Jump to content

30వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం

వికీపీడియా నుండి
30వ భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం
భారతీయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం అధికారిక లోగో
Awarded forప్రపంచ ఉత్తమ సినిమా
Presented byఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టరేట్
Presented on10 - 20 జనవరి, 1999
Highlights
Lifetime achievementబెర్నార్డో బెర్టోలుచి (ఇటలీ)

30వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 1999 జనవరి 10 నుండి 20 వరకు హైదరాబాదు నగరంలో జరిగింది.[1][2] ఈ చిత్రోత్సవంలో "కంట్రీ ఫోకస్"గా అర్జెంటీనా దేశం ఉంది. బాలీవుడ్ నటుడు దేవ్ ఆనంద్ ఈ ఈ చిత్రోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. [3][4][5]

విజేతలు

[మార్చు]

ప్రారంభ ప్రదర్శన

[మార్చు]
  • ఎలిజబెత్ (శేఖర్ కపూర్)

ఉమెన్ ఇన్ సినిమా హానర్స్

[మార్చు]

సన్మానాలు

[మార్చు]
  • నివాళి - అకిరా కురోసావా (జపాన్)
  • సెంటెనరీ ట్రిబ్యూట్ - సెర్గీ ఐసెన్‌స్టెయిన్ (రష్యా)

నివాళులు

[మార్చు]
  • థియో ఏంజెలోపౌలోస్ (గ్రీస్)
  • హౌ హ్సియావో-హ్సీన్ (తైవాన్)
  • జ్సోల్ట్ కెజ్డి-కోవాక్స్ (హంగేరి)

మూలాలు

[మార్చు]
  1. "30th IFFI, Hyderabad".
  2. Menon, Amarnath K. (January 18, 1999). "30th International Film Festival of India opens with impressive line-up of films". India Today.
  3. "Dev Anand will be the chief guest at IFFI'99 - The Times of India". www.cscsarchive.org.
  4. Devi, Priya (January 1999). "Savitri: A Moon Among Stars" (PDF). 30th International Film Festival of India '99. Directorate of Film Festivals. p. 150. Archived from the original (PDF) on 30 January 2013. Retrieved 23 March 2018.
  5. Jain, Madhu; Menon, Amarnath K. (January 25, 1999). "Nothing goes right at International Film Festival of India in Hyderabad". India Today.

బయటి లింకులు

[మార్చు]