1527
స్వరూపం
1527 జూలియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1524 1525 1526 - 1527 - 1528 1529 1530 |
దశాబ్దాలు: | 1500లు 1510లు - 1520లు - 1530లు 1540లు |
శతాబ్దాలు: | 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- మార్చి 17: ఆధునిక భారతదేశంలో జరిగిన ప్రధాన యుద్ధాలలో రెండవదిగా గుర్తించబడిన ఖన్వా యుద్ధం ప్రారంభం.
- నవంబర్ 22: గౌతమాలా (Guatemala) రాజధాని విల్లా శాంటియాగో (Villa de Santiago) మీద కక్విచికే (Kaqchikel) దాడి చేసిన కారణంగా రాజధాని నగరం సియూడాడ్ వియేజా (Ciudad Vieja) నగరానికి మార్చబడింది.
జననాలు
[మార్చు]- హమీదా బాను బేగం - రెండవ మొఘల్ చక్రవర్తి హుమాయూన్ భార్యలలో ఒకరు, చక్రవర్తి అక్బర్ తల్లి. (మ.1604)