60 లో 20
స్వరూపం
60 లో 20 | |
60 లో 20 పుస్తక ముఖచిత్రం | |
కృతికర్త: | గురజాడ శోభా పేరిందేవి |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | జీవితచరిత్రలు |
ప్రచురణ: | |
విడుదల: | 2008 |
60 లో 20 అనేది గురజాడ శోభా పేరిందేవి రచించిన ఒక విశిష్టమైన రచన. ఇది 60 ఏళ్లు దాటినా 20 సంవత్సరాల యువకులకు దీటుగా వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్న వ్యక్తుల నిజ జీవిత విశేషాల సంకలనం. దీనిని 2008 సంవత్సరంలో మొదటిసారి ముద్రించారు.[1]
ఇందులో పేర్కొన్న వయోవృద్ధులు
[మార్చు]- ఆచార్య తురగా సోమసుందరం
- అమెరికా అధ్యక్షుడికి సలహాలివ్వగల అనిరుద్ధ
- వార్ధక్యాన్ని మరచిన విశేషజ్ఞఉరాలు ఎన్‌లీన్
- సేవనే సేవించే అప్పలకొండ
- అన్నివేళలా యాక్టివ్‌గా ఉండే అరవిందాక్షణ్
- శంకరమఠం ధర్మాధికారి ఆంజనేయులు
- వితంతు వివాహం చేసుకున్న విశేష వ్యక్తి ఏ.బీ.ఆనంద్
- సాహితీమూర్తి రావూరి భరద్వాజ
- కెమేరా వారి హస్తభూషణం
- భూదేవి లాంటి వ్యక్తి భూమాదేవి
- రావంటే రావు... శ్రీ భుజంగరావు
- ముక్తేవి భారతి మహారచయిత్రి
- వయోధికుల జీవితాలను వెలిగించడానికి ఉదయించిన భాస్కరుడు
- గ్రంథాలే ఆయనకిప్పటికీ గొప్ప మిత్రులు జానమద్ది
- దంపతులిద్దరూ రౌండ్ ది క్లాక్ బిజీయే!
- శ్రీ చింతామణి వయోధికుల పాలిట చూడామణి
- వృద్ధుల సేవలో అద్వితీయ వ్యక్తి ఐ.వి.చలపతిరావు
- సీనియర్ సిటిజన్స్ కోసం శ్రమించే ఐ.వి.ఎల్.ఎన్.చారీ
- అద్భుత రచయిత్రి - అబ్బూరి ఛాయాదేవి
- సంస్కృతాన్ని సర్వస్వంగా ఎంచే వెలమకన్ని చంద్రశేఖర శర్మ
- దృఢచిత్తం వారి ప్రత్యేక లక్షణం ఆలయ నిర్మాణం వారి ఆశయం
- విరించి విధాత్రుల అంశ వారిద్దరు
- వయోధికులకు యోగా నేర్పిస్తున్న దేవదాస్ చౌహాన్
- ఆరోగ్యం బాగుండాలంటే యోగా చెయ్యాలనే దంపతులు దేశికన్ మైథిలి
- లోహాలకు ప్రాణం పోసే లోహకారుడు - దేవు ధనంజయాచారి
- వార్ధక్యమెరుగని విశేషజ్ఞానుడు వడ్డకొండ ధనంజయరావు
- పాఠకులని పెంచే పనిలో ఉన్న ప్రముఖ కథకుడు దుర్గాప్రసాద్
- బ్యాస్ అండ్ వ్యాస్ కంపెనీ అధినేత గోవర్ధన్ వ్యాస్
- గణేషన్‌ది సేవా హృదయం
- ఆమె అసలైన పతివ్రత - హైమావతి
- మానవాళి కోసం పాటుపడే మెజిస్ట్రేట్ - హరిదేవ్ శౌరి
- హిందుత్వ పరిరక్షణ ఆయన లక్ష్యం - సుసర్ల హనుమంతరావు
- మొట్టమొదట రేడియోలో మాట్లాడిన మహిళామణి ఇందిరాదేవి
- రాష్ట్రపతి నుండి అవార్డు అందుకున్న ఇందుమతి
- నందుల జానకీదేవి నలభైవ దగ్గరే ఆగిపోయారు
- కోడలికి కళ్యాణం చేసిన గురజాడ జోగారావు
- ఆకాశవాణి ఆణిముత్యం తురగా జానకీరాణి
- విశేష జర్నలిస్టు జనార్ధనరావు
- ఆ దంపతుల జీవితం వృద్ధులందరికీ సందేశం తురగా మధుసూదన్ రావు జోగమ్మ
- క్రెచ్‌లో పిల్లలంతా ఆమె మనవలే - కుసుమకుమారి
- వయోధికుల పాలిట వరం వై. కృష్ణమూర్తి
- ఎనభై అయిదేళ్లు వీర సైనికుడు సుబ్బుస్వామి కృష్ణమూర్తి
- స్వాతంత్ర్యం, నాస్తికత్వం కోసం పోరాడిన కాళీ నాగేశ్వరరావు'
- వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా చోడవరపు కృష్ణమూర్తి
మూలాలు
[మార్చు]- ↑ 60 లో 20. హైదరాబాద్: గురజాడ శోభా పేరిందేవి. జనవరి 2008.