2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్
2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్ | |
---|---|
దస్త్రం:World Cup 2023 qualifers official logo.jpeg | |
తేదీలు | 2023 జూన్ 18 – 2023 జూలై 9 |
నిర్వాహకులు | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ |
క్రికెట్ రకం | వన్ డే ఇంటర్నేషనల్ |
టోర్నమెంటు ఫార్మాట్లు | గ్రూప్ రౌండ్ రాబిన్, ప్లే ఆఫ్స్ |
ఆతిథ్యం ఇచ్చేవారు | Zimbabwe |
ఛాంపియన్లు | శ్రీలంక (2nd title) |
పాల్గొన్నవారు | 10 |
ఆడిన మ్యాచ్‌లు | 34 |
మ్యాన్ ఆఫ్ ది సీరీస్ | షాన్ విలియమ్స్ |
అత్యధిక పరుగులు | షాన్ విలియమ్స్ (600) |
అత్యధిక వికెట్లు | వాణీందు హసరంగ (22) |
అధికారిక వెబ్‌సైటు | International Cricket Council |
← 2018 2026 → |
2023 ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయరు టోర్నమెంటు 12వ ఎడిషను. ఇది 2023 జూన్, జూలైల్లో జింబాబ్వేలో జరిగింది. [1] ఈ టోర్నమెంటుతో, 2023 క్రికెట్ ప్రపంచ కప్‌లో పాల్గొనే చివరి రెండు జట్లు ఏవో నిర్ణయమయ్యాయి. [2] [3]
జూలై 2020లో, జింబాబ్వే క్వాలిఫైయర్‌కు ఆతిథ్యం ఇవ్వాలనే తమ ఉద్దేశాన్ని ప్రకటించింది. [4] వారు 2018 మార్చిలో అప్పటి క్వాలిఫికేషన్ టోర్నమెంటును నిర్వహించారు.[5] 2020 డిసెంబరులో జింబాబ్వే టోర్నమెంటుకు హోస్ట్‌గా నిర్ధారించబడింది.
నైరుతి గ్రాండ్‌స్టాండ్ వెనుక ఉన్న హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో 2023 జూన్ 20 న అగ్ని ప్రమాదం సంభవించింది, కానీ ఎటువంటి నష్టం జరగలేదు. ఇది షెడ్యూల్‌పై ప్రభావం చూపలేదు. [6] ఇద్దరు ఫైనలిస్టులు, శ్రీలంక,నెదర్లాండ్స్ 2023 క్రికెట్ ప్రపంచ కప్‌లో చివరి రెండు స్థానాలను పొందాయి. [7] ఫైనల్లో నెదర్లాండ్స్‌ను 128 పరుగుల తేడాతో ఓడించిన శ్రీలంక, టోర్నీని గెలుచుకుంది. [8]
జట్లు, అర్హత
[మార్చు]టోర్నమెంట్‌లో పది జట్లు ఉన్నాయి; 2020–23 ప్రపంచ కప్ సూపర్ లీగ్ నుండి దిగువ ఐదు జట్లు, 2019-23 క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 నుండి మొదటి మూడు జట్లు, 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ప్లే-ఆఫ్ నుండి మొదటి రెండు జట్లు.
క్వాలిఫయర్ టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లు వన్డే ఇంటర్నేషనల్ (ODI) హోదా. టోర్నమెంట్‌లో DRS ఉపయోగించబడుతుందని అయితే సూపర్ సిక్స్ దశ, ఆపై మ్యాచ్‌లకు మాత్రమేననీ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ధృవీకరించింది. క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్ టోర్నమెంట్‌లో ఈ వ్యవస్థను ఉపయోగించడం ఇదే తొలిసారి. [9]
అర్హత సాధనాలు [10] | తేదీ | వేదిక | బెర్తులు | అర్హత సాధించారు |
---|---|---|---|---|
సూపర్ లీగ్ (దిగువ 5) | 30 జూలై 2020 - 14 మే 2023 | వివిధ | 5 | ఐర్లాండ్ నెదర్లాండ్స్ శ్రీలంక వెస్ట్ ఇండీస్ జింబాబ్వే |
లీగ్ 2 (టాప్ 3) | 14 ఆగస్టు 2019 - 16 మార్చి 2023 | వివిధ | 3 | నేపాల్ ఒమన్ స్కాట్‌లాండ్ |
క్వాలిఫైయర్ ప్లే-ఆఫ్ (టాప్ 2) | 26 మార్చి - 5 ఏప్రిల్ 2023 | Namibia | 2 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యు.ఎస్.ఏ |
మొత్తం | 10 |
భవిష్యత్ పోటీకి అర్హత
[మార్చు]ఈ క్వాలిఫైయరులో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లకు 2023 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడే అర్హత లభిస్తుంది. [11] [12]
వేదికలు
[మార్చు]
హరారే | బులవాయో | ||
---|---|---|---|
హరారే స్పోర్ట్స్ క్లబ్ | తకాషింగా క్రికెట్ క్లబ్ | క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ | బులవాయో అథ్లెటిక్ క్లబ్ |
సామర్థ్యం: 10,000 | సామర్థ్యం:- | సామర్థ్యం: 13,000 | సామర్థ్యం: 12,000 |
పాల్గొన్న జట్లు
[మార్చు]ఐర్లాండ్[13] | నేపాల్[14] | నెదర్లాండ్స్[15] | ఒమన్[16] | స్కాట్‌లాండ్[17] |
---|---|---|---|---|
|
|
|
|
|
శ్రీలంక[18] | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్[19] | యు.ఎస్.ఏ[20] | వెస్ట్ ఇండీస్[21] | జింబాబ్వే[22] |
|
|
|
|
|
గ్రూప్ దశ
[మార్చు]గ్రూప్ దశ డ్రాను 20223 మే 23న ప్రకటించారు. గ్రూప్ A హరారేలో, గ్రూప్ B బులవాయోలో జరిగింది. [9] ఒక్కో గ్రూప్‌లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ సిక్స్‌కు చేరుకున్నాయి. [23]
గ్రూప్ A
[మార్చు]పాయింట్ల పట్టిక
[మార్చు]Pos | జట్టు | ఆ | గె | ఓ | ఫతే | పా | NRR | Qualification |
---|---|---|---|---|---|---|---|---|
1 | జింబాబ్వే | 4 | 4 | 0 | 0 | 8 | 2.241 | Advanced to the Super Six |
2 | నెదర్లాండ్స్ | 4 | 3 | 1 | 0 | 6 | 0.669 | |
3 | వెస్ట్ ఇండీస్ | 4 | 2 | 2 | 0 | 4 | 0.525 | |
4 | నేపాల్ | 4 | 1 | 3 | 0 | 2 | −1.171 | Advanced to the 7th–10th Play-offs |
5 | యు.ఎస్.ఏ | 4 | 0 | 4 | 0 | 0 | −2.164 |
Play-off semi-finals | 7th place play-off | |||||||
A5 | యు.ఎస్.ఏ | 196 (42.4) | ||||||
B4 | ఐర్లాండ్ | 197/4 (34.2) | ||||||
A4 | నేపాల్ | 268/9 (50) | ||||||
B4 | ఐర్లాండ్ | 269/8 (49.2) | ||||||
B5 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 181 (46.5) | ||||||
A4 | నేపాల్ | 185/7 (43.2) |
గ్రూప్ బి
[మార్చు]పాయింట్ల పట్టిక
[మార్చు]
Pos | జట్టు | ఆ | గె | ఓ | ఫతే | పా | NRR | Qualification |
---|---|---|---|---|---|---|---|---|
1 | శ్రీలంక | 4 | 4 | 0 | 0 | 8 | 3.047 | Advanced to the Super Six |
2 | స్కాట్‌లాండ్ | 4 | 3 | 1 | 0 | 6 | 0.540 | |
3 | ఒమన్ | 4 | 2 | 2 | 0 | 4 | −1.221 | |
4 | ఐర్లాండ్ | 4 | 1 | 3 | 0 | 2 | −0.061 | Advanced to the 7th–10th Play-offs |
5 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 4 | 0 | 4 | 0 | 0 | −2.249 |
ప్లే-ఆఫ్‌లు
[మార్చు]బ్రాకెట్
[మార్చు]Play-off semi-finals | 7th place play-off | |||||||
A5 | యు.ఎస్.ఏ | 196 (42.4) | ||||||
B4 | ఐర్లాండ్ | 197/4 (34.2) | ||||||
A4 | నేపాల్ | 268/9 (50) | ||||||
B4 | ఐర్లాండ్ | 269/8 (49.2) | ||||||
B5 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 181 (46.5) | ||||||
A4 | నేపాల్ | 185/7 (43.2) |
Play-off semi-finals | 7th place play-off | |||||||
A5 | యు.ఎస్.ఏ | 196 (42.4) | ||||||
B4 | ఐర్లాండ్ | 197/4 (34.2) | ||||||
A4 | నేపాల్ | 268/9 (50) | ||||||
B4 | ఐర్లాండ్ | 269/8 (49.2) | ||||||
B5 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 181 (46.5) | ||||||
A4 | నేపాల్ | 185/7 (43.2) |
Play-off semi-finals | 7th place play-off | |||||||
A5 | యు.ఎస్.ఏ | 196 (42.4) | ||||||
B4 | ఐర్లాండ్ | 197/4 (34.2) | ||||||
A4 | నేపాల్ | 268/9 (50) | ||||||
B4 | ఐర్లాండ్ | 269/8 (49.2) | ||||||
B5 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 181 (46.5) | ||||||
A4 | నేపాల్ | 185/7 (43.2) |
Play-off semi-finals | 7th place play-off | |||||||
A5 | యు.ఎస్.ఏ | 196 (42.4) | ||||||
B4 | ఐర్లాండ్ | 197/4 (34.2) | ||||||
A4 | నేపాల్ | 268/9 (50) | ||||||
B4 | ఐర్లాండ్ | 269/8 (49.2) | ||||||
B5 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 181 (46.5) | ||||||
A4 | నేపాల్ | 185/7 (43.2) |
Play-off semi-finals | 7th place play-off | |||||||
A5 | యు.ఎస్.ఏ | 196 (42.4) | ||||||
B4 | ఐర్లాండ్ | 197/4 (34.2) | ||||||
A4 | నేపాల్ | 268/9 (50) | ||||||
B4 | ఐర్లాండ్ | 269/8 (49.2) | ||||||
B5 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 181 (46.5) | ||||||
A4 | నేపాల్ | 185/7 (43.2) |
సూపర్ సిక్స్
[మార్చు]సూపర్ సిక్స్‌కి వెళ్ళిన జట్లు రెండో గ్రూప్‌లోని క్వాలిఫైయర్‌లతో మరో మూడు మ్యాచ్‌లు ఆడాయి. తమ గ్రూపు లోని ఇతర జట్లతో జరిగిన మ్యాచ్‌ల ఫలితాలను కూడా తీసుకుని వెళ్ళాయి. జట్లు మొదటి దశలో తమ సీడింగ్ స్థానాలను కూడా తీసుకెళ్లాయి. వీటిని బట్టి సూపర్ సిక్స్‌లో ఎవరు ఎవరితో ఆడాలో నిర్ణయించారు. [25]
పాయింట్ల పట్టిక
[మార్చు]
Pos | జట్టు | ఆ | గె | ఓ | ఫతే | పా | NRR | |
---|---|---|---|---|---|---|---|---|
1 | శ్రీలంక | 5 | 5 | 0 | 0 | 10 | 1.600 | Advanced to the Final and qualified for the 2023 Cricket World Cup |
2 | నెదర్లాండ్స్ | 5 | 3 | 2 | 0 | 6 | 0.160 | |
3 | స్కాట్‌లాండ్ | 5 | 3 | 2 | 0 | 6 | 0.102 | |
4 | జింబాబ్వే (H) | 5 | 3 | 2 | 0 | 6 | −0.099 | |
5 | వెస్ట్ ఇండీస్ | 5 | 1 | 4 | 0 | 2 | −0.204 | |
6 | ఒమన్ | 5 | 0 | 5 | 0 | 0 | −1.895 |
ఫైనల్
[మార్చు]v
|
||
- నెదర్లాండ్స్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది
- నోవా క్రోస్ (నెద) వన్‌డేల్లో ప్రవేశించాడు.
తుది స్టాండింగ్‌లు
[మార్చు]స్థానం | జట్టు | ఫలితం |
---|---|---|
1వ | శ్రీలంక | 2023 క్రికెట్ ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి |
2వ | నెదర్లాండ్స్ | |
3వ | స్కాట్‌లాండ్ | |
4వ | జింబాబ్వే | |
5వ | వెస్ట్ ఇండీస్ | |
6వ | ఒమన్ | |
7వ | ఐర్లాండ్ | |
8వ | నేపాల్ | |
9వ | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | |
10వ | యు.ఎస్.ఏ |
ఇవి కూడా చూడండి
[మార్చు]- 2021–2023 ICC ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్
- 2023 క్రికెట్ ప్రపంచ కప్
- 2020–2023 ICC క్రికెట్ ప్రపంచ కప్ సూపర్ లీగ్
- 2019–2023 ICC క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2
- 2019–2022 ICC క్రికెట్ ప్రపంచ కప్ ఛాలెంజ్ లీగ్
- 2023 క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ ప్లే-ఆఫ్
మూలాలు
[మార్చు]- ↑ "Zimbabwe to host ODI World Cup qualifiers in June-July 2023". ESPNcricinfo. Archived from the original on 16 December 2020. Retrieved 16 December 2020.
- ↑ "New qualification pathway for ICC Men's Cricket World Cup approved". International Cricket Council. Archived from the original on 20 October 2018. Retrieved 20 October 2018.
- ↑ "Associates pathway to 2023 World Cup undergoes major revamp". ESPNcricinfo. Retrieved 20 October 2018.
- ↑ "Zimbabwe angling to host global cricket event". Zimbabwe Chronicle. 27 July 2020. Archived from the original on 29 July 2020. Retrieved 30 July 2020.
- ↑ "Cricket Zimbabwe stakes claim to host successive World Cup Qualifiers". Emerging Cricket. 29 July 2020. Archived from the original on 14 August 2020. Retrieved 30 July 2020.
- ↑ "Qualifier fixtures unaffected by fire incident at Harare Sports Club". Zimbabwe Cricket. Retrieved 21 June 2023.
- ↑ "Jubilant Netherlands secure ODI World Cup ticket". ESPNcricinfo. Retrieved 6 July 2023.
- ↑ "Sri Lanka trounce Netherlands to win CWC23 Qualifier Final". International Cricket Council. Retrieved 9 July 2023.
- ↑ 9.0 9.1 "Fixtures released for ICC Men's Cricket World Cup Qualifier 2023". International Cricket Council. Retrieved 23 May 2023.
- ↑ "ICC Men's Cricket World Cup Qualification Pathway frequently asked questions". International Cricket Council. Archived from the original on 6 November 2018. Retrieved 6 November 2018.
- ↑ "New cricket calendar aims to give all formats more context". ESPNcricinfo. 4 February 2017. Archived from the original on 20 October 2017. Retrieved 20 October 2017.
- ↑ "The road to World Cup 2023: how teams can secure qualification, from rank No. 1 to 32". ESPNcricinfo. Archived from the original on 14 August 2019. Retrieved 14 August 2019.
- ↑ "Ireland Men squad named for World Cup Qualifier campaign". Cricket Ireland. Archived from the original on 24 మే 2023. Retrieved 24 May 2023.
- ↑ "In-form Nepal stick to their guns in Cricket World Cup Qualifier squad". International Cricket Council. Retrieved 28 May 2023.
- ↑ "Dutch squad for Cricket World Cup Qualifier in Zimbabwe announced". Royal Dutch Cricket Association. Retrieved 24 May 2023.
- ↑ "Maqsood to lead Oman at Cricket World Cup Qualifier in Zimbabwe". Times of Oman. Retrieved 24 May 2023.
- ↑ "Scotland Squad announced for ICC Men's Cricket World Cup Qualifier 2023". Cricket Scotland. Retrieved 17 May 2023.
- ↑ "Sri Lanka announces 15-man squad for ICC Men's Cricket World Cup Qualifiers". Sri Lanka Cricket. Retrieved 9 June 2023.
- ↑ @EmiratesCricket (11 June 2023). "Destination🇿🇼 #CWCQualifier" (Tweet) – via Twitter.
- ↑ "Team USA Men's squad name for the 2023 ICC CWC Qualifier". USA Cricket. 25 May 2023. Retrieved 25 May 2023.
- ↑ "Charles to replace Motie for ICC Men's Cricket World Cup Qualifiers in Zimbabwe". Cricket West Indies. Retrieved 8 June 2023.
- ↑ "Zimbabwe name squad for ICC Men's Cricket World Cup Qualifier". Zimbabwe Cricket. 2 June 2023. Retrieved 2 June 2023.
- ↑ "ICC confirm Cricket World Cup Qualifier 2023 Schedule". Emerging Cricket. 23 May 2023. Retrieved 23 May 2023.
- ↑ 24.0 24.1 "ICC Cricket World Cup Qualifier 2023 Points table". ESPNcricinfo. Retrieved 27 June 2023.
- ↑ "Regulations - ICC Men's Cricket World Cup Qualifier 2023" (PDF). International Cricket Council. Archived from the original (PDF) on 29 జూన్ 2023. Retrieved 24 June 2023.
- ↑ "Men's CWC Qualifier Playoff Standings | ICC". International Cricket Council. Retrieved 5 July 2023.