Jump to content

హర్యానాలో 2019 భారత సార్వత్రిక ఎన్నికలు

వికీపీడియా నుండి
2019 భారత సార్వత్రిక ఎన్నికలు - హర్యానా

← 2014 2019 మే 12 2024 →

10 స్థానాలు
Turnout70.34% (Decrease1.11%)
  First party Second party Third party
 
Party భారతీయ జనతా పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ జననాయక జనతా పార్టీ
Last election 7 1 New
Seats won 10 0 0
Seat change Increase3 Decrease1
Popular vote 73,57,347 36,04,106 6,19,970
Percentage 58.02% 28.42% 4.9%
Swing Increase 23.32% Increase 5.52% కొత్తది

  Fourth party
 
Party ఇండియన్ నేషనల్ లోక్ దళ్
Last election 2
Seats won 0
Seat change Decrease2
Popular vote 2,40,258
Percentage 1.89%
Swing Decrease 22.51%

17వ లోక్‌సభను ఏర్పాటు చేయడానికి జరిగిన 2019 భారత సాధారణ ఎన్నికలలో భగాంగా హర్యానాలోని 10 స్థానాలకు ఎన్నికలు 2019 మే 12 న జరిగాయి.[1]

ఫలితాలు

[మార్చు]

నియోజకవర్గాల వారీగా

[మార్చు]
నం నియోజకవర్గం పోలింగ్ శాతం [2] విజేత పార్టీ మార్జిన్
1 అంబాలా 71.10Decrease రత్తన్ లాల్ కటారియా భారతీయ జనతా పార్టీ 3,42,345
2 కురుక్షేత్రం 74.29Decrease నయాబ్ సింగ్ భారతీయ జనతా పార్టీ 3,84,591
3 సిర్సా 75.99Decrease సునీతా దుగ్గల్ భారతీయ జనతా పార్టీ 3,22,918
4 హిసార్ 72.43Decrease బ్రిజేంద్ర సింగ్ భారతీయ జనతా పార్టీ 3,14,068
5 కర్నాల్ 68.35Decrease సంజయ్ భాటియా భారతీయ జనతా పార్టీ 6,56,142
6 సోనిపట్ 71.02Increase రమేష్ చందర్ కౌశిక్ భారతీయ జనతా పార్టీ 1,64,864
7 రోహ్తక్ 70.52Increase అరవింద్ కుమార్ శర్మ భారతీయ జనతా పార్టీ 7,503
8 భివానీ-మహేంద్రగఢ్ 70.48Increase ధరంబీర్ భారతీయ జనతా పార్టీ 4,44,463
9 గుర్గావ్ 67.33Decrease రావ్ ఇంద్రజిత్ సింగ్ భారతీయ జనతా పార్టీ 3,86,256
10 ఫరీదాబాద్ 64.10Decrease క్రిషన్ పాల్ గుర్జార్ భారతీయ జనతా పార్టీ 6,38,239

అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీల ఆధిక్యం

[మార్చు]
పార్టీ అసెంబ్లీ సెగ్మెంట్లు అసెంబ్లీలో స్థానం (2019 ఎన్నికల నాటికి)
భారతీయ జనతా పార్టీ 79 40
భారత జాతీయ కాంగ్రెస్ 10 30
జననాయక్ జనతా పార్టీ 1 10
ఇండియన్ నేషనల్ లోక్ దళ్ 0 1
మొత్తం 90

మూలాలు

[మార్చు]
  1. Singh, Vijaita (2018-09-01). "General election will be held in 2019 as per schedule, says Rajnath Singh". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2019-01-04.
  2. Final voter turnout of Phase 1 and Phase 2 of the Lok Sabha Elections 2019, The Election Commission of India (20 April 2019, updated 4 May 2019)