Jump to content

100 కోట్లు

వికీపీడియా నుండి
100 కోట్లు
(2008 తెలుగు సినిమా)
దర్శకత్వం రమణ
తారాగణం బాలాదిత్య, సైరా బాను, బ్రహ్మానందం, అశోక్ కుమార్
భాష తెలుగు
పెట్టుబడి 20 కోట్లు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

100 కోట్లు 2008 జనవరి 25న విడుదలైన తెలుగు సినిమా. మంజునాథ మూవీస్ బ్యానర్ కింద వై.కె.రావు, కాసుల శ్రీధర్ లు నిర్మించిన ఈ సినిమాకు మార్షల్ రమణ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, బాలాదిత్య ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "100 Kotlu (2008)". Indiancine.ma. Retrieved 2021-01-16.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=100_కోట్లు&oldid=4206800" నుండి వెలికితీశారు