Jump to content

2021 గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు

వికీపీడియా నుండి
2021 గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు

← 2007 10 మార్చి 2021 2026 →

విశాఖ మహానగరపాలక సంస్థ లో ఎన్నికైన మొత్తం 98 స్థానాలు
Turnout59.41%
  First party Second party Third party
 
Party యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీ స్వతంత్రులు
Last election మార్పు లేదు మార్పు లేదు మార్పు లేదు
Seats won 59 29 4
Seat change మార్పు లేదు మార్పు లేదు Steady
Swing మార్పు లేదు మార్పు లేదు మార్పు లేదు

  Fourth party Fifth party Sixth party
 
Party జనసేన పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు)
Last election మార్పు లేదు మార్పు లేదు మార్పు లేదు
Seats won 3 1 1
Seat change Steady మార్పు లేదు మార్పు లేదు
Popular vote 77,865 8,100
Swing మార్పు లేదు మార్పు లేదు మార్పు లేదు

  Seventh party
 
Party భారతీయ జనతా పార్టీ
Last election మార్పు లేదు
Seats won 1
Seat change మార్పు లేదు
Popular vote 36,953
Percentage మార్పు లేదు
Swing మార్పు లేదు

మేయర్ before election

పి.జనార్ధన్
భారత జాతీయ కాంగ్రెస్

Elected మేయర్

గొలగాని హరి వెంకట కుమారి
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ

2021 గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2021 మార్చి 10 న జరిగాయి, మునిసిపల్ కార్పొరేషన్లోని మొత్తం 98 వార్డులకు సభ్యులను ఎన్నుకున్నారు. [1][2]జీవీఎంసీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను క్రాస్ చేసి విజయం సాధించింది. మొత్తం 98 వార్డులకు గాను వైసీపీ 58, టీడీపీ 30, జనసేన 4, బీజేపీ 1, సీపీఐ, సీపీఎం 1, ఇండిపెండెంట్లు 3 వార్డుల్లో విజయం సాధించారు. [3]

ఎన్నికల షెడ్యూల్

[మార్చు]
ఈవెంట్ తేదీ
నామినేషన్ల తేదీ 11 మార్చి 2020
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 13 మార్చి 2020
నామినేషన్ల పరిశీలన తేదీ 14 మార్చి 2020
అభ్యర్థిత్వ ఉపసంహరణ ప్రారంభ తేదీ 2 మార్చి 2021
అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ,

పోటీ చేసే అభ్యర్థుల ప్రచురణ

3 మార్చి 2021
పోల్ తేదీ 10 మార్చి 2021
రీపోలింగ్ తేదీ, ఏదైనా ఉంటే 13 మార్చి 2021
లెక్కింపు తేదీ 14 మార్చి 2021

కార్పొరేషన్ ఎన్నికలు 2021

[మార్చు]
నం. పార్టీ సంక్షిప్తీకరణ జెండా చిహ్నం కార్పొరేటర్ల సంఖ్య మార్చండి
1. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ
58 Steady
2. తెలుగుదేశం పార్టీ టీడీపీ
30 Steady
3. స్వతంత్రులు స్వతంత్ర 4 Steady
4. జనసేన పార్టీ జె.ఎస్.పి Glass Tumbler 3 Steady
5. భారతీయ జనతా పార్టీ బీజేపీ 1 Steady
6. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సీపీఐ(ఎం) 1 Steady
7. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ 1 Steady

వార్డుల వారీగా ఫలితాలు

[మార్చు]
సీరియల్ నెంబర్ వార్డు సంఖ్య అభ్యర్థి పార్టీ
1 అక్కరమణి పద్మ వైఎస్సార్సీపీ
2 గాడు చిన్ని కుమారి ల‌క్ష్మీ టీడీపీ
3 గంటా అప్పలకొండ టీడీపీ
4 దూలపల్లి ఏడు కొండలరావు వైఎస్సార్సీపీ
5 మెల్లి హేమలత టీడీపీ
6 ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక వైఎస్సార్సీపీ
7 పిల్లా మంగమ్మ టీడీపీ
8 లొడగల అప్పారావు వైఎస్సార్సీపీ
9 కోరకొండ వెంకట రత్న స్వాతి వైఎస్సార్సీపీ
10 మద్దిల రామలక్ష్మి టీడీపీ
11 గొలగాని హరి వెంకట కుమారి వైఎస్సార్సీపీ
12 అక్కరమణి రోహిణి వైఎస్సార్సీపీ
13 కెల్ల సునీత వైఎస్సార్సీపీ
14 కె.అనిల్ కుమార్ రాజు వైఎస్సార్సీపీ
15 అప్పారి శ్రీవిద్య స్వతంత్ర
16 మెల్లి లక్ష్మి వైఎస్సార్సీపీ
17 గేదెల లావణ్య వైఎస్సార్సీపీ
18 గొలగాని మంగ టీడీపీ
19 నూలి నూకరత్న టీడీపీ
20 నెకెళ్ళ లక్ష్మి వైఎస్సార్సీపీ
21 చెన్నుబోయిన శ్రీనివాసరావు వైఎస్సార్సీపీ
22 ఎల్వీ నారాయణమూర్తి జె.ఎస్.పి.
23 గుడ్ల విజయసాయి వైఎస్సార్సీపీ
24 సాది పద్మారెడ్డి వైఎస్సార్సీపీ
25 సరిపల్లి గోవింద్ వైఎస్సార్సీపీ
26 ముక్కా శ్రావణి టీడీపీ
27 గొలగాని వీరారావు టీడీపీ
28 పల్లా అప్పలకొండ వైఎస్సార్సీపీ
29 ఊరూటి నారాయణ రావు వైఎస్సార్సీపీ
30 కోడూరు అప్పలరత్నం వైఎస్సార్సీపీ
31 బిపిన్ కుమార్ జైన్ వైఎస్సార్సీపీ
32 కందుల నాగరాజు స్వతంత్ర
33 బీశెట్టి వసంత లక్ష్మి జె.ఎస్.పి.
34 తోట పద్మావతి వైఎస్సార్సీపీ
35 విల్లూరి భాస్కరరావు స్వతంత్ర
36 మాసిపోగు మేరీ జోన్స్ వైఎస్సార్సీపీ
37 చెన్న జానకి రామ్ వైఎస్సార్సీపీ
38 గోడి విజయలక్ష్మి టీడీపీ
39 మహమ్మద్ సాదిక్ స్వతంత్ర
40 గుండపు నాగేశ్వరరావు వైఎస్సార్సీపీ
41 కోడిగుడ్ల పూర్ణిమ టీడీపీ
42 ఆళ్ల లీలావతి వైఎస్సార్సీపీ
43 పెద్దిశెట్టి ఉషశ్రీ వైఎస్సార్సీపీ
44 బానాల సత్య శ్రీనివాస్ వైఎస్సార్సీపీ
45 కంపా హనోక్ వైఎస్సార్సీపీ
46 కట్టమూరి సతీష్ వైఎస్సార్సీపీ
47 కాంతిపాము కామేశ్వరి వైఎస్సార్సీపీ
48 గంకాల కవిత బిజెపి
49 అల్లు శంకర రావు వైఎస్సార్సీపీ
50 వావిలాపల్లి ప్రసాద్ వైఎస్సార్సీపీ
51 రేయి వెంకటరమణ వైఎస్సార్సీపీ
52 జియ్యని శ్రీధర్ వైఎస్సార్సీపీ
53 బర్తక్ అలీ వైఎస్సార్సీపీ
54 చల్లా రజని వైఎస్సార్సీపీ
55 కె.వి.ఎన్.శశి కళా వైఎస్సార్సీపీ
56 శరగడం రాజశేఖర్ టీడీపీ
57 మురవాణి నానాజీ వైఎస్సార్సీపీ
58 గుళివిందల లావణ్య వైఎస్సార్సీపీ
59 పూర్ణ పూర్ణ శ్రీ వైఎస్సార్సీపీ
60 పి.వి.సురేష్ వైఎస్సార్సీపీ
61 కొణతాల సుధ వైఎస్సార్సీపీ
62 బల్లా లక్ష్మణరావు వైఎస్సార్సీపీ
63 గల్లా పోలిపల్లి టీడీపీ
64 దల్లి గోవింద్ రెడ్డి జె.ఎస్.పి.
65 బొడ్డు నరసింహపాత్రుడు వైఎస్సార్సీపీ
66 మొహమ్మద్ ఇమ్రాన్ వైఎస్సార్సీపీ
67 పల్లా శ్రీనివాస్ టీడీపీ
68 జి.వెంకట సాయి అనూష వైఎస్సార్సీపీ
69 కాకి గోవింద రెడ్డి టీడీపీ
70 ఉరుకూటి రామచంద్ర రావు వైఎస్సార్సీపీ
71 రాజాన రామారావు వైఎస్సార్సీపీ
72 ఎ.జె.స్టాలిన్ సిపిఐ
73 భూపతిరాజు సుజాత వైఎస్సార్సీపీ
74 తిప్పల వంశీ రెడ్డి వైఎస్సార్సీపీ
75 పులి ఝాన్సీ లక్ష్మీ బాయి టీడీపీ
76 గంధం శ్రీను టీడీపీ
77 బట్టు సూర్య కుమారి వైఎస్ఆర్సీపీ
78 బి.గంగారావు సిపిఎం
79 రౌతు శ్రీనివాస్ టీడీపీ
80 కొణతాల నీలిమ వైఎస్సార్సీపీ
81 పీలా లక్ష్మీ సౌజన్య వైఎస్సార్సీపీ
82 మందపాటి సునీత వైఎస్సార్సీపీ
83 జాజుల ప్రసన్న లక్ష్మి వైఎస్సార్సీపీ
84 మేడంశెట్టి చిన్నతల్లి టీడీపీ
85 ఇల్లాపు వరలక్ష్మి వైఎస్సార్సీపీ
86 లేళ్ల కోటేశ్వరరావు టీడీపీ
87 బొండా జగన్నాథం టీడీపీ
88 మెల్లి ముత్యాల నాయుడు టీడీపీ
89 దాడి వెంకట రమేష్ టీడీపీ
90 బొమ్మిడి రమణ టీడీపీ
91 కుంచె జ్యోత్స్న వైఎస్సార్సీపీ
92 బెహరా వెంకట స్వర్ణలత శివాదేవి వైఎస్సార్సీపీ
93 రాపర్తి కన్నా టీడీపీ
94 బల్లా శ్రీనివాసరావు టీడీపీ
95 ముమ్మన దేముడు వైఎస్సార్సీపీ
96 పీలా శ్రీనివాసరావు టీడీపీ
97 శానావతి వసంత టీడీపీ
98 పి.వి.నరసింహం టీడీపీ

మూలాలు

[మార్చు]
  1. "Andhra Pradesh urban local bodies will go to polls on March 10, counting on 14th". The New Indian Express. 16 February 2021. Retrieved 22 February 2021.
  2. "12 corporations, 75 municipalities to go to polls on March 10". The Hindu. 15 February 2021. Retrieved 22 February 2021.
  3. "Ruling party breaks into TDP 'bastion' Vizag, wins 58 seats | Visakhapatnam News" (in ఇంగ్లీష్). Times of India. Retrieved 2021-03-14.

వెలుపలి లంకెలు

[మార్చు]