హరి హర వీరమల్లు
స్వరూపం
హరిహర వీరమల్లు | |
---|---|
![]() | |
దర్శకత్వం | క్రిష్,జ్యోతి కృష్ణ |
నిర్మాత | ఎ.దయాకర్ రావు ఎ.ఎం.రత్నం (సమర్పణ) |
తారాగణం | పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ |
ఛాయాగ్రహణం | జ్ఞానశేఖర్ |
కూర్పు | స్రావం |
సంగీతం | ఎం.ఎం.కీరవాణి |
నిర్మాణ సంస్థ | మెగా సూర్య ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 9 మే 2025 |
దేశం | ![]() |
భాషలు | తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ,హిందీ,జపనీస్,చైనీస్,బెంగాలీ, ఒడియా,మరాఠీ...రష్యన్,ఉక్రేనియన్, |
బడ్జెట్ | 150 కోట్లు [1] |
హరిహర వీరమల్లు 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ ,జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ,బాబీ డియోల్ , అనూపమ్ కేర్ నటిస్తున్న హరి హర వీరమల్లు పీరియాడికల్ యాక్షన్ చిత్రం.[2]
హరిహర వీరమల్లు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 2025 మార్చి 28న విడుదల కావాల్సిన ఉండగా అనివార్య కారణాల వల్ల మే 9కి వాయిదా పడింది.[3]
నటీనటులు
[మార్చు]- పవన్ కళ్యాణ్
- నిధి అగర్వాల్ [4]
- అర్జున్ రాంపాల్ [5]
- జాక్వెలిన్ ఫెర్నాండేజ్ [6]
- బాబీ డియోల్[7]
- పూజిత పొన్నాడ [8]
- నర్గీస్ ఫక్రీ
- ఆదిత్య మీనన్
- సునీల్
- శుభలేఖ సుధాకర్
- నోరా ఫతేహి
- విక్రమ్‌జిత్ విర్క్
- జిష్షూసేన్ గుప్తా
- దలీప్ తహిల్
- అనసూయ భరధ్వాజ్
- సచిన్ ఖేడేకర్
- రఘు బాబు
- సుబ్బరాజు
- నాజర్
పాటలు
[మార్చు]ఈ సినిమాకు సంగీతం ఎంఎం కీరవాణి అందించాడు. మొదటి పాట "మాట వినాలి" జనవరి 17, 2025న, రెండవ పాట "కొల్లగొట్టినదిరో" ఫిబ్రవరి 24, 2025న విడుదలైంది.
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "మాట వినాలి[9]" | పెంచల్ దాస్ | పవన్ కళ్యాణ్ , హైమత్ మహమ్మద్, లోకేశ్వర్ ఈదర, మమన్ కుమార్ | 2:30 |
2. | "కొల్లగొట్టినాదిరో[10]" | చంద్రబోస్ | రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, రమ్య బెహరా, యామిని ఘంటసాల | 4:31 |
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
- సమర్పణ : ఎ.ఎం.రత్నం
- నిర్మాత: ఎ.దయాకర్ రావు
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: క్రిష్
- మాటలు : సాయి మాధవ్ బుర్రా
- పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్
- సంగీతం: ఎం.ఎం.కీరవాణి
- సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్
- ఎడిటింగ్ : శ్రవణ్
- ఫైట్స్ : రామ్-లక్ష్మణ్, షామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్
మూలాలు
[మార్చు]- ↑ "Hari Hara Veeramallu: Nidhhi Agerwal becomes Panchami for Pawan Kalyan-starrer". The Indian Express. 17 August 2021.
- ↑ "Nidhi Agarwal 'హరిహర వీరమల్లు' గురించి ఆసక్తికర విషయాన్ని చెప్పిన నిధి". EENADU. Retrieved 2022-01-13.
- ↑ "అఫీషియల్‌గా వీరమల్లు వాయిదా... మేకి వెళ్లిన పవన్ - నితిన్, నాగవంశీ సినిమాలకు లైన్ క్లియర్". ABP News. 14 March 2025. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.
- ↑ 10TV (17 August 2021). "Hari Hara Veera Mallu : పవన్ పక్కన 'పంచమి' గా నిధి అగర్వాల్.. | Nidhhi Agerwal" (in telugu). Archived from the original on 18 August 2021. Retrieved 18 August 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ 10TV (3 November 2021). "బాలీవుడ్ యాక్టర్స్ తో షూట్ మొదలు పెట్టిన 'హరి హర వీరమల్లు'". 10TV (in telugu). Archived from the original on 3 November 2021. Retrieved 3 November 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (3 February 2021). "పవన్ రెండో హీరోయిన్ ఫిక్స్!". Archived from the original on 18 August 2021. Retrieved 18 August 2021.
- ↑ "This Bollywood actor is to play a Powerful role in Pawan Kalyan's HHVM!". Moviezupp (in అమెరికన్ ఇంగ్లీష్). 2022-12-24. Archived from the original on 2022-12-24. Retrieved 2022-12-24.
- ↑ TThe New Indian Express (4 April 2020). "Pujita Ponnada shoots for a special song in Pawan Kalyan's 27th movie". Archived from the original on 18 August 2021. Retrieved 18 August 2021.
- ↑ "'వీరమల్లు మాట వినాలి' .. హరి హర వీరమల్లులో పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ వచ్చేసింది". TV9 Telugu. 17 January 2025. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.
- ↑ "హరి హర వీరమల్లు కొల్లగొట్టినాదిరో సాంగ్ లిరిక్స్ ఇవే.. అదరగొడుతున్న క్లాస్ బీట్". Hindustantimes Telugu. 24 February 2025. Archived from the original on 14 March 2025. Retrieved 14 March 2025.