Jump to content

హరిహరరావు సొనుల్

వికీపీడియా నుండి
హరిహరరావు సొనుల్
పార్లమెంట్ సభ్యుడు, లోక్ సభ
In office
1957-1962
అంతకు ముందు వారుశంకర్ రావు తెల్కికర్
తరువాత వారువెంకటరావు టెండూల్కర్
నియోజకవర్గంనాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1927-06-11)1927 జూన్ 11
రాజకీయ పార్టీసెక్యులర్ ఫెడరేషన్
జీవిత భాగస్వామిఅంజనా
సంతానంఓక కూతురు

హరిహరరావు సొనుల్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. అతను షెడ్యూల్డ్ కుల లోక్ సభ సభ్యుడిగా భారత పార్లమెంటు దిగువ సభ అయిన లోక్ సభ కు ఎన్నికయ్యాడు. .[1][2][3]

మూలాలు

[మార్చు]
  1. India. Parliament. Lok Sabha (1957). Who's who. Parliament Secretariat. p. 462. Retrieved 9 Mar 2023.
  2. Reed, Sir Stanley (1958). The Times of India Directory and Year Book Including Who's who. Times of India Press. p. 1120. Retrieved 9 Mar 2023.
  3. "First meeting of Black Panthers & Dalit Panthers soon: Why this is historic". The NewsMinute. 27 May 2022. Retrieved 9 March 2023.