1803
స్వరూపం
1803 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1800 1801 1802 - 1803 - 1804 1805 1806 |
దశాబ్దాలు: | 1780లు 1790లు - 1800లు - 1810లు 1820లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- విశాఖపట్నం జిల్లా ఆంగ్ల ప్రభుత్వం హయాంలో మొట్టమొదటగా ఏర్పడింది.
- ఫిబ్రవరి 27: ముంబాయి నగరంలో ఘోరమైన అగ్ని ప్రమాదం జరిగింది.
- తిరుపతి ప్రసాదం అమ్మడం మొదలైంది.
- సెప్టెంబరు: ఉత్తరప్రదేశ్ గఢ్వాల్ ప్రాంతంలో భూకంపం వచ్చింది
- పెల్లేడియం మూలకాన్ని కనుగొన్నారు
జననాలు
[మార్చు]- మే 15: సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. (మ.1899)
- సెప్టెంబర్ 5: పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (మ.1890)
మరణాలు
[మార్చు]- జూలై 12: కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ, ఆత్మవిద్య బోధిస్తూ తపశ్చర్య కొనసాగించింది. (జ.1703)
- ఆగస్టు 6: నిజాం అలీ ఖాన్, అసఫ్ ఝా II, హైదరాబాదు నిజాం.
- జూలై 12: కందిమల్లయపల్లె ఈశ్వరమ్మ, యోగిని
- జస్సా సింగ్ రాంఘఢియా, సిక్ఖు నాయకుడు