హేమలత కలా
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | హేమలత ముస్సద్దిలాల్ కాలా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆగ్రా, భారతదేశం | 1975 ఆగస్టు 15|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతివాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 49) | 1999 15 జులై - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2006 29 ఆగష్టు - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 55) | 1999 26 జూన్ - ఐర్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2008 9 - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక T20I (క్యాప్ 6) | 2006 5 ఆగష్టు - ఇంగ్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1992/93–1994/95 | ఉత్తర ప్రదేశ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1995/96–2011/12 | రైల్వేస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2022 18 August |
హేమలత కలా, 1975 ఆగస్టు 15న జన్మించిన ఈమె ఒక భారతీయ మాజీ క్రికెటర్. కుడిచేతి వాటంతో బ్యాటర్గా, కుడిచేతి పాస్ట్ బౌలర్‌గా ఆడటం ఈమె ప్రత్వేకత. ఆమె 1999 - 2008 మధ్య భారతదేశం తరపున ఏడు టెస్ట్ మ్యాచ్‌లు, 78 మహిళల వన్ డే ఇంటర్నేషనల్స్ లో, ఒక ట్వంటీ 20 ఇంటర్నేషనల్ లో ఆడింది. ఆమె ఉత్తరప్రదేశ్ తరుపున, రైల్వేస్ తరపున దేశవాళీ క్రికెట్ ఆడింది. [1] [2]
టెస్టు సెంచరీలు
[మార్చు]హేమలత కలా టెస్ట్ సెంచరీలు[3] | |||||||
---|---|---|---|---|---|---|---|
వ,సంఖ్య | పరుగులు | ఆటలు | ప్రత్యర్థులు | నగరం/దేశం | ప్రదేశం | సంవత్సరం | |
1 | 110 | 2 | ఇంగ్లాండు | లక్నో, భారతదేశం | కె.డి. సింగ్ బాబు స్టేడియం | 2002[4] | |
2 | 110 | 5 | న్యూజీలాండ్ | వాపి, భారతదేశం | బిలాఖియా స్టేడియం | 2003[5] |
మూలాలు
[మార్చు]- ↑ "Player Profile: Hemlata Kala". ESPNcricinfo. Retrieved 18 August 2022.
- ↑ "Player Profile: Hemlata Kala". CricketArchive. Retrieved 18 August 2022.
- ↑ "All-round records | Women's Test matches | Cricinfo Statsguru | ESPNcricinfo.com – H Kala". ESPNcricinfo. Retrieved 10 December 2021.
- ↑ "Full Scorecard of ENG Women vs IND Women Only Test 2001/02 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved 10 December 2021.
- ↑ "Full Scorecard of NZ Women vs IND Women Only Test 2003/04 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo.