అక్షాంశ రేఖాంశాలు: 18°51′58″N 79°18′18″E / 18.866118°N 79.305003°E / 18.866118; 79.305003

హాజీపూర్ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హాజీపూర్
—  మండలం  —
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, హాజీపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, హాజీపూర్ స్థానాలు
తెలంగాణ పటంలో మంచిర్యాల జిల్లా, హాజీపూర్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°51′58″N 79°18′18″E / 18.866118°N 79.305003°E / 18.866118; 79.305003
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల జిల్లా
మండల కేంద్రం హాజీపూర్ (మంచిర్యాల)
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
పిన్‌కోడ్ 504209.

హాజీపూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాకు చెందిన మండలం.[1]

ఇది పాత మండల కేంద్రమైన మంచిర్యాల నుండి 14 కి. మీ. దూరంలో ఉంది.పునర్య్వస్థీకరణ ముందు ఆదిలాబాదు జిల్లా, మంచిర్యాల మండలంలో భాగంగా ఉండేది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదులో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మంచిర్యాల రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది ఆసిఫాబాదు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  21  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.

కొత్త మండల కేంద్రంగా గుర్తింపు

[మార్చు]

గతంలో హాజీపూర్ గ్రామం ఆదిలాబాదు జిల్లా, మంచిర్యాల రెవెన్యూ డివిజను పరిధిలోని, మంచిర్యాల మండలంలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా హాజీపూర్ మండలాన్ని కొత్తగా ఏర్పడిన మంచిర్యాల జిల్లా, తిరిగి అదే మంచిర్యాల రెవెన్యూ డివిజను పరిధిలోని, మంచిర్యాల మండలంనుండి 5 గ్రామాలను విడగొట్టి, నస్పూర్ గ్రామాన్ని కొత్త మండల కేంద్రంగా ప్రకటించి, ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2]

గణాంకాలు

[మార్చు]

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 258 చ.కి.మీ. కాగా, జనాభా 31,676. జనాభాలో పురుషులు 15,798 కాగా, స్త్రీల సంఖ్య 15,878. మండలంలో 8,576 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. హాజీపూర్
  2. కర్ణమామిడి
  3. కొండాపూర్
  4. కొండేపల్లి
  5. కొత్తపల్లి
  6. గధ్‌పూర్
  7. గుడిపేట్
  8. చందనాపూర్
  9. దొనబండ
  10. నమ్నూర్
  11. నర్సింగాపూర్
  12. నాగారం
  13. పడ్తెన్‌పల్లి
  14. పెద్దంపేట్
  15. ముల్కల్ల
  16. రాపల్లి
  17. ర్యాలి
  18. వేంపల్లి
  19. సుబ్బపల్లి

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 222 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. 2.0 2.1 "మంచిర్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు

[మార్చు]