హేమలత (అయోమయ నివృత్తి)
స్వరూపం
- హేమలతా లవణం పద్మభూషణ్ గుర్రం జాషువా కుమార్తె, సామజిక సేవికురాలు.
హేమలత పేరుతో ముగ్గురు తెలుగు సినిమా నటులున్నారు.
- పి.హేమలత, కౌసల్య పాత్రను పోషించి అందరికంటే ఎక్కువగా మెప్పించిన నటి. (1926 - 2019)
- డి.హేమలతాదేవి, నాగయ్య గారి భక్త పోతన, త్యాగయ్య తదితర చిత్రాలలో నటించింది.
- హేమలతమ్మారావు, పాతాళ భైరవి తదితర చిత్రాలలో నటించింది.