1726
Jump to navigation
Jump to search
1726 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1723 1724 1725 - 1726 - 1727 1728 1729 |
దశాబ్దాలు: | 1700లు 1710లు - 1720లు - 1730లు 1740లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఫిబ్రవరి 1: స్వీడన్లో కాన్వెంటికిల్ చట్టం చేసారు.
- ఫిబ్రవరి 8: రష్యాలో సుప్రీం ప్రివి కౌన్సిల్ స్థాపించారు.
- ఫిబ్రవరి 13: చిలీలో మాపుచే, స్పానిష్ అధికారుల మధ్య జరిగిన నెగ్రేట్ పార్లమెంట్ తో 1723-26 మాపుచే తిరుగుబాటుముగిసింది. [1]
- ఏప్రిల్ 15: ఐజాక్ న్యూటన్ తన గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ఎలా అభివృద్ధి చేశాడో విలియం స్టూక్లీకి చెప్పాడు.
- మే 1: వోల్టేర్ ఇంగ్లాండ్‌లో తన ప్రవాసాన్ని ప్రారంభించాడు.
- అక్టోబర్ 26 – జోనాథన్ స్విఫ్ట్ రాసిన వ్యంగ్య నవల గలివర్స్ ట్రావెల్స్ మొట్టమొదట లండన్లో ప్రచురించబడింది (అనామకంగా) ; ప్రతులన్నీ ఒక వారంలోనే అమ్ముడైపోయాయి.
- నవంబర్: మేరీ టాఫ్ట్ ఇంగ్లాండ్‌లో 16 కుందేళ్ళకు జన్మనిచ్చింది; తరువాత ఈ కథంతా ఒక బూటకమని తేలింది.
- డిసెంబర్ 24: పెరూ వైస్రాయల్టీలో స్పెయిన్ దేశస్థులు మాంటెవీడియో వలస స్థావరాన్ని స్థాపించారు. ఇదే నేటి ఉరుగ్వే దేశ రాజధాని
- తేదీ తెలియదు: ముహమ్మద్ బిన్ సౌద్ హౌస్ ఆఫ్ సౌద్ అధిపతి అవుతాడు.
- తేదీ తెలియదు: ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ కోట యొక్క మిగిలిన శిథిలాలు చివరకు కూల్చివేయబడ్డాయి.
- తేదీ తెలియదు: ముహమ్మద్ బిన్ సౌద్, సౌదీ అరేబియాకు చెందిన సౌద్ వంశాధిపతి అవుతాడు.
- తేదీ తెలియదు: ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ కోట యొక్క మిగిలిన శిథిలాలు చివరకు కూల్చివేయబడ్డాయి
- 1726 చివరలో నాదిర్ షా మష్షద్‌ను తిరిగి ఆక్రమించుకున్నాడు [2]
జననాలు
[మార్చు]- ఏప్రిల్ 5: బెంజమిన్ హారిసన్ V, అమెరికా స్వాతంత్ర్య ప్రకటనపై సంతకం చేసినవాడు (మ .1791 )
- ఏప్రిల్ 8: లూయిస్ మోరిస్, అమెరికన్ భూస్వామి, అమెరికా స్వాతంత్ర్య ప్రకటనపై సంతకం చేసినవాడు (మ .1798 )
- ఏప్రిల్ 12: చార్లెస్ బర్నీ, ఇంగ్లీష్ సంగీత చరిత్రకారుడు (మ .1814 )
- జూన్ 3 : జేమ్స్ హట్టన్, స్కాటిష్ తత్వవేత్త, ప్రకృతి ప్రియుడు (మ.1797)
మరణాలు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Pinochet Ugarte, Augusto; Villaroel Carmona, Rafael; Lepe Orellana, Jaime; Fuente-Alba Poblete, J. Miguel; Fuenzalida Helms, Eduardo (1997). Historia militar de Chile (in Spanish) (3rd ed.). Biblioteca Militar. p. 88.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ Axworthy pp. 57–74