18 September 2021.
  37. "Cricinfo-Other countries-Teams-Czech Republic". Cricinfo. Retrieved 18 September 2021.
  38. "Cricinfo-Other countries-Teams-Denmark". Cricinfo. Retrieved 18 September 2021.
  39. "Cricinfo-Other countries-Teams-Estonia". Cricinfo. Retrieved 18 September 2021.
  40. "Cricinfo-Other countries-Teams-Eswatini". Cricinfo. Retrieved 18 September 2021.
  41. "Cricinfo-Other countries-Teams-Falkland Islands". Cricinfo. Retrieved 18 September 2021.
  42. "Cricinfo-Other countries-Teams-Fiji". Cricinfo. Retrieved 18 September 2021.
  43. "Cricinfo-Other countries-Teams-Finland". Cricinfo. Retrieved 18 September 2021.
  44. "Cricinfo-Other countries-Teams-France". Cricinfo. Retrieved 18 September 2021.
  45. "Cricinfo-Other countries-Teams-Gambia". Cricinfo. Retrieved 18 September 2021.
  46. "Cricinfo-Other countries-Teams-Germany". Cricinfo. Retrieved 18 September 2021.
  47. "Cricinfo-Other countries-Teams-Ghana". Cricinfo. Retrieved 18 September 2021.
  48. "Cricinfo-Other countries-Teams-Gibraltar". Cricinfo. Retrieved 18 September 2021.
  49. "Cricinfo-Other countries-Teams-Greece". Cricinfo. Retrieved 18 September 2021.
  50. "Cricinfo-Other countries-Teams-Guernsey". Cricinfo. Retrieved 18 September 2021.
  51. ICC Conference 2012 Announcements Archived 29 జూన్ 2012 at the Wayback Machine
  52. "Cricinfo-Other countries-Teams-Indonesia". Cricinfo. Retrieved 18 September 2021.
  53. "Cricinfo-Other countries-Teams-Iran". Cricinfo. Retrieved 18 September 2021.
  54. "Cricinfo-Other countries-Teams-Isle of Man". Cricinfo. Retrieved 18 September 2021.
  55. "Cricinfo-Other countries-Teams-Italy". Cricinfo. Retrieved 18 September 2021.
  56. "Cricinfo-Other countries-Teams-Japan". Cricinfo. Retrieved 18 September 2021.
  57. "Cricinfo-Other countries-Teams-Jersey". Cricinfo. Retrieved 18 September 2021.
  58. "Cricinfo-Other countries-Teams-Kuwait". Cricinfo. Retrieved 18 September 2021.
  59. "Cricinfo-Other countries-Teams-Lesotho". Cricinfo. Retrieved 18 September 2021.
  60. "Cricinfo-Other countries-Teams-Luxembourg". Cricinfo. Retrieved 18 September 2021.
  61. "Cricinfo-Other countries-Teams-Malawi". Cricinfo. Retrieved 18 September 2021.
  62. "Cricinfo-Other countries-Teams-Malaysia". Cricinfo. Retrieved 18 September 2021.
  63. "Cricinfo-Other countries-Teams-Maldives". Cricinfo. Retrieved 18 September 2021.
  64. "Cricinfo-Other countries-Teams-Malta". Cricinfo. Retrieved 18 September 2021.
  65. "Cricinfo-Other countries-Teams-Mexico". Cricinfo. Retrieved 18 September 2021.
  66. 66.0 66.1 66.2 "Get to know the ICC's three newest Members". International Cricket Council. Retrieved 18 July 2021.
  67. "Cricinfo-Other countries-Teams-Mozambique". Cricinfo. Retrieved 18 September 2021.
  68. "Asian Cricket Council-Members-Myanmar". Asian Cricket Council. Archived from the original on 10 May 2008. Retrieved 16 May 2008.
  69. "Cricinfo-Other countries-Teams-Namibia". Cricinfo. Retrieved 18 September 2021.
  70. Peter Della Penan (26 April 2016). "ICC suspends Cricket Association of Nepal" – ESPNcricinfo. Retrieved 26 April 2016.
  71. "Cricinfo-Other countries-Teams-Nigeria". Cricinfo. Retrieved 18 September 2021.
  72. "Cricinfo-Other countries-Teams-Norway". Cricinfo. Retrieved 18 September 2021.
  73. "Results of ICC Board meeting in Melbourne". International Cricket Council. Archived from the original on 12 July 2014. Retrieved 28 June 2014.
  74. "Cricinfo-Other countries-Teams-Panama". Cricinfo. Retrieved 18 September 2021.
  75. "Cricinfo-Other countries-Teams-Papua New Guinea". Cricinfo. Retrieved 18 September 2021.
  76. "Cricinfo-Other countries-Teams-Philippines". Cricinfo. Retrieved 18 September 2021.
  77. "Cricinfo-Other countries-Teams-Portugal". Cricinfo. Retrieved 18 September 2021.
  78. "Cricinfo-Other countries-Teams-Qatar". Cricinfo. Retrieved 18 September 2021.
  79. "Outcomes from ICC Annual Conference week in London". ICC Conference 2013 announcement. Archived from the original on 21 September 2013. Retrieved 29 June 2013.
  80. "Cricinfo-Other countries-Teams-Rwanda". Cricinfo. Retrieved 18 September 2021.
  81. "Cricinfo-Other countries-Teams-St Helena". Cricinfo. Retrieved 18 September 2021.
  82. "Cricinfo-Other countries-Teams-Samoa". Cricinfo. Retrieved 18 September 2021.
  83. "Cricinfo-Other countries-Teams-Saudi Arabia". Cricinfo. Retrieved 18 September 2021.
  84. 84.0 84.1 "Zaheer Abbas confirmed as ICC president". ESPNcricinfo. 25 June 2015. Retrieved 28 June 2015.
  85. "ICC-News-Results of ICC Annual Conference in Singapore". ICC. Archived from the original on 24 September 2011. Retrieved 19 July 2010.
  86. "Cricinfo-Other countries-Teams-Sierra Leone". Cricinfo. Retrieved 18 September 2021.
  87. "Cricinfo-Other countries-Teams-Singapore". Cricinfo. Retrieved 18 September 2021.
  88. "Cricinfo-News Index-Four new Members Admitted to ICC". Cricinfo. Retrieved 2 June 2010.
  89. "Cricinfo-Other countries-Teams-South Korea". Cricinfo. Retrieved 18 September 2021.
  90. "Cricinfo-Other countries-Teams-Spain". Cricinfo. Retrieved 18 September 2021.
  91. "Cricinfo-Other countries-Teams-Suriname". Cricinfo. Retrieved 18 September 2021.
  92. "Cricinfo-Other countries-Teams-Sweden". Cricinfo. Retrieved 18 September 2021.
  93. "ICC expel Switzerland". Cricket Switzerland. 2012. Archived from the original on 22 జూలై 2020. Retrieved 22 July 2020.
  94. "When Switzerland became the first country to have its ICC affiliate status revoked". Cricket Country. 26 June 2016. Retrieved 22 July 2020.
  95. 95.0 95.1 "Get to know the ICC's three newest Members". International Cricket Council. Retrieved 18 July 2021.
  96. "Cricinfo-Other countries-Teams-Tanzania". Cricinfo. Retrieved 18 September 2021.
  97. "Cricinfo-Other countries-Teams-Thailand". Cricinfo. Retrieved 18 September 2021.
  98. "Cricinfo-Other countries-Teams-Turks and Caicos Islands". Cricinfo. Retrieved 18 September 2021.
  99. "Cricinfo-Other countries-Teams-Uganda". Cricinfo. Retrieved 18 September 2021.
  100. "Cricinfo-Other countries-Teams-United Arab Emirates". Cricinfo. Retrieved 18 September 2021.
  101. "United States of America Cricket Team, U.S.A. team and players, captain, fixtures, schedules, Scores". ESPNcricinfo.com. Retrieved 19 November 2021.
  102. "Cricinfo-Other countries-Teams-Vanuatu". Cricinfo. Retrieved 18 September 2021.
  103. 103.0 103.1 103.2 "New qualification pathway for ICC Men's Cricket World Cup approved". International Cricket Council. Retrieved 20 October 2018.
  104. "Namibia claim Division 2 title with maiden ODI victory". ESPN Cricinfo. Retrieved 28 April 2019.
  105. "Oman and USA secure ICC Men's Cricket World Cup League 2 places and ODI status". International Cricket Council. Retrieved 24 April 2019.
  106. "Four new teams in the ICC's ODI rankings". ESPNcricinfo. Retrieved 6 June 2018.
  107. "Five Associate women's teams awarded ODI status". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-25.
  108. "ICC grants T20I status to all 104 members countries". Cricbuzz. 26 April 2018. Retrieved 26 April 2018.
  109. "Aussie Associate tour set for spring". Cricket Australia. 1 July 2014. Retrieved 22 July 2020.
  110. "ICC board and full council concludes in London". International Cricket Council. 2019-07-19. Retrieved 2019-07-30.
  111. "The story of Moroccan cricket-baksheesh, bombs and the death of a dream". Emerging Cricket. 26 July 2019. Retrieved 23 July 2020.
  112. "Three new countries receive ICC Membership status". International Cricket Council. Retrieved 27 July 2022.
  113. "Nepal, Netherlands get T20 international status". ESPNcricinfo. 28 June 2014. Retrieved 30 July 2019.


ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/> ట్యాగు కనబడలేదు