1859
స్వరూపం
1859 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1856 1857 1858 - 1859 - 1860 1861 1862 |
దశాబ్దాలు: | 1830లు 1840లు - 1850లు - 1860లు 1870లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జర్మన్ శాస్త్రవేత్తలైన రాబర్ట్ కిర్కాఫ్, రాబర్డ్ విలియం బున్‌సెన్‌లు వర్ణపటమాపకాన్ని కనిపెట్టారు.
- విలియం క్రూక్స్ "కెమికల్ న్యూస్" అనే విజ్ఞానశాస్త్ర పత్రికను ప్రారంభించాడు.
- మార్చి 3 : ఉత్తర భారతదేశంలో మొట్టమొదటి ప్రయాణీకుల రైలుమార్గము అలహాబాద్ నుంచి కాన్పూర్ వరకు ప్రారంభమైంది.
- నవంబర్ 24: చార్లెస్ డార్విన్ "ది ఆరిజన్ ఆఫ్ స్పీసిస్ ఆఫ్ నేచురల్ సెలక్షన్" పుస్తకాన్ని ప్రచురించాడు.
జననాలు
[మార్చు]- మే 15 : పియరీ క్యూరీ ఒక ఫ్రెంచ్ శాస్త్రవేత్త. నోబెల్ బహుమతి గ్రహీత. (మ.1906)
- మే 22 : సర్ ఆర్థర్ కానన్ డోయల్, షెర్లాక్ హోమ్స్ సృష్టికర్త.
- జూన్ 18: సారా టోర్స్లో, స్వీడిష్ నటి. (మ.1795)
- ఆగష్టు 27 : దొరాబ్జీ టాటా - టాటా కుటుంబానికి చెందిన పారిశ్రామికవేత్త. (మ.1932)
- నవంబరు 11: శివాజీరావు హోల్కరు - ఇండోర్ హోల్కర్ మహారాజు. (మ.1908)
- తేదీ తెలియదు : యాదాటి నరహరి సద్గురు స్వాములు - జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల గురువు. (మ.1929)
- తేదీ తెలియదు : రాకమచర్ల వేంకటదాసు తెలంగాణా ప్రాంతానికి చెందిన వాగ్గేయకారుడు. (జ.1808)
మరణాలు
[మార్చు]- జనవరి 21 : హెన్రీ హల్లం, ఆంగ్ల చరిత్రకారుడు. (జ.1777)
- జనవరి 24 : పఠాన్ తుర్రేబాజ్ ఖాన్ బ్రిటీషు రెసిడెన్సీ పై దాడిచేసిన పోరుబిడ్డల నేత.
- ఏప్రిల్ 18: తాంతియా తోపే, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (జ. 1814)
- మే 6: అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్, జర్మన్ అన్వేషకుడు, శాస్త్రవేత్త. (జ.1769)
- మే 13: బఖ్త్ ఖాన్ ఈస్ట్ ఇండియా కంపెనీ కి వ్యతిరేకంగా జరిగిన సిపాయిల తిరుగుబాటు 1857 కు భారత్ తరపున సైన్యాధ్యక్షుడు.(జ.1797)
- జూన్ 11: ప్రిన్స్ క్లెమెన్స్ వెన్జెల్ వాన్ మెటర్నిచ్, ఆస్ట్రియన్ రాజనీతిజ్ఞుడు. (జ.1773)
- ఆగష్టు 2: హోరేస్ మన్, అమెరికన్ విద్యావేత్త, నిర్మూలనవాది. (జ.1796)
- ఆగష్టు 28: లీ హంట్, బ్రిటిష్ విమర్శకుడు, వ్యాసకర్త.(జ.1784)
- సెప్టెంబర్ 19: జార్జ్ బుష్. (బైబిల్ పండితుడు), ఆసియా భాషల అమెరికన్ ప్రొఫెసర్. (జ.1796)
- అక్టోబర్ 22: లూయిస్ స్పోహ్ర్, జర్మన్ వయోలిన్, స్వరకర్త. (జ.1784)
- డిసెంబర్ 1: జాన్ ఆస్టిన్, ఇంగ్లీష్ జ్యూరిస్ట్. (జ.1790)
- డిసెంబర్ 28: మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి.) (జ.1800). (ఇతడే భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).