హర్మన్‌ప్రీత్ కౌర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హర్మన్‌ప్రీత్ కౌర్
ఒక మ్యాచ్ సందర్భంగా కౌర్

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ భారత మహిళ క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి. ఆమె 2009 మార్చి 7న పాకిస్తాన్ తో జరిగినతో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టింది. ఆమె 2017 సంవత్సరానికి గాను 2017 ఆగస్టు 29న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతులమీదుగా అర్జున అవార్డు అందుకుంది.[1] హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఐసీసీ మహిళా వన్డే కప్‌ - 2022లో పాల్గొన్న భారత మహిళా ప్రపంచ కప్‌ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఎంపికైంది.[2] అంతర్జాతీయ క్రికెట్‌కు మిథాలి రాజ్ 2022 జూన్ 8న రిటైర్మెంట్ ప్రకటించడంతో బీసీసీఐ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ను టీమిండియా మహిళా కెప్టెన్‌గా నియమించింది.[3]

క్రీడా జీవితం

[మార్చు]

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 1989 మార్చి 8న పంజాబ్‌లోని మోగాలో జన్మించింది. ఆమె తండ్రి హర్మిందర్ సింగ్ భుల్లర్ క్రికెట్ ఆడేవాడు, అలా తన తండ్రి క్రికెట్ ఆడడం చూసి తాను కూడా ఆమె అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడడం ప్రారంభించింది. హర్మన్‌ప్రీత్‌ క్రికెట్ ఆడడం, భారీ షాట్ల కొట్టడం చూసిన ఆమె తండ్రి స్థానిక పాఠశాలలో కోచ్ కమల్‌దీప్ సింగ్ సోధీ వద్ద చేర్పించి కోచింగ్‌ ఇప్పించాడు.

హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ తరువాత పంజాబ్, రైల్వే క్రికెట్ జట్టు తరఫున ఆడిన తర్వాత 2009లో 19 ఏళ్ల వయసులో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. హర్మన్‌కు 2016లో టీ-20 టీమ్‌ కెప్టెన్సీ బాధ్యతలు, 2018లో ఐసీసీ టీ-20 కెప్టెన్‌గా బీసీసీఐ ఎంపిక చేసింది.[4][5]

అంతర్జాతీయ సెంచరీలు

[మార్చు]

వన్డే సెంచరీస్

[మార్చు]
Harmanpreet Kaur's One Day International centuries[6]
# పరుగులు మ్యాచ్ ప్రత్యర్థి నగరం / దేశం వేదిక సంవత్సరం
1 107 నాటౌట్ 31 ఇంగ్లాండ్ భారతదేశం ముంబై, భారతదేశం బ్రబౌర్న్ స్టేడియం 2013 [7]
2 103 35 బంగ్లాదేశ్ భారతదేశం అహ్మదాబాద్, భారతదేశం నరేంద్ర మోడీ స్టేడియం 2013[8]
3 171* 77 ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ డెర్బీ, ఇంగ్లాండ్ కౌంటీ గ్రౌండ్, డెర్బీ 2017[9]
4 109 113 వెస్టిండీస్‌ న్యూజీలాండ్ హామిల్టన్, న్యూజిలాండ్ సెడాన్ పార్క్ 2022[10][11][12]

ట్వంటీ20 సెంచరీస్

[మార్చు]
సంఖ్యా పరుగులు మ్యాచ్ ప్రత్యర్థి నగరం / దేశం వేదిక సంవత్సరం
1 103 89 న్యూజిలాండ్ గయానా, వెస్టిండీస్ ప్రొవిడెన్స్ స్టేడియం 2018[13]

మూలాలు

[మార్చు]
  1. Financialexpress (2017). "National Sports Awards: Centre unveils list, cricket sensation Harmanpreet Kaur to receive Arjuna Award" (in ఇంగ్లీష్). Archived from the original on మార్చి 19 2022. Retrieved మార్చి 19 2022. {{cite news}}: Check date values in: |accessdate= and |archivedate= (help)
  2. Suryaa (జనవరి 6 2022). "మహిళల ప్రపంచకప్- 2022 టీమ్ ఇదే". Archived from the original on మార్చి 19 2022. Retrieved మార్చి 19 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  3. Eenadu (జూన్ 8 2022). "మహిళా క్రికెట్‌ జట్టుకు కొత్త కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ ఎంపిక". Archived from the original on జూన్ 8 2022. Retrieved జూన్ 8 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  4. BBC News తెలుగు (ఫిబ్రవరి 20 2020). "హర్మన్‌ప్రీత్ కౌర్: క్రికెట్ ప్రపంచకప్‌లో సిక్స్ కొట్టినందుకు, డోప్ టెస్టు చేయాలన్నారు". Archived from the original on మార్చి 19 2022. Retrieved మార్చి 19 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  5. BBC News తెలుగు. "హర్మన్‌ప్రీత్ కౌర్: టీమిండియా పురుష క్రికెటర్లతో సమానంగా క్రేజ్ తెచ్చుకున్న భారత మహిళా క్రికెటర్". Archived from the original on మార్చి 19 2022. Retrieved మార్చి 19 2022. {{cite news}}: Check date values in: |accessdate= and |archivedate= (help)
  6. "All-round records | Women's One-Day Internationals | Cricinfo Statsguru | ESPNcricinfo.com – Harmanpreet Kaur". ESPNcricinfo. Retrieved జనవరి 16 2022. {{cite web}}: Check date values in: |access-date= (help)
  7. "Full Scorecard of ENG Women vs IND Women 6th Match, Group A 2012/13 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved జనవరి 16 2022. {{cite news}}: Check date values in: |access-date= (help)
  8. "Full Scorecard of IND Women vs Bdesh Wmn 2nd ODI 2012/13 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved జనవరి 16 2022. {{cite news}}: Check date values in: |access-date= (help)
  9. "Full Scorecard of IND Women vs AUS Women 2nd Semi-Final 2017 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved జనవరి 16 2022. {{cite news}}: Check date values in: |access-date= (help)
  10. "10th Match (D/N), Hamilton, Mar 12 2022, ICC Women's World Cup". ESPN Cricinfo. Retrieved మార్చి 12 2022. {{cite web}}: Check date values in: |access-date= (help)
  11. Sakshi (మార్చి 12 2022). "శెభాష్‌ స్మృతి, హర్మన్‌.. ఇదే అత్యధిక స్కోరు!". Archived from the original on మార్చి 19 2022. Retrieved మార్చి 19 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)
  12. TV9 Telugu (మార్చి 19 2022). "ఆనాడు సెంచరీ, ఈనాడు హాఫ్ సెంచరీ.. ఆసీస్‌పై తగ్గేదేలే అంటోన్న హర్మన్‌ప్రీత్ కౌర్." Archived from the original on మార్చి 19 2022. Retrieved మార్చి 19 2022. {{cite news}}: Check date values in: |accessdate=, |date=, and |archivedate= (help)CS1 maint: numeric names: authors list (link)
  13. "Full Scorecard of IND Women vs NZ Women 1st Match, Group B 2018/19 - Score Report | ESPNcricinfo.com". ESPNcricinfo. Retrieved జనవరి 16 2022. {{cite news}}: Check date values in: |access-date= (help)