Jump to content

హృతికా ఛెబర్

వికీపీడియా నుండి
హృతికా ఛెబర్
జననం (1988-06-06) 1988 జూన్ 6 (వయసు 36)

హృతిక ఛెబర్ (ఆంగ్లం:Hritiqa Chheber; జననం 1988 జూన్ 6) భారతీయ సినిమా. ఆమె మోడలింగ్ చేస్తుంది, సోష‌ల్ మీడియా ఇన్‌ఫ్లుయ‌న్స‌ర్. హిందీ క్రైమ్ థ్రిల్లర్ ఆపరేషన్ మేఫెయిర్ (2023), తెలుగు సినిమా అమ్మాయి నచ్చింది (2018) సినిమాలతో ఆమె ప్రసిద్ధి చెందింది.

అలాగే, జుబిన్ నౌటియాల్‌తో గణేశ, సిప్పీ గిల్‌తో ప్యార్ నహీ ఘట్టా, సుఖ్‌విందర్ సింగ్‌తో జై జైకార్, స్వాతి శర్మతో బార్బీ గర్ల్, రంఝా యార్, పెహ్లాన్ తేరే కర్కే వంటి పలు ఆల్బమ్ లతో ఆమె పేరుతెచ్చుకుంది.

మూలాలు

[మార్చు]