కులదీప్ రాయ్ శర్మ
స్వరూపం
కులదీప్ రాయ్ శర్మ | |||
పదవీ కాలం 23 మే 2019 – 4 జూన్ 2024 | |||
ముందు | బిష్ణు పద రే | ||
---|---|---|---|
తరువాత | బిష్ణు పద రే | ||
నియోజకవర్గం | అండమాన్ నికోబార్ దీవులు | ||
పదవీ కాలం 28 జూన్ 2020 – 6 ఆగస్టు 2021 | |||
తరువాత | రంగలాల్ హల్దార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పోర్ట్ బ్లెయిర్, అండమాన్ నికోబార్ దీవులు, భారతదేశం | 1967 సెప్టెంబరు 10||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | వినీతా శర్మ | ||
సంతానం | ఆస్తా శర్మ, నమ్య శర్మ |
కులదీప్ రాయ్ శర్మ (జననం 10 సెప్టెంబర్ 1967) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో అండమాన్ నికోబార్ దీవులు లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]
కులదీప్ రాయ్ శర్మ 2021 వరకు అండమాన్ నికోబార్ టెరిటోరియల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఆ తర్వాత ఆయనను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కర్ణాటకలో భారత జాతీయ కాంగ్రెస్‌కు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శిగా నియమించింది.[3]
కులదీప్ రాయ్ శర్మ 2022 & 2023లో వరుసగా ప్రతిష్టాత్మకమైన "సంసద్ రత్న అవార్డు"ను అందుకున్నాడు.[4][5]
ఎన్నికలలో పోటీ
[మార్చు]సంవత్సరం | కార్యాలయం | నియోజకవర్గం | పార్టీ | ఓట్లు | % | ప్రత్యర్థి | పార్టీ | ఓట్లు | % | ఫలితం |
---|---|---|---|---|---|---|---|---|---|---|
1998 | లోక్‍సభ సభ్యుడు | అండమాన్ నికోబర్ దీవులు | ఇండియన్ కాంగ్రెస్ (సోషలిస్ట్) | 29,687 | 20.36 | మనోరంజన్ భక్త | భారత జాతీయ కాంగ్రెస్ | 52,365 | 35.91 | ఓటమి |
2009 | భారత జాతీయ కాంగ్రెస్ | 72,221 | 42.46 | బిష్ణు పద రే | భారతీయ జనతా పార్టీ | 75,211 | 44.21 | ఓటమి | ||
2014 | 83,157 | 43.69 | బిష్ణు పద రే | 90,969 | 47.80 | ఓటమి | ||||
2019 | 95,308 | 45.98 | విశాల్ జాలీ | 93,901 | 45.30 | గెలుపు | ||||
2024 | 78,040 | 38.54 | బిష్ణు పద రే | 102,436 | 50.58 | ఓటమి |
మూలాలు
[మార్చు]- ↑ "UNI News". Archived from the original on 27 November 2022. Retrieved 14 April 2023.
- ↑ Zubair Ahmed (5 April 2014). "Kuldeep Rai Sharma: One Chance Please!". Andaman Chronicle. Archived from the original on 10 August 2016. Retrieved 14 June 2016.
- ↑ "Deccan Herald News". Archived from the original on 26 March 2022. Retrieved 14 April 2023.
- ↑ "Principles, people and parliament decide destiny of nation: CEC Chandra". Business Standard. IANS. 26 March 2022. Archived from the original on 26 March 2022. Retrieved 26 March 2022.
- ↑ Karthick, Tarun (27 March 2023). "Kuldeep Rai Sharma Awarded Sansad Ratna Award – 2023". nicobartimes.com. Port Blair. Retrieved 15 April 2023.