హైదరాబాదులోని సినీ స్టూడియోల జాబితా
స్వరూపం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 1956లోనే సినిమా స్టూడియోల నిర్మాణం జరిగింది. ఆ తరువాత చెన్నై నుండి సినీ పరిశ్రమ హైదరాబాదుకు మార్చబడింది. తెలుగు సినీ పరిశ్రమని, నందమూరి తారక రామారావు హయాంలో చెన్నై నుండి హైదరాబాదుకు తరలించటంలో డి.వి.యస్.రాజు కీలక పాత్ర వహించారు. అక్కినేని నాగేశ్వరరావు హైదరాబాదు చేరి, అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించాడు. దగ్గుబాటి రామానాయుడు, రామోజీరావు, కృష్ణ లచే సినీ స్టూడియోలు నిర్మించబడ్డాయి.
స్టూడియోలు
[మార్చు]స్టూడియో పేరు | స్థాపించబడిన సంవత్సరం | ప్రదేశం | మూలాలు |
---|---|---|---|
సారధి స్టూడియోస్ | 1956 | అమీర్పేట | [1] |
అన్నపూర్ణ స్టూడియోస్ | 1976 | జూబ్లీ హిల్స్ | [2] |
రామకృష్ణ స్టూడియోస్ | 1976 | నాచారం | [3] |
పద్మాలయా స్టూడియోస్ | 1984 | జూబ్లీ హిల్స్ | [4] |
రామానాయుడు స్టూడియోస్ | 1989 | నానక్రామ్గూడ | [5] |
రామోజీ ఫిల్మ్ సిటీ | 1996 | అనాజ్పూర్ | [6] |
అల్లు స్టూడియోస్ | 2022 | గండిపేట |
మూలాలు
[మార్చు]- ↑ "totaltollywood.com is for sale". HugeDomains. Retrieved 22 January 2021.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Annapurna Studios launches international film school". The Hindu. Special Correspondent. 2011-07-01. ISSN 0971-751X. Retrieved 22 January 2021.
{{cite news}}
: CS1 maint: others (link) - ↑ "Archived copy". Archived from the original on 2016-04-14. Retrieved 22 January 2021.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ Mar 3, Sudipta Sengupta; 2012; Ist, 01:21. "Padmalaya plays out dubious land plot | Hyderabad News - Times of India". The Times of India. Retrieved 22 January 2021.
{{cite web}}
:|last2=
has numeric name (help)CS1 maint: numeric names: authors list (link) - ↑ "Producer D Ramanaidu passes away". sify.com. 18 February 2015. Archived from the original on 19 ఫిబ్రవరి 2015. Retrieved 22 January 2021.
- ↑ "Ramoji Film City sets record". thehindubusinessline. 3 August 2005. Archived from the original on 13 December 2012. Retrieved 22 January 2021.