హిమాచల్ ప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ల జాబితా
స్వరూపం
ఈ జాబితాలో హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు డిప్యూటీ స్పీకర్లుగా 1963 నుండి పనిచేసినవారి వివరాలు పొందుపర్చబడ్డాయి
డిప్యూటీ స్పీకర్ల జాబితా
[మార్చు]హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ల జాబితా (1963–71) | ||||
---|---|---|---|---|
అసెంబ్లీ సంఖ్య & దాని వ్యవధి | దాని మొదటి సమావేశం తేదీ | డిప్యూటీ స్పీకర్ | కాల వ్యవధి | |
నుండి | వరకు | |||
1వ
(ప్రాదేశిక మండలి) |
1963 అక్టోబరు 3 | తాపేంద్ర సింగ్ | 1963 అక్టోబరు 17 | 1967 జనవరి 12 |
2వ | 1967 మార్చి 18 | అమీన్ చంద్ | 1967 మార్చి 29 | 1972 మార్చి 17 |
హిమాచల్ ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ల జాబితా (1971–ప్రస్తుతం)
(రాష్ట్రం) | ||||
3వ | 1972 మార్చి 27 | లేఖ్ రామ్ ఠాకూర్ | 1972 మార్చి 30 | 1977 ఏప్రిల్ 21 |
4వ | 1977 జూన్ 29 | రంజిత్ సింగ్ వర్మ | 1977 జూలై 4 | 1977 మే 9 |
5వ | 1982 జూన్ 21 | విజయ్ కుమార్ జోషి | 1982 జూన్ 29 | 1985 జనవరి 23 |
6వ | 1985 మార్చి 11 | దేవ్ రాజ్ నేగి | 1986 మార్చి 7 | 1989 మార్చి 16 |
7వ | 1990 మార్చి 21 | రామ్ నాథ్ శర్మ | 1989 మార్చి 29 | 1990 మార్చి 3 |
రిఖి రామ్
కౌండాల్ |
1990 ఆగస్టు 17 | 1992 డిసెంబరు 15 | ||
8వ | 1993 డిసెంబరు 15 | కుల్దీప్ కుమార్ | 1993 డిసెంబరు 17 | 1995 అక్టోబరు 18 |
ఈశ్వర్ దాస్ | 1995 అక్టోబరు 31 | 1997 డిసెంబరు 23 | ||
9వ | 1998 మార్చి 12 | రామ్ దాస్ మలాంగర్ | 1999 ఆగస్టు 20 | 2003 జనవరి 28 |
10వ | 2003 మార్చి 10 | ధరం పాల్ ఠాకూర్ | 2003 మార్చి 27 | 2007 డిసెంబరు 30 |
11వ | 2007 జనవరి 11 | ఖాళీ | ||
12వ | 2013 జనవరి 9
జగత్ సింగ్ నేగి |
2013 మార్చి 12 | 2017 డిసెంబరు 21 | |
13వ | 2018 జనవరి 10 | హన్స్ రాజ్ | 2018 జనవరి 10 | 2022 డిసెంబరు 10 |
14వ | 2022 డిసెంబరు 19 | వినయ్ కుమార్[1][2] | 2023 డిసెంబరు 19 | అధికారంలో ఉన్నారు |
మూలాలు
[మార్చు]- ↑ "Vinay Kumar elected as deputy speaker of Himachal Pradesh assembly". The Tribune. Retrieved 2025-01-11.
- ↑ "Vinay Kumar appointed Himachal deputy speaker". Hindustan Times. 2023-12-19. Retrieved 2025-01-11.