హైదరాబాద్ మహిళా క్రికెట్ జట్టు
స్వరూపం
(హైదరాబాద్ మహిళల క్రికెట్ జట్టు నుండి దారిమార్పు చెందింది)
వ్యక్తిగత సమాచారం | |
---|---|
కెప్టెన్ | డోలి రమ్య |
కోచ్ | విద్యుత్ జైసింహ |
జట్టు సమాచారం | |
స్థాపితం | తెలియదు మొదటి రికార్డ్ మ్యాచ్: 2006 |
స్వంత మైదానం | రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం |
సామర్థ్యం | 55,000 |
చరిత్ర | |
WSODT విజయాలు | 0 |
WSTT విజయాలు | 0 |
అధికార వెబ్ సైట్ | Hyderabad Cricket Association |
హైదరాబాద్ మహిళల క్రికెట్ జట్టు, అనేది తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల క్రికెట్ జట్టు.ఈ జట్టు మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ, మహిళల సీనియర్ టీ20 ట్రోఫీలో పోటీపడుతుంది.[1][2]
ప్రస్తుత బృందం
[మార్చు]- డోలి రమ్య
- కీర్తి రెడ్డి
- గొంగడి త్రిష
- మమతా కనోజియా
- అనురాధ నాయక్
- మహేష్ కావ్య
- హిమానీ యాదవ్
- రచన కుమార్
- మడివాల మమత (వికెట్) కీపరు
- సొప్పదండి యషశ్రీ
- భోగి శ్రావణి
సన్మానాలు
[మార్చు]- మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ:
- రన్నరప్ (1) : 2011–12
- మహిళల సీనియర్ టీ20 ట్రోఫీ:
- రన్నర్స్-అప్ (3) : 2012–13, 2013–14, 2016–17
ఇది కూడ చూడు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Hyderabad Women (India)". CricketArchive. Retrieved 19 January 2022.
- ↑ "Hyderabad Senior Women's Team". Hyderabad Cricket Association. Archived from the original on 21 జూన్ 2018. Retrieved 19 January 2022.