Jump to content

హెచ్.ఎల్. తిమ్మే గౌడ

వికీపీడియా నుండి
హెచ్.ఎల్. తిమ్మే గౌడ

ఆరోగ్య శాఖ మంత్రి

పదవీ కాలం
1980 – 1985
ముందు టి.ఆర్. షామన్న
తరువాత రామకృష్ణ హెగ్డే
నియోజకవర్గం బసవనగుడి

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

హెచ్.ఎల్. తిమ్మే గౌడ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు బసవనగుడి శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఆరోగ్య శాఖ మంత్రిగా ఆపని చేశాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "ThimmegowdaKG". 9 April 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
  2. "Mysore has had only three women legislators" (in ఇంగ్లీష్). Deccan Herald. 9 April 2013. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.