Jump to content

హరేంద్ర సింగ్ మాలిక్

వికీపీడియా నుండి
హరేంద్ర సింగ్ మాలిక్
హరేంద్ర సింగ్ మాలిక్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు సంజీవ్ బల్యాన్
నియోజకవర్గం ముజఫర్‌నగర్

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
10 ఏప్రిల్ 2002 – 9 ఏప్రిల్ 2008
నియోజకవర్గం హర్యానా

పదవీ కాలం
1985 – 1989
ముందు ధరమ్వీర్ సింగ్ త్యాగి
తరువాత ధరమ్వీర్ బల్యాన్
నియోజకవర్గం ఖతౌలీ
పదవీ కాలం
1989 – 1996
ముందు బాబు సింగ్
తరువాత ప్రదీప్ బలియన్
నియోజకవర్గం బాఘ్రా

వ్యక్తిగత వివరాలు

జననం (1954-02-15) 1954 ఫిబ్రవరి 15 (వయసు 70)
ముజాఫర్‌నగర్, ఉత్తరప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ సమాజ్ వాదీ పార్టీ
తల్లిదండ్రులు జగ్జిత్ సింగ్, సత్యవతి
సంతానం పంకజ్ మాలిక్, నిశాంత్ మాలిక్
పూర్వ విద్యార్థి చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు, రైతు
మూలం [1]

హరేంద్ర సింగ్ మాలిక్ (జననం 15 ఫిబ్రవరి 1954) ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ముజఫర్‌నగర్ నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4]

నిర్వహించిన పదవులు

[మార్చు]
సంవత్సరం వివరణ
1982 ముజఫర్‌నగర్ లోకల్ ఏరియా కమిటీ సభ్యుడు
1985 9వ ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు
  • విప్, లెజిస్లేచర్ పార్టీ (1985–89)
1989 10వ ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు (2వసారి)
  • విప్, లెజిస్లేచర్ పార్టీ (1989–91)
1991 11వ ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు (3వసారి)
  • విప్, లెజిస్లేచర్ పార్టీ (1991-1992)
1993 12వ ఉత్తరప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు (4వసారి)
  • చైర్మన్, ప్రభుత్వ హామీల కమిటీ (1993–95)
  • చీఫ్ విప్, లెజిస్లేచర్ పార్టీ (1993–95)
2002 రాజ్యసభకు ఎన్నికయ్యాడు
  • సభ్యుడు, రైల్వేస్ కమిటీ (2002–04)
  • సభ్యుడు, పర్యాటక మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ (2004–06)
  • సభ్యుడు, ఆర్థిక మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ (2004–08)
  • సభ్యుడు, సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ (2004–08)
  • సభ్యుడు, షెడ్యూల్డ్ కులాలు & షెడ్యూల్డ్ తెగల సంక్షేమంపై కమిటీ (2006–08)

మూలాలు

[మార్చు]
  1. The Indian Express (4 June 2024). "Uttar Pradesh Lok Sabha Election Results 2024 : Full list of winners on all 80 seats of UP" (in ఇంగ్లీష్). Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  2. TV9 Bharatvarsh (6 June 2024). "मुजफ्फरनगर सीट से SP के हरेंद्र सिंह मलिक को मिली शानदार जीत, जानें अपने सांसद को". Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. "2024 Loksabha Elections Results - Muzaffarnagar". 4 June 2024. Archived from the original on 1 October 2024. Retrieved 1 October 2024.
  4. India Today (13 July 2024). "Farmer leaders | A harvest of ambitions" (in ఇంగ్లీష్). Archived from the original on 8 November 2024. Retrieved 8 November 2024.