హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్
పూర్వపు నామములు | హిందూస్తాన్ ఇంజనీరింగ్ కళాశాల (1985–2008) |
---|---|
నినాదం | ప్రతి వ్యక్తి ఫలించాలి, ఎవరు నిష్ఫలము అవ్వకూడదు |
రకం | ప్రైవేట్ |
స్థాపితం | 1985 |
అనుబంధ సంస్థ | UGC, AICTE, NBA, NAAC |
మతపరమైన అనుబంధం | క్రైస్తవ మతము |
ఛాన్సలర్ | ఏలిజేబెత్ వర్గిస్ |
వైస్ ఛాన్సలర్ | ఎస్. రామచంద్రన్ |
డైరక్టరు | అశోక్ వరఘీస్ |
రిజిస్త్రార్ | పోన్. రామలింగం |
స్థానం | చెన్నై పట్టణం, తమిళనాడు, భారతదేశం |
కాంపస్ | Bay Range Campus, 150 ఎకరాలు (610,000 మీ2) |
హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఒక సాంకేతిక ఇంజనీరింగ్ డీమిడ్ విశ్వవిద్యాలయం.[1] దీని ప్రధాన కార్యలయం చెన్నైలో ఉంది. ఈ విశ్వవిద్యాలయన్ని 1985 వ సంవత్సరం కే. సి. జి. వర్ఘేస్ గారు స్థాపించారు. ఈ విశ్వవిద్యాలయం పూర్వ నామం హిందూస్తాన్ ఇంజనీరింగ్ కళాశాల. ఈ కళాశాలకు యు. జి. సి వారు 2008 వ సంవత్సరం నుంచి హిందూస్తాన్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్సు గా విశ్వవిద్యాలయం స్థానాన్ని కలిపించారు.
ప్రదేశము
[మార్చు]ఈ కళాశాల కేలంబాక్కంలో ఉంది. యూనివర్సిటీ ప్రాంగణం ఓల్డ్ మహాబలిపురం రోడ్ లో ఉంది. ఈ కళాశాల చెన్నైకు 25 కిలోమీటర్ ల దూరంలో ఉంది.
వ్యవస్థ
[మార్చు]ఈ కళాశాలకు ఛాన్సలర్ అధిపతిగా వ్యవహరిస్తారు. అధికారిక వ్యవహారాలకు వైస్ ఛాన్సలర్ అధిపతిగా వ్యవహరిస్తారు. విద్య విభాగానికి డీన్ బాధ్యత వహిస్తారు. ప్రతి డిపార్టుమెంటుకు హెడ్ అఫ్ డిపార్టుమెంటు బాధ్యత వహిస్తారు.
విద్యా కోర్సులు
[మార్చు]స్కూల్ అఫ్ మెకానికల్ సైన్సెస్
[మార్చు]బి.టెక్ ఇన్
- మెకానికల్ ఇంజనీరింగ్
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ( ఆటోట్రోనిక్స్)
- మోటార్ స్పోర్ట్ ఇంజనీరింగ్
యం. టెక్ లో
- ఆర్ & ఏ. సి
- మెషిన్ డిజైన్
- ఆటోమొబైల్ ఇంజనీరింగ్
- ఇంటర్నల్ కంబుస్తిఒన్
మూలాలు
[మార్చు]- ↑ List of Deemed Universities Wikipedia. Retrieved on 28 December 2017.