Jump to content

అంతఃపురం (2021 సినిమా)

వికీపీడియా నుండి
అంతఃపురం
దర్శకత్వంసుందర్.సీ
రచనకుష్బూ
నిర్మాతకుష్బూ
సుందర్.సీ
ఎ.సి.ఎస్. అరుణ్ కుమార్
తారాగణంకుష్బూ
ఆర్య
రాశిఖన్నా
ఆండ్రియా జర్మియా
సాక్షి అగర్వాల్
వివేక్
యోగి బాబు
మనోబాల
ఛాయాగ్రహణంయు.కె. సెంథిల్ కుమార్
కూర్పుఫెన్నీ ఒలీవర్
సంగీతంసి . సత్య
నిర్మాణ
సంస్థలు
రెడ్జైంట్ మూవీస్
అవని సినీమాక్స్ ప్రై.లి
బెంజ్ మీడియా ప్రై.లి
పంపిణీదార్లుగంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
విడుదల తేదీ
31 డిసెంబరు 2021 (2021-12-31)
సినిమా నిడివి
156 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

అంతఃపురం 2021లో విడుదలైన తెలుగు సినిమా. అరణ్మనై - 3 పేరుతో తమిళంలో 14 అక్టోబర్ 2021న విడుదలైన ఈ సినిమాను అంతఃపురం పేరుతో తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేశారు.[1][2]సుందర్.సీ, ఆర్య, రాశిఖన్నా, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 31 డిసెంబర్ 2021న విడుదలైంది.[3][4]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: రెడ్జైంట్ మూవీస్
    అవని సినీమాక్స్ ప్రై.లి
    బెంజ్ మీడియా ప్రై.లి
    గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
  • నిర్మాత: ఉదయనిధి స్టాలిన్
    ఖుష్భూ
    ఎ.సి.ఎస్. అరుణ్ కుమార్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుందర్ .సి
  • సంగీతం: సి. సత్య
  • సినిమాటోగ్రఫీ: యు.కె. సెంథిల్ కుమార్
  • ఎడిటింగ్: ఫెన్నీ ఒలీవర్
  • యాక్షన్: పీటర్ హెయిన్
  • మాటలు: ఎ. శ్రీనివాస మూర్తి
  • పాటలు: భువన చంద్ర, రాజశ్రీ సుధాకర్

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (17 December 2021). "'అంతఃపురం'గా 'అరణ్మణై 3'". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  2. Eenadu. "ఈ వారం థియేటర్‌/ఓటీటీలో వచ్చే సినిమాలివే!". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  3. Sakshi (27 December 2021). "ఈ ఏడాది చివరి వారంలో వచ్చే సినిమాలు ఇవే." Archived from the original on 28 December 2021. Retrieved 28 December 2021.
  4. NTV (31 December 2021). "రివ్యూ: అంతఃపురం (తమిళ డబ్బింగ్)". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.
  5. Eenadu (30 December 2021). "'అంతఃపురం'లో అమ్మాయి". Archived from the original on 5 జనవరి 2022. Retrieved 5 January 2022.