Jump to content

ఒడిశా మహిళా క్రికెట్ జట్టు

వికీపీడియా నుండి
ఒడిశా మహిళల క్రికెట్ జట్టు
వ్యక్తిగత సమాచారం
కెప్టెన్మధుస్మితా బెహెరా
కోచ్రుమేలీ ధార్[1]
యజమానిఒడిశా క్రికెట్ అసోసియేషన్
జట్టు సమాచారం
స్థాపితంతెలియదు
మొదటి రికార్డ్ మ్యాచ్: 1986
స్వంత మైదానంబారాబతి స్టేడియం
సామర్థ్యం45,000
చరిత్ర
WSODT విజయాలు0
SWTL విజయాలు0
అధికార వెబ్ సైట్OCA

ఒడిషా మహిళల క్రికెట్ జట్టు అనేది ఒడిషా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న భారత దేశవాళీ క్రికెట్ జట్టు.[2] ఈ జట్టు మహిళల సీనియర్ వన్డే ట్రోఫీ (జాబితా ఎ), సీనియర్ మహిళల టీ20 లీగ్‌లోరాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించింది.[3][4]

ప్రస్తుత బృంద సభ్యురాండ్రు

[మార్చు]

ప్రస్తుత ఒడిశా జట్టు క్రీడాకారిణులు వివరాలు దిగువ వివరింబడ్డాయి. అంతర్జాతీయ క్యాప్‌లు ఉన్న ఆటగాళ్లు బోల్డ్‌లో జాబితా చేయబడ్డారు.

పేరు పుట్టిన తేదీ బ్యాటింగ్ శైలి బౌలింగ్ శైలి గమనికలు
మాధురీ మెహతా (1991-11-01) 1991 నవంబరు 1 (వయసు 33) కుడిచేతి వాటం కుడిచేతి మాధ్యమం కెప్టెన్
కాజల్ జెనా కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్
సరితా మెహెర్ (1990-06-05) 1990 జూన్ 5 (వయసు 34) కుడిచేతి వాటం కుడిచేతి మాధ్యమం
సుశ్రీ దిబ్యదర్శిని (1997-09-06) 1997 సెప్టెంబరు 6 (వయసు 27) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్
సుభ్ర స్వైన్ కుడిచేతి వాటం
రీమాలక్ష్మి ఎక్కా కుడిచేతి వాటం
రసనార పర్విన్ (1992-05-04) 1992 మే 4 (వయసు 32) కుడిచేతి వాటం కుడిచేతి ఆఫ్ స్పిన్
ప్రజ్ఞాన్ మొహంతి (1995-10-19) 1995 అక్టోబరు 19 (వయసు 29) కుడిచేతి వాటం కుడిచేతి లెగ్ స్పిన్ వికెట్ కీపర్
ప్రియాంక ప్రియదర్శిని కుడిచేతి వాటం
ఇంద్రాణి ఛత్రియా కుడిచేతి వాటం కుడిచేతి మాధ్యమం
రామేశ్వరి నాయక్ కుడిచేతి వాటం కుడిచేతి మాధ్యమం
లక్ష్మీప్రియా నాయక్ కుడిచేతి వాటం
రస్మితా చిన్హార కుడిచేతి వాటం వికెట్ కీపర్
శిల్పా స్వైన్ కుడిచేతి వాటం
బనలత మల్లిక్ (1991-06-25) 1991 జూన్ 25 (వయసు 33) ఎడమచేతి వాటం ఎడమ చేతి మాధ్యమం
సుజాతా మల్లిక్ (1993-06-04) 1993 జూన్ 4 (వయసు 31) కుడిచేతి వాటం కుడిచేతి మాధ్యమం
తరన్న ప్రధాన్ కుడిచేతి వాటం కుడిచేతి మాధ్యమం

మాజీ క్రీడాకారిణులు

[మార్చు]

సన్మానాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Mongia, Dhar appointed head coaches of Odisha cricket teams". Orisports. Retrieved 17 April 2023.
  2. "Odisha Women at Cricketarchive".
  3. "senior-womens-one-day-league". Archived from the original on 2017-01-17.
  4. "senior-womens-t20-league". Archived from the original on 2017-01-16.

వెలుపలి లంకెలు

[మార్చు]