3 ఇడియట్స్
స్వరూపం
3 ఇడియట్స్ | |
---|---|
దర్శకత్వం | రాజ్‌కుమార్ హిరానీ |
స్క్రీన్ ప్లే |
|
దీనిపై ఆధారితం | చేతన్ భగత్ రాసిన ఫైవ్ పాయింట్ సమ్ వన్ |
నిర్మాత | విధు వినోద్ చోప్రా |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సీ.కే. మురళీధరన్ |
కూర్పు | రాజ్‌కుమార్ హిరానీ |
సంగీతం | బ్యాక్‌గ్రౌండ్: సంజయ్ వాండ్రేకర్ అతుల్ రాణింగా శంతను మొయిత్రా పాటలు: శంతను మొయిత్రా |
నిర్మాణ సంస్థ | వినోద్ చోప్రా ఫిలిమ్స్ |
పంపిణీదార్లు | రిలయన్స్ బిగ్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 25 డిసెంబరు 2009(India) |
సినిమా నిడివి | 171 నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | 55 కోట్ల[2] |
బాక్సాఫీసు | 400.61 కోట్లు[3] |
3 ఇడియట్స్ 2009లో విడుదలైన హిందీ సినిమా. వినోద్ చోప్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విధు వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమాకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించాడు.[4][5] అమీర్ ఖాన్, ఆర్.మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2009 డిసెంబర్ 25న విడుదలై 3 జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకుంది.[6][7][8]
నటీనటులు
[మార్చు]- అమీర్ ఖాన్
- ఆర్.మాధవన్
- శర్మన్ జోషి
- కరీనా కపూర్
- ఒమీ వైద్య
- బోమన్ ఇరానీ
- రాహుల్ కుమార్
- దుష్యంత్ వాఘ్
- ఫరీదా దాదీ
- పరీక్షిత్ సాహ్ని
- అమర్దీప్ ఝా
- ముకుంద్ భట్
- మోనా సింగ్
- సంజయ్ లాఫోంట్
- అచ్యుత్ పోత్దార్
- చైతాలి బోస్
- జయంత్ కృపలానీ
- అఖిల్ మిశ్రా
- రాజీవ్ రవీంద్రనాథన్
అతిధి పాత్రలో
[మార్చు]- జావేద్ జాఫ్రీ
- అరుణ్ బాలి
- అలీ ఫజల్
- అతుల్ తివారీ
- మాధవ్ వాజ్
- మేఘనా భల్లా
- హర్విందర్ సింగ్
- సంజయ్ సూద్
- సుప్రియా శుక్లా
- దినేష్ శర్మ
మూలాలు
[మార్చు]- ↑ "3 IDIOTS (12A)". British Board of Film Classification. 17 December 2009. Retrieved 5 October 2012.
- ↑ "Business of Rs 100-cr films: Who gets what and why". The Economic Times. 26 August 2012. Archived from the original on 21 డిసెంబర్ 2014. Retrieved 22 February 2015.
{{cite news}}
: Check date values in:|archive-date=
(help) - ↑ "3 Idiots Box Office Collection". Bollywood Hungama. 25 December 2009. Retrieved 30 July 2022.
- ↑ "Chetan Bhagat Accuses Vidhu Vinod Chopra of 'Driving Him Close to Suicide' After 3 Idiots, Calls Out 'Elite Critics'". India.com. 21 July 2020.
- ↑ "Vidhu Vinod Chopra "Drove Me Close To Suicide," Claims Writer Chetan Bhagat". NDTV. 21 July 2020.
- ↑ "3 Idiots (Film)". South China Morning Post. 9 September 2011.
- ↑ Vasi, Nazia (15 October 2011). "Why Chinese identify with Aamir Khan's 3 Idiots, Rancho & All Izz Well". The Economic Times. Archived from the original on 17 ఆగస్టు 2016. Retrieved 29 March 2012.
- ↑ Chaerim Oh (4 December 2011). "Embrace Your Nerdiness with 3 Idiots". KAIST Herald. Archived from the original on 24 April 2012. Retrieved 29 March 2012.