మధిర
స్వరూపం
(Madhira నుండి దారిమార్పు చెందింది)
Madhira | |
---|---|
Coordinates: 16°55′00″N 80°22′00″E / 16.9167°N 80.3667°E | |
Country | India |
State | Telangana |
District | Khammam |
Mandal | Madhira mandal |
Government | |
• Body | Nagara Panchayat |
విస్తీర్ణం | |
• Total | 2.50 కి.మీ2 (0.97 చ. మై) |
Elevation | 54 మీ (177 అ.) |
జనాభా (2011) | |
• Total | 22,716 |
• జనసాంద్రత | 9,100/కి.మీ2 (24,000/చ. మై.) |
Languages | |
• Official | Telugu,English |
Time zone | UTC+5:30 (IST) |
Telephone code | +91-8749 |
Vehicle registration | TS04 |
మధిర, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, మధిర మండలానికి చెందిన గ్రామం. [1]. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఖమ్మం జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]
ప్రముఖులు
[మార్చు]- మధిర సుబ్బన్న దీక్షితులు - ఇతను కాశీ మజిలీ కథలును సృజించారు.
- దాశరథి కృష్ణమాచార్యులు - తెలంగాణకు చెందిన కవి, రచయిత.
- మిరియాల నారాయణ గుప్తా - స్వాతంత్ర్య సమరయోధుడు.
శాసనసభ నియోజకవర్గం
[మార్చు]ఇతర విశేషాలు
[మార్చు]మధిరలో మొత్తం నాలుగు సినిమా హాల్లు ఉన్నాయి. శాంతి, వాసవి, కళామందిర్, శ్రీ లక్ష్మీశ్రీనివాస. కళామందిర్ కొన్ని నెలల క్రితం మూసివేశారు. మధిరలోని వాసవి క్లబ్బు సమాజ సేవా రంగంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. మధిర అభివృద్ధి చెందుతున్న పట్టణం. ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఉంది.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2017-12-13.
- ↑ "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.