Jump to content

అండమాన్ నికోబార్ ప్రాదేశిక కాంగ్రెస్ కమిటీ

వికీపీడియా నుండి
అండమాన్ నికోబార్ ప్రాదేశిక కాంగ్రెస్ కమిటీ
యువత విభాగంఅండమాన్ నికోబార్ యూత్ కాంగ్రెస్
మహిళా విభాగంఅండమాన్ నికోబార్ ప్రాదేశిక మహిళా కాంగ్రెస్ కమిటీ
రాజకీయ విధానం
  • ప్రజాకర్షణ
  • సామ్యవాద ఉదారవాదం
  • ప్రజాస్వామ్య సామ్యవాదం
  • సామ్యవాద ప్రజాస్వామ్యం
  • లౌకికవాదం
కూటమిIndian National Developmental Inclusive Alliance
లోక్‌సభలో సీట్లు
1 / 1
Election symbol

అండమాన్ నికోబార్ టెరిటోరియల్ కాంగ్రెస్ కమిటీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అండమాన్ నికోబార్ దీవుల శాఖ. ఈ కమిటీకి కుల్దీప్ రాయ్ శర్మ అధ్యక్షుడు.[1]

నిర్మాణం, కూర్పు

[మార్చు]
S.no పేరు హోదా
1. మాణికం ఠాగూర్ ఏఐసీసీ ఇంచార్జి
2. కులదీప్ రాయ్ శర్మ అధ్యక్షుడు
అండమాన్ నికోబార్ దీవుల టెరిటోరియల్ కాంగ్రెస్ కమిటీ
3. నీలవేణి అధ్యక్షుడు
అండమాన్ నికోబార్ దీవుల ప్రాదేశిక మహిళా కాంగ్రెస్
4. దీక్షా దులార్ అధ్యక్షుడు
అండమాన్ నికోబార్ దీవుల ప్రాదేశిక యువజన కాంగ్రెస్
5. MA సాజిద్ అధ్యక్షుడు
అండమాన్ నికోబార్ దీవులు టెరిటోరియల్ NSUI

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. No last name, Sanjib (12 Jan 2018). "Rahul Gandhi approves continuance of Kuldeep Rai Sharma as President of ANTCC". Port Blair: Andaman Sheekha. Andaman Sheekha. Retrieved 10 August 2018.