14 (2024 తెలుగు సినిమా)
14 | |
---|---|
దర్శకత్వం | లక్ష్మీ శ్రీనివాస్ |
రచన | లక్ష్మీ శ్రీనివాస్ |
నిర్మాత | సుబ్బారావు రాయన శివకృష్ణ నిచ్చెన మెట్ల శ్రీనివాస్ డి |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | సాయినాధ్ ఎన్ |
కూర్పు | జానకి రామ పామరాజు శివగణేష్ |
సంగీతం | కళ్యాణ్ నాయక్ |
నిర్మాణ సంస్థ | రాయల్ పిక్చర్స్ |
పంపిణీదార్లు | Skml మోషన్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 5 జూలై 2024 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
14 2024లో విడుదలైన తెలుగు సినిమా. రాయల్ పిక్చర్స్ బ్యానర్‌పై సుబ్బారావు రాయన, శివకృష్ణ నిచ్చనమెట్ల నిర్మించిన ఈ సినిమాకు లక్మీ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. రామ్ రతన్, విషాక ధీమాన్, నోయల్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 29న విడుదల చేసి, సినిమాను జులై 5న విడుదల చేశారు.[1]
కథ
[మార్చు]రతన్ (రామ్ రతన్ రెడ్డి) ముఖ్యమంత్రి (పోసాని కృష్ణ మురళి) కుమారుడు. అతనికి జూనియర్ డాక్టర్ అయిన నేహా (విషాక ధీమాన్)తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో ఇద్దరూ నేహా ఫ్లాట్ లో విగత జీవులుగా పడి ఉంటారు. దీనిని పోలీసులు ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి కేస్ ను క్లోజ్ చేస్తారు. అయితే జర్నలిస్ట్ అయిన సుబ్బు (శ్రీకాంత్ అయ్యంగార్) వీరిది ఆత్మహత్య కాదని హత్య అని తన మిత్రులతో ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాడు. వీరి మరణానికి గల కారణాలు ఏంటి? వీరిని ఎవరు చంపారు? డిటెక్టివ్ అయిన నోయల్ ఈ కేస్ను ఎలా ఛేదించాడు అనేదే మిగతా సినిమా కథ [2][3]
నటీనటులు
[మార్చు]- రామ్ రతన్
- విషాక ధీమాన్
- నోయల్[4]
- పోసాని కృష్ణ మురళి
- శ్రీకాంత్ అయ్యంగార్
- జబర్దస్త్ మహేష్
- రూపా లక్ష్మీ
- లోహిత్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: రాయల్ పిక్చర్స్
- నిర్మాత: సుబ్బారావు రాయన, శివకృష్ణ నిచ్చనమెట్ల
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: లక్ష్మీ శ్రీనివాస్
- సంగీతం: కళ్యాణ్ నాయక్
- సినిమాటోగ్రఫీ: సాయినాథ్
- మాటలు: ఆదిత్య భార్గవ్
- ఎడిటింగ్: జానకి రామారావు
మూలాలు
[మార్చు]- ↑ 10TV Telugu (5 July 2024). "'14' మూవీ రివ్యూ.. రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?" (in Telugu). Archived from the original on 21 July 2024. Retrieved 21 July 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ "'14' movie review: Strong performances, gripping narration" (in ఇంగ్లీష్). 5 July 2024. Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
- ↑ Sakshi (5 July 2024). "బిగ్‌బాస్ నోయల్ '14' సినిమా రివ్యూ". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.
- ↑ NTV Telugu (26 June 2024). "హీరోగా సింగర్ నోయల్.. 14 అంటూ వస్తున్నాడు!". Archived from the original on 24 July 2024. Retrieved 24 July 2024.